తొడలు రాసుకుని ఎర్రగా కందిపోయినట్టు అవుతుందా..? అయితే ఈ 8 సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు..!
రోజులో ఎక్కువ భాగం నడిచే వారికి, శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారికి, చెమట ఎక్కువగా పట్టేవారికి సాధారణంగా తొడలు రాసుకుని మంట పుట్టడమో ఆ ప్రదేశంలో నల్లగా లేదా ఎరుపుగా కంది పోవడమో జరుగుతుంటుంది. దీనికి తోడు ఆ ప్రదేశంలో మంటగా, దురదగా కూడా ఉంటుంది. ఎండాకాలంలోనైతే ఇలాంటి ఇబ్బంది ఎక్కువగా కనిపిస్తుంది. కొంత మందికి ఏ కాలంలోనైనా ఈ ఇబ్బంది తరచూ వస్తూనే ఉంటుంది. ప్రధానంగా మహిళలకు, కొంత మంది పురుషులకు కూడా ఈ తరహా … Read more









