Turmeric For Piles : ప‌సుపుతో పైల్స్‌ను ఇలా త‌గ్గించుకోండి.. ఎలా ఉప‌యోగించాలంటే..?

Turmeric For Piles : మ‌న పోపుల పెట్టెలో ఉండే ప‌దార్థాల్లో పసుపు కూడా ఒక‌టి. ఎంతోకాలంగా ప‌సుపును మ‌నం వంట‌ల్లో ఉన‌యోగిస్తూ ఉన్నాం. ప‌సుపులో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయ‌న్న సంగ‌తి మ‌నంద‌రికీ తెలిసిందే. ప‌సుపుతో మ‌న ఆరోగ్యంతోపాటు అందాన్ని కూడా మెరుగుప‌రుచుకోవ‌చ్చ‌ని అనేక ప‌రిశోధ‌నల్లో వెల్ల‌డైంది. త‌ర‌చూ ప‌సుపును వాడ‌డం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉంటాం. ప‌సుపును ఉప‌యోగించ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మ‌నం వంట‌ల్లో … Read more

Betel Leaves : ఈ ఆకు తింటే కంటి చూపు పెరుగుతుంది.. క‌ళ్ల జోడును ప‌క్కన ప‌డేస్తారు..!

Betel Leaves : నేటి కాలంలో నిద్ర‌లేమి స‌మ‌స్య‌తో అనేక మంది ఇబ్బంది ప‌డుతున్నారు. కొంద‌రు రాత్రి ఎక్కువ స‌మ‌యం వ‌ర‌కు మేలుకుని ఉండి ఉద‌యాన్నే తొంద‌ర‌గా నిద్ర‌లేస్తున్నారు. నిద్రలేమికి అనేక కార‌ణాలు ఉన్నాయి. మాన‌సిక ఆందోళ‌న‌, ఒత్తిడి త‌గినంత శారీర‌క శ్ర‌మ లేక‌పోవ‌డం వంటి వాటిని నిద్ర‌లేమికి ప్ర‌ధాన కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. నిద్ర‌లేమి కార‌ణంగా అనేక ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన కూడా ప‌డాల్సి వ‌స్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. త‌గినంత నిద్ర‌లేని కార‌ణంగా అసిడిటీ, అతిగా … Read more

Tomatoes For Pimples : ట‌మాటాల‌తో ఇలా చేస్తే.. దెబ్బ‌కు మొటిమ‌లు మాయ‌మ‌వుతాయి..!

Tomatoes For Pimples : మ‌న‌లోచాలా మందిని వేధిస్తున్న చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌ల్లో మొటిమ‌లు కూడా ఒక‌టి. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతుంటారు. ఎండ‌లో బ‌య‌ట తిర‌గ‌డం, వాతావ‌ర‌ణ కాలుష్యం, ముఖాన్ని స‌రిగ్గా శుభ్రం చేసుకోక‌పోవ‌డం వంటి వాటిని మొటిమ‌లు రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. జిడ్డు చ‌ర్మం ఉన్న వారు కూడా ఈ మొటిమ‌ల స‌మ‌స్య‌ను ఎక్కువ‌గా ఎదుర్కొంటుంటారు. మొటిమ‌లు రాగానే చాలా మంది కంగారు ప‌డిపోయి వాటికి ఏవేవో క్రీములు … Read more

Thyroid : థైరాయిడ్ స‌మ‌స్య‌కు చెక్ పెట్టే అద్భుత‌మైన చిట్కాలు.. ఇలా చేయాలి..!

Thyroid : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌ల్ని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో థైరాయిడ్ స‌మ‌స్య కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతోంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ థైరాయిడ్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లు, పోష‌కాలు లేని ఆహారాన్ని తీసుకోవ‌డం వంటి వాటిని ఈ స‌మ‌స్య రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. థైరాయిడ్ లో కూడా హైపో థైరాయిడిజం, హైప‌ర్ థైరాయిడిజం అనే రెండు ర‌కాలు … Read more

High BP : బీపీని కంట్రోల్ లో ఉంచాలంటే.. ఇలా చేయాలి..!

High BP : ప్ర‌స్తుత త‌రుణంలో స‌హ‌జంగానే చాలా మంది హైబీపీ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. అయితే కార‌ణం ఏదైన‌ప్ప‌టికీ బీపీ బారిన ప‌డితే జీవితాంతం మందుల‌ను వాడాల్సి ఉంటుంది. బీపీని ఎప్ప‌టిక‌ప్పుడు కంట్రోల్‌లో ఉంచుకోవాలి. లేదంటే గుండె ఆరోగ్యం దెబ్బ తింటుంది. ఫ‌లితంగా హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి. క‌నుక బీపీ స‌మ‌స్య‌ను నియంత్ర‌ణ‌లో ఉంచుకోవ‌డం ముఖ్యం. అయితే ఈ చిట్కాల‌ను పాటిస్తే బీపీ ఇట్టే కంట్రోల్ అవుతుంది. అవేమిటో … Read more

Cough : ఈ చిట్కాను పాటిస్తే.. ద‌గ్గు, జ‌లుబు నుంచి వెంట‌నే బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు..

Cough : మ‌న వంటింట్లో ఉండే ముఖ్య‌మైన దినుసుల్లో ప‌సుపు కూడా ఒక‌టి. ప్ర‌తి ఒక్క‌రి వంట గ‌దిలో ఇది ఉంటుంది. హిందూ సాంప్ర‌దాయంలో ప‌సుపుకు ఎంతో ప్రాధాన్య‌త ఉంటంది. ఎంతో కాలంగా మ‌నం ప‌సుపును వంట‌ల్లో ఉప‌యోగిస్తూ ఉన్నాం. ప‌సుపు ఔష‌ధంగా కూడా ఉప‌యోగప‌డుతుంద‌ని మ‌నంద‌రికీ తెలుసు. ప‌సుపును ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ప‌సుపును వాడ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలను పొంద‌వ‌చ్చు. వాతావ‌ర‌ణ మార్పుల కార‌ణంగా వ‌చ్చే … Read more

Teeth Cavity : ఈ సింపుల్ చిట్కాల‌ను పాటిస్తే.. పుచ్చిపోయిన దంతాలు మళ్లీ మాములుగా అవుతాయి..!

Teeth Cavity : నేటి త‌రుణంలో చాలా మంది ఎదుర్కొంటున్న దంత స‌మ‌స్య‌ల్లో ఒక‌టి దంత క్షయం. దీని కార‌ణంగా దంతాలు పుచ్చి పోవ‌డం జ‌రుగుతుంది. అనంత‌రం వాటిని పీకేయాల్సి వ‌స్తుంది. అయితే ఆ స‌మ‌యంలో వచ్చే నొప్పి భ‌రించ‌రానిదిగా ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు. దీంతో దంతాన్ని క‌చ్చితంగా తీసేయాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంది. అయితే అలాంటి ఇబ్బందులు ప‌డ‌కుండా కింద చెప్పిన ప‌లు సూచ‌న‌లు పాటిస్తే దాంతో దంత క్ష‌యం బారి నుంచి త‌ప్పించుకోవ‌చ్చు. … Read more

Cracked Heels : పాదాల ప‌గుళ్లు త‌గ్గి మృదువుగా మారాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించాలి..!

Cracked Heels : కొంత‌మంది చాలా అందంగా ఉంటారు. పైన నుండి కింది వ‌ర‌కు కూడా చాలా చ‌క్క‌ని శ‌రీర ఆకృతిని క‌లిగి ఉంటారు. కానీ పాదాల విష‌యానికి వ‌స్తే మాత్రం అక్క‌డ చిన్న లోపం ఉంటుంది. చంద‌మామలో చుక్క‌ల మాదిరిగా పాదాలు ప‌గుళ్ల‌ను క‌లిగి ఉంటాయి. పాదాల ప‌గుళ్లు రావ‌డానికి కొన్ని బ‌ల‌మైన కార‌ణాలు ఉన్నాయి. అధిక వేడి, పొడి చ‌ర్మం, ఎక్కువ‌సేపు నిల‌బ‌డి ప‌ని చేసే వారికి పాదాల ప‌గుళ్లు ఎక్కువ‌గా వ‌స్తాయి. క‌టిక … Read more

Teeth : వారంలో రెండు సార్లు ఇలా చేస్తే.. మీ దంతాలు ముత్యాల్లా మెరుస్తాయి..!

Teeth : నేటి కాలంలో చాలా మంది టీ, కాఫీల‌ను ఎక్కువ‌గా తాగుతున్నారు. అలాగే తీపి ప‌దార్థాల‌ను, చాకొలెట్ ల‌ను, శీత‌ల పానీయాల‌ను అధికంగా తీసుకుంటున్నారు. దీని వ‌ల్ల దంతాలు గార ప‌ట్ట‌డం, దంతాలు మ‌రియు చిగుళ్లు అనారోగ్యానికి గుర‌వ్వ‌డం జరుగుతుంది. ప్ర‌తి రోజూ దంతాల‌ను శుభ్రం చేసుకున్న‌ప్ప‌టికీ ఈ గార తొల‌గిపోదు. దంతాల‌పై గార‌ను అలాగే ఇత‌ర దంత స‌మ‌స్య‌ల‌ను కొన్ని ర‌కాల చిట్కాల ద్వారా తొల‌గించుకోవ‌చ్చు. ప‌చ్చ‌గా మారిన దంతాల‌ను మ‌నం ఈనో ను … Read more

Over Weight : ఈ చిట్కాల‌ను పాటిస్తే.. నెల రోజుల్లోనే 6 కేజీల బ‌రువు త‌గ్గుతారు..!

Over Weight : ఊబ‌కాయం, అధిక బ‌రువు, పొట్ట, తొడ‌ల చుట్టూ కొవ్వు పేరుక‌పోవ‌డం.. ప‌దం ఏదైనా ఇవి అన్నీ కూడా శ‌రీరంలో కొవ్వు అధికంగా పేరుక‌పోవ‌డం వ‌ల్ల తలెత్తే స‌మ‌స్య‌లు. ఈ స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. నిద్ర‌లేమి, మాన‌సిక ఒత్తిడి, మారిన జీవ‌న విధానం, జంక్ ఫుడ్ ను అధికంగా తీసుకోవ‌డం వంటి వాటిని అధిక బ‌రువు బారిన ప‌డ‌డానికి ప్రధాన కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. జ‌న్యుప‌రంగా కూడా మ‌న‌కు ఊబ‌కాయం వ‌చ్చే … Read more