Sweat : మామూలుగా కన్నా చెమట అధికంగా పడుతుందా.. అయితే ఇలా చేయండి..!
Sweat : చెమట… ఇది మన చర్మం నుండి ఉత్పత్తి అవుతుంది. చర్మంలోని స్వేద గ్రంథుల నుండి తయారవుతుంది. ఇందులో ముఖ్యంగా నీరు, లవణాలు, క్లోరైడ్స్ తో కలిసి ఉంటుంది. స్వేదంలో దుర్వాసన కలిగించే పదార్థాలతో పాటు కొద్దిగా యూరియా కూడా ఉంటుంది. శరీరంలో ఉష్ణోగ్రతలు నియంత్రించే విధానాల్లో చెమట పట్టడం కూడా ఒకటి. అయితే పురుషుల స్వేదంలో కామ ప్రకోపాన్ని అధికం చేసే లక్షణాలు ఉన్నట్టుగా నిపుణులు కనుగొన్నారు. కొందరిలో భయం కలిగినప్పుడు కూడా చెమట … Read more