Fish Bone In Throat : చేప‌లు తినేట‌ప్పుడు ముల్లు గొంతులో ఇరుక్కుందా..? అయితే ఇలా సింపుల్ గా తీయ‌వ‌చ్చు తెలుసా..?

Fish Bone In Throat : చేప‌లు అంటే చాలా మందికి ఇష్ట‌మే. వాటిని మాంసాహార ప్రియులు చాలా మంది ఇష్టంగా తింటారు. చేప‌ల కూర‌, వేపుడు, బిర్యానీ.. ఇలా ఏం చేసినా, ఎలా చేసినా చేప‌ల‌ను బాగా లాగించే వారు కూడా ఉన్నారు. అయితే ఇంత వ‌ర‌కు ఓకే. కానీ చేప‌ల‌ను తినేట‌ప్పుడు పొర‌పాటున దాని ముల్లు గొంతులో ఇరుక్కుంటేనో..? అంటే.. అవును.. ఆ చాన్స్ ఉంది. అందుకే చేప ముక్క‌ల‌ను తినేట‌ప్పుడు చాలా మంది … Read more

Gas Trouble : గ్యాస్, అసిడిటీ, అజీర్ణం సమస్యలను క్షణాల్లోనే త‌గ్గించుకోవ‌చ్చు.. అది ఎలాగో తెలుసుకోండి..!

Gas Trouble : అజీర్ణం, కడుపులో మంట, గ్యాస్ సమస్యలు ప్ర‌స్తుతం చాలా మందిని బాధిస్తున్నాయి. వీటికి కారణాలు అనేకం ఉన్నాయి. అయితే ఈ సమస్యలు వచ్చినప్పుడల్లా మనలో అధిక శాతం మంది గ్యాస్ ట్యాబ్లెట్లు వేసుకోవడమో, అంటాసిడ్ టానిక్‌లు తాగడమో చేస్తారు. అప్పటికప్పుడు ఇవి ఉపశమనాన్ని కలిగించినా దీర్ఘకాలికంగా వీటిని వాడితే ఇతర అనారోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో మనకు లభించే సహజ సిద్ధమైన పదార్థాలను ఉపయోగించి పైన పేర్కొన్న … Read more

Fat Cysts : శ‌రీరంలో ఎక్క‌డ కొవ్వు గ‌డ్డలు ఉన్నా స‌రే.. ఇలా చేస్తే క‌రిగిపోతాయి..!

Fat Cysts : ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు. శరీరంలో ఎక్కడ కొవ్వు గడ్డలు ఉన్నా కూడా ఇలా చేయండి. వెంటనే కరిగిపోతాయి. మనల్ని ఇబ్బంది పెట్టే వాటిల్లో కొవ్వు గడ్డలు కూడా ఒకటి. శరీరంలో అధికంగా చేరిన కొవ్వు గడ్డ‌ల్లా ఏర్పడి కొవ్వు గడ్డలు కలుగుతుంటాయి. ఎక్కడైనా కూడా ఇవి కలిగే అవకాశం ఉంటుంది. ఈ గడ్డల్ని ఎడిమా అని కూడా అంటారు. నరాల‌ మీద ఇవి కొన్ని కొన్ని సార్లు ఏర్పడే … Read more

Aloe Vera Pack : ఈ పేస్ట్‌ను జుట్టుకు త‌ర‌చూ రాస్తుంటే.. జుట్టు వ‌ద్ద‌న్నా పెరుగుతూనే ఉంటుంది..

Aloe Vera Pack : ఈ మధ్యకాలంలో జుట్టు రాలే సమస్య చిన్నా పెద్ద తేడా లేకుండా అంద‌రిలోనూ వ‌స్తోంది. ప‌ర్యావ‌ర‌ణంలో పెరుగుతున్న కాలుష్యం కార‌ణంగా మనం ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాం. కాలుష్యం వలన జుట్టు పొడిబారడం, చిట్లి పోవడం, జుట్టు అధికంగా ఊడిపోవడం వంటి సమస్యల‌ను ఎదుర్కొంటున్నాము. జుట్టు ఊడిపోతుందనే ఒత్తిడిలో మన తాహతుకు మించి ఖరీదైన షాంపూలు, నూనెల‌ను ఎక్కువగా వినియోగిస్తున్నాం. దీనివల్ల‌ ధనం, కాలం రెండు వృథా చేసుకుంటున్నాం. మనకు ప్రకృతి … Read more

Motion Sickness : ప్రయాణాలు చేసేటప్పుడు వాంతులు ఎందుకు వస్తాయి.. రాకుండా ఉండాలంటే ఏం చేయాలి..?

Motion Sickness : ప్రయాణాలు చేసినప్పుడు చాలా మందికి కడుపులో తిప్పినట్లు అయి వాంతులు చేసుకుంటారు. అయితే.. ప్రయాణంలో వాంతులు కావడాన్ని వైద్య పరిభాషలో మోషన్‌ సిక్‌ నెస్‌ అని అంటారు. ప్రతి ముగ్గురిలో ఒకరికి ఈ సమస్య ఉంటుంది. ఇది అందరిలో ఒకేలా ఉండదు. కొందరిలో ప్రయాణం మొదలు కాగానే ప్రభావం కనిపిస్తుంది. మరికొందరిలో ఎక్కువ సేపు ప్రయాణం తర్వాత ఎగుడుదిగుడు రోడ్డు, ఘాట్‌ రోడ్డు ప్రయాణం వల్ల వాంతులు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. మోషన్‌ … Read more

రాత్రి వేళ‌ల‌లో గుర‌క‌తో ఇబ్బంది ప‌డుతున్నారా.. ఈ ఇంటి చిట్కాల‌తో చెక్ పెట్టండి..!

నిద్ర‌లో గుర‌క పెట్టే అల‌వాటు చాలా మందిలో ఉంటుంది. ఈ గుర‌క వ‌ల‌న ప‌క్క‌న వారు ఎంతో ఇబ్బంది ప‌డుతూ ఉంటారు. ముప్పయి ఏళ్లలోపువారిలో సుమారు 10% మంది.. 60 ఏళ్లు దాటినవారిలో 60% మంది గురక పెడుతుంటారు. ప్రతి ముగ్గురు పురుషులలో ఒకరికి, ప్రతి నలుగురు స్త్రీలలో ఒకరికి రాత్రి గురక పెట్టే అలవాటు ఉంటుంద‌ని ఓ స‌ర్వే ద్వారా నిర్ధార‌ణ అయింది. ఏ సమస్య లేకపోయినా గురక వచ్చే వారు కూడా ఉన్నారు. అయితే … Read more

గొంతు నొప్పి, ద‌గ్గును త‌గ్గించే అద్భుత‌మైన చిట్కాలు..!

ఈ సీజ‌న్‌లో చాలా మంది గొంతు నొప్పి, జలుబు, దగ్గు వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. ఇప్పుడున్న ఆహారపు అలవాట్ల వలనో లేక కాలుష్యం వలనో ఆరోగ్య సమస్యలు ఏర్పడి ఇబ్బంది పడతారు. అయితే ఇలాంటివి తగ్గడానికి ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో ప్రయత్నం చేయాలి. గొంతు నొప్పి, దగ్గు తగ్గడానికి ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో కొన్ని చిట్కాలు తెలుసుకుందాం. నల్ల యాలుక‌ల‌లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉండడం వలన అవి గొంతు నొప్పిని … Read more

ప్ర‌యాణంలో మీకు వికారంగా ఉంటే ఈ చిట్కాలు పాటించండి..!

కొంత మంది ప్రయాణం చేయాలంటే వ‌ణికిపోతుంటారు. బస్సు, కారు, విమానం, పడవల్లో ప్రయాణం చేస్తున్న స‌మ‌యంలో వారికి వికారంగా ఉండ‌డం, వాంతులు కావ‌డం వంటి స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌తాయి. దీన్నే.. మోషన్‌ సిక్‌నెస్‌ అంటారు. ప్రతి ముగ్గురిలో ఒకరిలో ఈ సమస్య ఉంటుంది. మోషన్ సిక్‌నెస్ 2 నుంచి 12 ఏళ్లలోపు పిల్లల్లోనూ, ఆడవాళ్లలో ఎక్కువగా కనిపిస్తుంది. మగవారిలో ఈ సమస్య తక్కువగానే ఉంటుంది. ప్రయాణ సమయంలో చెవి లోపల అంతర్గత అవయవాలకు ఆటంకం ఏర్పడటం దీనికి కారణం. … Read more

క‌డుపులో మంట‌గా ఉందా.. అయితే ఈ స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటించండి..!

ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్న స‌మ‌స్య‌ల్లో అసిడిటీ కూడా ఒక‌టి. దీని వ‌ల్ల క‌డుపులో మంట‌గా ఉంటుంది. ఏమీ స‌హించ‌దు. అసిడిటీ అనేక కార‌ణాల వ‌స్తుంది. కార‌ణాలు ఏమున్న‌ప్ప‌టికీ ఇది వ‌స్తే ఒక ప‌ట్టాన త‌గ్గ‌దు. అయితే దీన్ని త‌గ్గించుకునేందుకు చాలా మంది ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడుతుంటారు. అలా కాకుండా కింద తెలిపిన స‌హ‌జ సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటిస్తే.. అసిడిటీని సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు. ఇక ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అసిడిటీ … Read more

Piles : ఈ చిట్కాల‌ను పాటిస్తే.. పైల్స్ అన్న స‌మ‌స్యే ఉండ‌దు..!

Piles : పైల్స్‌.. మూల‌శంక‌.. పేరేదైనా, ఏ భాష‌లో చెప్పినా ఈ స‌మ‌స్య వ‌చ్చిందంటే అప్పుడు ప‌డే బాధ ఎలాంటిదో అది మాటల్లో చెప్ప‌లేం. కాల‌కృత్యాలు తీర్చుకుంటానికి వెళ్లిన‌ప్పుడ‌ల్లా టాయిలెట్‌లో న‌ర‌క యాత‌న అనుభ‌వించాల్సిందే. అనంత‌రం కూడా మంట‌, నొప్పితో స‌త‌మ‌తం అవ్వాల్సిందే. అయితే పైల్స్ అనేవి రావ‌డానికి ఎన్నో కార‌ణాలు ఉంటాయి. మ‌ల‌బ‌ద్ద‌కం, థైరాయిడ్‌, డ‌యాబెటిస్‌, మాంసం, ఫాస్ట్‌ఫుడ్‌ ఎక్కువ‌గా తిన‌డం, ఎక్కువ‌గా కూర్చుని ఉండ‌డం.. వంటివి దాని వెనుక ఉన్న కొన్ని కార‌ణాలు. అవి … Read more