దీన్ని మూడు చుక్కలు తలకు రాస్తే చాలు.. తెల్ల జుట్టు పూర్తిగా నల్లగా మారుతుంది..
ఒకప్పుడు వయస్సు 60 ఏళ్లు దాటిన తరువాతే జుట్టు తెల్లబడేది. వెంట్రుకలు తెల్లగా మారిపోయేవి. కానీ ఇప్పుడు అలా కాదు. ప్రస్తుతం 20 లలో ఉన్నవారి జుట్టు కూడా తెల్లగా మారుతోంది. జుట్టు తెల్లగా ఉంటే నలుగురిలో కలిసేందుకు ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. ఇలా జుట్టు తెల్లగా ఉండేందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే వాస్తవానికి జుట్టు తెల్లగా ఉందంటే.. అక్కడ నలుపు రంగును ఇచ్చే సమ్మేళనాలు లేనట్లే. ఇవి లేకపోతే జుట్టు తెల్లగా మారుతుంది. మన … Read more









