Home Remedy For Neck Darkness : మెడ‌పై ఉండే న‌లుపుద‌నాన్ని పోగొట్టే అద్భుత‌మైన చిట్కా.. ఇలా చేస్తే చాలు..!

Home Remedy For Neck Darkness : చ‌ర్మ సంర‌క్షణ విష‌యానికి వ‌స్తే చాలా మంది త‌మ ముఖాన్ని, శ‌రీరంలో ఇత‌ర భాగాల‌పై ఉండే చ‌ర్మాన్ని సురక్షితంగా, అందంగా ఉండేలా చూసుకుంటారు. కానీ మెడ విష‌యం మాత్రం ప‌ట్టించుకోరు. దీంతో మెడ భాగంలో న‌ల్ల‌గా మారుతుంది. ఇత‌ర చోట్ల అంతా తెల్ల‌గా ఉన్న‌ప్ప‌టికీ కేవ‌లం మెడ భాగంలోనే కొంద‌రికి న‌లుపుద‌నం ఏర్ప‌డుతుంది. దీంతో అలాంటి వారు న‌లుగురిలో తిర‌గాల‌న్నా ఇబ్బంది ప‌డుతుంటారు. మెడ‌పై ఉండే న‌లుపుదనాన్ని పోగొట్టేందుకు … Read more

Cough And Cold : ద‌గ్గు, జ‌లుబును వెంట‌నే త‌గ్గించే అద్భుత‌మైన ఇంటి చిట్కాలు.. ఇలా చేస్తే చాలు..!

Cough And Cold : మండే ఎండ‌ల నుంచి మ‌న‌కు వ‌ర్షాలు ఎంతో ఉప‌శ‌మ‌నాన్ని అందిస్తాయి. వాతావ‌ర‌ణాన్ని చ‌ల్ల‌గా మారుస్తాయి. దీంతో మ‌నం వేస‌వి తాపం నుంచి ఉప‌శ‌మ‌నం పొందుతాం. కానీ వాతావ‌ర‌ణం మార‌డం వ‌ల్ల మ‌న‌కు రోగాలు కూడా వ‌స్తాయి. ముఖ్యంగా వ‌ర్షాకాలం అనేక రోగాల‌ను తెచ్చి పెడుతుంది. ఈ సీజ‌న్‌లో జాగ్ర‌త్త‌గా ఉండ‌క‌పోతే వ్యాధుల బారిన ప‌డి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. ముఖ్యంగా ఈ సీజ‌న్‌లో తినే తిండి, తాగే నీళ్ల‌తోపాటు మ‌న ఇల్లు, … Read more

Ayurvedic Treatment for Dengue Fever : డెంగ్యూ వ‌చ్చిన వాళ్ల‌కు ఈ ర‌సం వ‌రం లాంటిది..!

Ayurvedic Treatment for Dengue Fever : డెంగ్యూ అనేది దోమ‌కాటుతో వ‌చ్చే వ్యాధి అన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఆడ ఏడిస్ దోమ‌లు కుట్ట‌డం వ‌ల్ల ఈ వ్యాధి వ‌స్తుంది. ఈ దోమ‌లు ఎక్కువగా మ‌న‌ల్ని ప‌గ‌టిపూటే కుడ‌తాయి. అందువ‌ల్ల ఈ సీజ‌న్‌లో దోమ‌ల నుంచి సుర‌క్షితంగా ఉండాలి. అప్పుడు డెంగ్యూ లేదా మ‌లేరియా వంటి వ్యాధులు రాకుండా అడ్డుకోవ‌చ్చు. అయితే డెంగ్యూ వ‌చ్చిన వారిలో ప‌లు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. ఫ్లూ జ్వ‌రంలా అనిపిస్తుంది. అలాగే … Read more

Bad Breath Causes And Home Remedies : నోటి దుర్వాస‌న‌కు కార‌ణాలు ఇవే.. ఈ చిట్కాల‌ను పాటిస్తే సుల‌భంగా త‌గ్గిపోతుంది..!

Bad Breath Causes And Home Remedies : నోటి దుర్వాస‌న స‌మ‌స్య ఉన్న‌వారు స‌హ‌జంగానే న‌లుగురిలోనూ క‌ల‌వ‌లేక‌పోతుంటారు. న‌లుగురిలోకి వ‌చ్చి మాట్లాడాల‌న్నా ఇబ్బందిగానే ఉంటుంది. ఇక ఎదురెదురుగా అయితే అస‌లు మాట్లాడ‌లేక‌పోతుంటారు. అలాంటి స‌మ‌యాల్లో వారు ప‌డే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఈ స‌మ‌స్య‌ను చాలా మంది అనేక సంద‌ర్భాల్లో ఎదుర్కొనే ఉంటారు. నోటి దుర్వాస‌న‌నే Halitosis అని కూడా అంటారు. ఇది ఉంటే గ‌న‌క చాలా ఇబ్బందిగా ఉంటుంది. బ‌య‌టికి వెళ్లి న‌లుగురితో … Read more

Garlic And Honey For Skin : రాత్రి పూట వెల్లుల్లి, తేనెను ఇలా తీసుకుంటే.. తెల్లారేస‌రికి మీ ముఖంలో మెరుపు వ‌స్తుంది..!

Garlic And Honey For Skin : చాలా మంది త‌మ అందాన్ని పెంచుకోవ‌డం కోసం అనేక ర‌కాల సౌంద‌ర్య సాధ‌న ఉత్ప‌త్తుల‌ను వాడుతుంటారు. కొంద‌రు బ్యూటీ పార్ల‌ర్ల‌కు వెళ్తుంటారు. ఇంకొంద‌రు ఖ‌రీదైన ట్రీట్స్‌మెంట్స్ పొందుతారు. అయిన‌ప్ప‌టికీ ఫ‌లితం ఉండ‌డం లేద‌ని వాపోతుంటారు. అయితే ఇప్పుడు చెప్ప‌బోయే ఓ స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాను రోజూ పాటిస్తే చాలు, దీంతో మీ ముఖంలో కాంతి పెరుగుతుంది. వృద్ధాప్య ఛాయ‌లు త‌గ్గుతాయి. ఇక అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. తేనెలో … Read more

Acidity : క‌డుపులో మంట‌గా ఉందా.. అయితే ఈ ఇంటి చిట్కాల‌ను పాటించండి..!

Acidity : మ‌నం పాటించే జీవ‌న‌శైలి చాలా వ‌ర‌కు మ‌న‌కు అనారోగ్యాల‌ను క‌లిగిస్తుంది. ముఖ్యంగా మ‌నం తీసుకునే ఆహారం వ‌ల్లే మ‌నం ఎక్కువ‌గా వ్యాధుల బారిన ప‌డ‌తాము. ఇక క‌డుపులో మంట అనేది మ‌నం తీసుకునే ఆహారాల వ‌ల్లే ఎక్కువ‌గా వ‌స్తుంది. కారం, మ‌సాలాలు అధికంగా ఉన్న ఆహారాల‌ను తిన‌డం లేదా పులుపు అధికంగా ఉన్న ఆహారాల‌ను తింటే అసిడిటీ వ‌స్తుంది. అలాగే టీ, కాఫీ ఎక్కువ‌గా తాగినా, వీటిని ఖాళీ క‌డుపుతో ఎక్కువ‌గా తాగినా కూడా … Read more

Loose Motions : లూజ్ మోష‌న్స్ అవుతున్నాయా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

Loose Motions : వ‌ర్షాకాలంలో స‌హజంగానే ఎక్క‌డ చూసినా బాక్టీరియా, ఇత‌ర సూక్ష్మ క్రిములు ఉంటాయి. దీంతో మ‌న‌కు ఈ సీజ‌న్‌లో వ్యాధులు క‌లిగే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. ఈ సీజ‌న్‌లో ముఖ్యంగా చాలా మందికి లూజ్ మోష‌న్స్ అవుతుంటాయి. ప‌డని ఆహారం తిన్నా, ఫుడ్ పాయిజ‌నింగ్ అయినా, నిల్వ ఉంచిన ఆహారం తిన్నా, బ‌య‌టి ఆహారం తిన్నా.. కొంద‌రికి నీళ్ల విరేచ‌నాలు అవుతాయి. అయితే ఇందుకు మెడిసిన్ వాడాల్సిన ప‌నిలేదు. కొన్ని ఇంటి చిట్కాల‌ను పాటిస్తే … Read more

Hair Care : మీరు రోజూ చేసే ఈ త‌ప్పుల వ‌ల్లే మీ జుట్టు రాలిపోతుందని తెలుసా..?

Hair Care : పొడ‌వైన‌, దృఢ‌మైన జుట్టు ఉండాల‌ని అమ్మాయిలు అంద‌రూ కోరుకుంటారు. ఈ క్ర‌మంలోనే జుట్టు సంర‌క్ష‌ణ కోసం వారు అనేక చ‌ర్య‌లు చేప‌డుతుంటారు. మార్కెట్‌లో దొరికే అనేక ర‌కాల బ్యూటీ ప్రొడ‌క్ట్స్‌ను వాడుతుంటారు. జుట్టుకు అనేక క్రీములు, హెయిర్ ప్యాక్‌లు, ఆయిల్స్‌, షాంపూల‌ను పెడుతుంటారు. దీంతో జుట్టును వారు బాగా ర‌క్షించుకుంటారు. అయితే చాలా మంది ఈ ర‌క్ష‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టినా కొన్ని పొర‌పాట్ల‌ను సైతం చేస్తుంటారు. దీంతో జుట్టు డ‌ల్‌గా మారి రాలిపోతుంది. … Read more

Turmeric Water : రోజూ ప‌సుపు నీళ్ల‌తో మీ ముఖం క‌డిగితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Turmeric Water : పసుపులో ఉండే గుణాల గురించి ఎవరికైనా తెలియకపోవచ్చు. వాస్తవానికి, మనం ప్రతిరోజూ కూరగాయలు లేదా పప్పుల ద్వారా పసుపును మన ఆహారంలో చేర్చుకుంటాము. ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. పసుపులో యాంటీ సెప్టిక్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. పసుపు ఆహారం యొక్క రంగు మరియు పోషణను మెరుగుపరచడానికి మాత్రమే కాకుండా చర్మ సంరక్షణలో మరియు ఎలాంటి గాయాన్ని నయం చేయడానికైనా కూడా ఉపయోగిస్తారు. అదే సమయంలో, ఆయుర్వేదంలో దాని … Read more

Egg Hair Pack : ఒత్త‌యిన జుట్టుకు ఈ నాలుగు వాడండి..!

Egg Hair Pack : కురులు చ‌క్క‌గా, ఒత్తుగా, బ‌లంగా పెర‌గ‌లంటే ఎలాంటి హెయిర్ ప్యాక్ వేసుకోవాలో అందులో ఏయే పోష‌కాలు ఉంటాయో చూద్దాం. ఇది జుట్టుకు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. బ్యూటీ పార్ల‌ర్‌కు వెళ్లి వేల‌కు వేలు ఖ‌ర్చు పెట్టే బ‌దులు చాలా త‌క్కువ ఖ‌ర్చుతోనే ఈ ప్యాక్ ను ఇంట్లో వేసుకోవ‌చ్చు. దీంతో మీ జుట్టుకు స‌హ‌జ‌సిద్ధ‌మైన మెరుపు వ‌స్తుంది. అలాగే శిరోజాలు ఒత్తుగా పెరిగి దృఢంగా మారుతాయి. ఇక ఆ ప్యాక్ ఏమిటో ఇప్పుడు … Read more