Full Body Whitening At Home : రోజూ ఈ ఒక్క ప‌ని చేస్తే చాలు.. మీ శ‌రీరం మొత్తం తెల్ల‌గా మారుతుంది.. అందంగా క‌నిపిస్తారు..!

Full Body Whitening At Home : మ‌నం రోజూ సువాస‌న‌లు వ‌చ్చే సబ్బుల‌తో, ఖ‌రీదైన స‌బ్బుల‌తో స్నానం చేస్తూ ఉంటాము. స‌బ్బు నురుగు రాగానే మ‌న చ‌ర్మం శుభ్ర‌ప‌డింద‌ని భావించి స్నానాన్ని ముగించుకుని వ‌చ్చేస్తూ ఉంటాము. కానీ స్నానం చేసిన త‌రువాత కూడా మ‌న చ‌ర్మంపై మురికి అలాగే ఉంటుంది. నిజం చెప్పాలంటే అస‌లు మ‌నం చేసే సంపూర్ణ స్నానం కాద‌నే చెబుతున్నారు. ఎంత‌ఖ‌రీదైన స‌బ్బు పెట్టి స్నానం చేసిన‌ప్ప‌టికి మ‌న చ‌ర్మ రంధ్రాలు శుభ్ర‌ప‌డ‌డం … Read more

Aloe Vera For Face : క‌ల‌బంద గుజ్జుతో ఇలా చేస్తే చాలు.. ఎంత న‌ల్ల‌గా ఉన్నా స‌రే ముఖం తెల్ల‌గా మారుతుంది.. మెరిసిపోతారు..!

Aloe Vera For Face : ముఖం అందంగా, తెల్ల‌గా క‌న‌బ‌డాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. కానీ వాతావ‌ర‌ణ కాలుష్యం, దుమ్ము, ధూళి వంటి కారణాల చేత చ‌ర్మం న‌ల్ల‌గా మారిపోతుంది. చ‌ర్మంపై మ‌లినాలు, దుమ్ము ఎక్కువ‌గా పేరుకుపోతున్నాయి. దీంతో ముఖం న‌ల్ల‌గా మారుతుంది. ముఖంపై న‌ల్లటి మ‌చ్చ‌లు ఏర్ప‌డుతున్నాయి. ముఖం అంద‌విహీనంగా, కాంతిహీనంగా క‌నిపిస్తుంది. ముఖాన్ని తిరిగి అందంగా మార్చుకోవ‌డానికి అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటారు. మార్కెట్ లో … Read more

Sprouts For Hair Growth : జుట్టును వేగంగా పెంచే మొల‌క‌లు ఇవి.. రోజూ తినాలి..!

Sprouts For Hair Growth : మ‌న‌లో చాలా మందిని వేధించే స‌మ‌స్య‌ల‌ల్లో జుట్టు రాల‌డం కూడా ఒక‌టి. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా జుట్టు ఎక్కువ‌గా రాలిపోతుంది. అలాగే వంశ‌పార‌పర్యంగా కూడా కొంద‌రిలో జుట్టు రాలిపోయి బ‌ట్ట‌త‌ల వ‌స్తూ ఉంటుంది.అయితే మ‌న‌కు రోజుకు దాదాపు 100 వెంట్రుక‌ల వ‌ర‌కు జుట్టు రాలిఊడిపోయి మ‌ర‌లా వ‌స్తూ ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. జుట్టు ఊడిపోయిన‌ … Read more

Pippi Pannu : పిప్పి ప‌న్ను స‌మ‌స్య‌తో తీవ్ర ఇబ్బంది ప‌డుతున్నారా..? అయితే ఈ చిట్కాను పాటించండి..!

Pippi Pannu : మ‌న‌లో చాలా మందిని వేధించే దంత సంబంధిత స‌మ‌స్య‌ల‌ల్లో పిప్పి ప‌న్ను స‌మ‌స్య కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య‌తో మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతూ ఉంటారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ బాధ‌ప‌డుతూ ఉంటారు. పిప్పి ప‌న్ను వ‌ల్ల క‌లిగే బాధ అంతా ఇంతా కాదు. పిప్పి ప‌న్ను వ‌ల్ల‌ విప‌రీత‌మైన నొప్పి క‌లుగుతుంది. పిప్పి ప‌న్ను వ‌ల్ల ద‌వ‌డ నొప్పి, త‌ల‌నొప్పి కూడా వస్తుంది. జంక్ ఫుడ్ ను … Read more

Pimples Home Remedies : మొటిమ‌లు, మచ్చ‌ల‌ను పోగొట్టే ఏకైక ఆయుధం ఇది.. ఇలా చేయాలి..!

Pimples Home Remedies : మ‌న‌లో చాలా మంది ముఖంపై మొటిమ‌లు, మ‌చ్చ‌లు వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. ముఖ్యంగా యువ‌త ఎక్కువ‌గా ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. వాతావ‌ర‌ణ కాలుష్యం, హార్మోన్ల అస‌మ‌తుల్య‌త‌, జిడ్డు చ‌ర్మం, ర‌సాయనాలు క‌లిగిన లోష‌న్ ల‌ను, క్రీముల‌ను వాడ‌డం, మారిన ఆహార‌పు అల‌వాట్లు ఇలా అనేక కార‌ణాల చేత ముఖంపై మొటిమ‌లు వ‌స్తూ ఉంటాయి. మొటిమ‌లు వ‌చ్చిన చోట నొప్పి కూడా ఎక్కువ‌గా వ‌స్తూ ఉంటుంది. చాలా మంది వీటి … Read more

Dark Circles Home Remedies : క‌ళ్ల కింద న‌లుపు త‌గ్గించే టాప్ రెమెడీస్‌.. ఇలా చేయండి చాలు..!

Dark Circles Home Remedies : మ‌న‌లో చాలా మందికి క‌ళ్ల కింద న‌ల్ల‌టి వ‌ల‌యాలు వ‌స్తూ ఉంటాయి. క‌ళ్ల కింద న‌లుపు ఎక్కువ‌గా ఉంటుంది. ఈ స‌మ‌స్యతో మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతూ ఉంటారు. క‌ళ్ల‌కింద ఇలా న‌ల్ల‌గా ఉండ‌డం వ‌ల్ల ముఖం కూడా చూడ‌డానికి అంత అందంగా క‌నిపించ‌దు. ఇలా క‌ళ్ల కింద న‌ల్ల‌టి వల‌యాలు రావ‌డానికి వివిధ కార‌ణాలు ఉంటాయి. వంశ‌పార‌ప‌ర్యంగా కొంద‌రికి క‌ళ్ల కింద న‌లుపు వ‌స్తుంది. అలాగే ఆస్థ‌మా ఉన్న … Read more

Joint Pains : చ‌లికాలంలో కీళ్ల నొప్పులు ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయా..? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

Joint Pains : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది వివిధ ర‌కాల నొప్పుల‌తో బాధ‌ప‌డుతున్నారు. మెడ నొప్పి, న‌డుము నొప్పి, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు ఇలా వివిధ ర‌కాల నొప్పుల‌తో బాధ‌ప‌డే వారు ఎక్కువ‌వుతున్నారు. పిల్ల‌ల నుండి పెద్దల వ‌ర‌కు ఇలా ప్ర‌తి ఒక్క‌రు ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లు, గంటల కొద్ది కూర్చుని చేయ‌డం, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, అధిక బ‌రువు, సెల్ ఫోన్స్ ను ఎక్కువ‌గా … Read more

Hibiscus Leaves For Long Hair : మందార ఆకుల‌తో ఇలా చేస్తే చాలు.. మీ జుట్టు ఎంత పొడ‌వుగా పెరుగుతుందో తెలుసా..?

Hibiscus Leaves For Long Hair : జుట్టు ఒత్తుగా, అందంగా, పొడవుగా పెర‌గాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. మ‌నం అందంగా క‌నిపించ‌డంలో జుట్టు కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండాల‌ని అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. జుట్టు పెరుగుద‌ల‌కు చేసే ప్ర‌య‌త్నాల్లో మందార ఆకుల‌ను ఉప‌యోగించ‌డం కూడా ఒక‌టి. ఎంతో కాలంగా జుట్టు పెరుగుద‌ల‌కు మ‌నందార ఆకుల‌ను, పువ్వుల‌ను ఉప‌యోగిస్తూ ఉన్నాము. మందార ఆకుల‌ను, పువ్వుల‌ను పేస్ట్ గా చేసి … Read more

Kerala Style Hair Oil : కేర‌ళ స్టైల్‌లో హెయిర్ ఆయిల్‌ను ఇలా త‌యారు చేసి వాడండి.. జుట్టు వ‌ద్ద‌న్నా పెరుగుతూనే ఉంటుంది..!

Kerala Style Hair Oil : మ‌న‌కు సుల‌భంగా ల‌భించే ప‌దార్థాల‌తో నూనెను త‌యారీ చేసి వాడ‌డం వ‌ల్ల ఒత్తైన‌, పొడ‌వైన జుట్టును సొంతం చేసుకోవ‌చ్చు. నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది జుట్టు ఊడిపోవ‌డం, జుట్టు పలుచ‌బ‌డ‌డం, చుండ్రు, జుట్టు విరిగిపోవ‌డం వంటి వివిధ ర‌కాల జుట్టు స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. మారిన మ‌న జీవ‌న విధానం, పోష‌కాహార లోప‌మే ఈ స‌మ‌స్యల బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. ఇటువంటి జుట్టు స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి … Read more

Athi Madhuram Benefits : అతి మ‌ధురం మ‌న‌కు ఎన్ని విధాలుగా ఉప‌యోగ‌ప‌డుతుందో తెలుసా..?

Athi Madhuram Benefits : ఎన్నో ఔష‌ధ గుణాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్న మొక్క‌ల‌ల్లో అతి మ‌ధురం మొక్క కూడా ఒక‌టి. దీనినే ములేతి అని కూడా పిలుస్తూ ఉంటారు. అతి మ‌ధురం మొక్క వేరును మ‌నం ఔష‌ధంగా ఉప‌యోగిస్తూ ఉంటాము. ఈ మొక్క వేరు మ‌రియు వేరు పొడి మ‌న‌కు ఆయుర్వేద షాపుల్లో, ఆన్ లైన్ లో సుల‌భంగా ల‌భిస్తుంది. ఎంతో కాలంగా ఆయుర్వేదంలో దీనిని ఔష‌ధంగా ఉప‌యోగిస్తున్నారు. అతి మ‌ధురాన్ని ఉప‌యోగించ‌డం వ‌ల్ల … Read more