Black Hair : క‌ల‌బందలో ఇది క‌లిపి రాస్తే.. మీ జుట్టు న‌ల్ల‌గా మారుతుంది..!

Black Hair : జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటూ ఉంటారు. కానీ ప్ర‌స్తుత కాలంలో మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లు, ఒత్తిడి, ఆందోళ‌న‌, వాతావ‌ర‌ణ కాలుష్యం వంటి వివిధ కార‌ణాల చేత మ‌న‌లో చాలా మంది వివిధ ర‌కాల జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌పడుతున్నారు. జుట్టు రాల‌డం, జుట్టు తెల‌బ‌డడం, చుండ్రు, జుట్టు పెర‌గ‌క‌పోవ‌డం, జుట్టు పొడిబార‌డం, జుట్టు నిర్జీవంగా మార‌డం వంటి వాటిని మ‌నం జుట్టు సంబంధిత స‌మ‌స్య‌లుగా చెప్ప‌వ‌చ్చు. … Read more

Coriander For Sleep : రోజూ రాత్రి ఒక్క గ్లాస్ చాలు.. ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర‌లోకి జారుకుంటారు..!

Coriander For Sleep : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల్లో నిద్ర‌లేమి స‌మ‌స్య కూడా ఒక‌టి. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రిని ఈ స‌మ‌స్య వేధిస్తుంద‌నే చెప్ప‌వ‌చ్చు. మ‌నం రాత్రంతా స‌రిగ్గా నిద్రిస్తేనే మ‌రుస‌టి రోజూ ఉత్సాహంగా ప‌ని చేసుకోగలుగుతాము. నిద్ర‌లేమి స‌మ‌స్య రావ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. మారిన మ‌న జీవ‌న విధానం, ఒత్తిడి, ఆందోళ‌న‌, మ‌నం తీసుకునే ఆహారం, శ‌రీరానికి త‌గినంత శ్ర‌మ లేక‌పోవ‌డం వంటి అనేక ర‌కాల కార‌ణాల … Read more

Lemon With Turmeric : నిమ్మ‌ర‌సం, ప‌సుపు ఇలా క‌లిపి రోజూ తీసుకుంటే.. ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Lemon With Turmeric : మ‌న‌లో చాలా మంది రోజూ ఉద‌యం టీ, కాఫీల‌కు బ‌దులుగా గోరు వెచ్చ‌ని నీటిలో తేనె, నిమ్మ‌ర‌సం వేసుకుని తాగుతూ ఉంటారు. ఇలా తాగ‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని తెలియ‌డంతో చాలా మంది లెమ‌న్ వాట‌ర్ ని తాగ‌డం అల‌వాటు చేసుకున్నారు. ఉద‌యం పూట లెమ‌న్ వాట‌ర్ ను తాగ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. లెమ‌న్ వాట‌ర్ శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ … Read more

Curry Leaves For Hair : క‌రివేపాకుల‌తో ఇలా చేస్తే.. మీ జుట్టు న‌ల్ల‌గా, ఒత్తుగా పెర‌గ‌డం ఖాయం..!

Curry Leaves For Hair : ప్ర‌స్తుత కాలంలో వాతావ‌ర‌ణ కాలుష్యం, మారిన జీవ‌న విధానం, మారిన ఆహార‌పు అల‌వాట్లు, ఒత్తిడి, ఆందోళ‌న వంటి వివిధ కార‌ణాల చేత ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల్లో జుట్టు రాల‌డం కూడా ఒక‌టి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. జుట్టు రాల‌డంతో పాటు జుట్టు పొడిబార‌డం, జుట్టు చిట్ల‌డం, జుట్టు తెగిపోవ‌డం, జుట్టు తెల్ల‌బ‌డ‌డం వంటి వివిధ ర‌కాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు రోజు రోజుకు … Read more

Dates Water For Belly Fat : రోజుకు ఒక్క గ్లాస్ చాలు.. పొట్ట చుట్టూ వేలాడే కొవ్వు, తొడ‌లు, న‌డుము వ‌ద్ద ఉండే కొవ్వు క‌రిగిపోతాయి..!

Dates Water For Belly Fat : పొట్ట చుట్టూ, న‌డుము చుట్టూ, తొడ‌లు, పిరుదులు వంటి శ‌రీర భాగాల్లో అధికంగా కొవ్వు పేరుకుపోయి మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. ఇలా కొవ్వు పేరుకుపోవ‌డం వ‌ల్ల చూడ‌డానికి అంద వికారంగా క‌న‌బ‌డంతో పాటు అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు తలెత్తే అవ‌కాశం కూడా ఉంది. శ‌రీర భాగాల్లో పేరుకుపోయిన కొవ్వును క‌రిగించుకోవ‌డానికి మ‌న‌లో చాలా మంది అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. వ్యాయామం చేయ‌డం, ఆహారం … Read more

Garlic : ఆయుర్వేద ప‌రంగా వెల్లుల్లి మ‌న‌కు ఎలా ఉప‌యోగ‌ప‌డుతుందో తెలుసా..?

Garlic : మ‌నం వంట‌ల్లో ఎంతో కాలంగా వెల్లుల్లిని ఉప‌యోగిస్తూ ఉన్నాం. వెల్లుల్లిని ఉప‌యోగించ‌డం వల్ల వంట‌ల రుచి పెర‌గ‌డంతో పాటు మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. దీనిలో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. వెల్లుల్లి ఉప‌యోగించి మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. దీనిని వంటల్లో వాడ‌డం వ‌ల్ల లేదా నేరుగా న‌మిలి తిన్నా కూడా మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. వెల్లుల్లి వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ఆరోగ్య … Read more

Aloe Vera For Hair Growth : మీరు వాడే షాంపూలో ఇది క‌లిపి రాయండి చాలు.. జుట్టు వ‌ద్ద‌న్నా పెరుగుతూనే ఉంటుంది..!

Aloe Vera For Hair Growth : జుట్టు కూడా మ‌న ముఖానికి ఎంతో అందం తెస్తుంద‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. జుట్టు చ‌క్క‌గా ఉంటేనే మ‌నం అందంగా క‌నిపిస్తాము. కానీ నేటి త‌రుణంలో చాలా మంది జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. జుట్టు రాల‌డం, జుట్టు పెర‌గ‌క‌పోవ‌డం, జుట్టు నిర్జీవంగా మార‌డం, చుండ్రు, త‌ల చ‌ర్మం నుండి పొట్టు రాల‌డం వంటి వివిధ ర‌కాల జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. జుట్టును అందంగా, … Read more

Body Odour : శ‌రీరం నుంచి చెమ‌ట దుర్వాస‌న వ‌స్తుందా.. అయితే ఈ చిట్కాల‌ను ఫాలో అవ్వండి..!

Body Odour : చెమ‌ట వాస‌న‌తో మ‌న‌లో చాలా మంది ఇబ్బంది ప‌డుతూ ఉంటారు. కొంద‌రిలో వేస‌వి కాలంలో ఈ స‌మ‌స్య ఎక్కువ‌గా ఉంటే మ‌రికొంద‌రిలో కాలంతో సంబంధం లేకుండా అన్ని కాలాల్లో ఈ స‌మ‌స్య వేధిస్తుంది. శ‌రీరానికి చెమ‌ట ప‌ట్ట‌డం స‌హ‌జ‌మే కానీ చెమ‌ట నుండి వ‌చ్చే దుర్వాస‌న మాత్రం మ‌న‌ల్ని ఎంతో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ దుర్వాస‌న కార‌ణంగా మ‌న‌తో పాటు మ‌న చుట్టూ ఉండే వారు కూడా ఎంతో ఇబ్బంది ప‌డుతూ … Read more

Onions : ఆయుర్వేద ప‌రంగా ఉల్లిపాయ‌ల‌తో ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

Onions : ఉల్లి చేసే మేలు త‌ల్లి కూడా చేయ‌దు అన్న సామెత‌ను మ‌నం ఎంతో కాలంగా వింటూ వ‌స్తున్నాం. వంటల్లో ఉప‌యోగించే ఉల్లిపాయ మ‌న‌కు చేసే మేలు అంతా ఇంతా కాదు. దీనిని వాడ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. దీనిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌తో పాటు అనేక ఔష‌ధ గుణాలు కూడా ఉన్నాయి. ఉల్లిపాయ‌ను ఉప‌యోగించి మ‌నం అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. ఉల్లిపాయను … Read more

Phool Makhana For Joint Pains : దీన్ని రోజూ తాగితే.. కీళ్ల నొప్పులు అస‌లు ఉండ‌వు..!

Phool Makhana For Joint Pains : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది కీళ్ల నొప్పులు, నీర‌సం, నిస్స‌త్తువ వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. పోష‌కాలు క‌లిగిన ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం వ‌ల్ల శ‌రీరం బ‌ల‌హీనంగా త‌యార‌వుతుంది. దీంతో రోజు వారి ప‌నులు చేసుకోలేక ఇబ్బంది ప‌డుతూ ఉంటారు. చాలా మంది ఈ స‌మ‌స్య‌ను అధిగ‌మించ‌డానికి మల్టీ విట‌మిన్ క్యాప్సుల్స్ ను, అలాగే నొప్పుల‌ను త‌గ్గించుకోవ‌డానికి పెయిన్ కిల్ల‌ర్ ల‌ను వాడుతూ ఉంటాం. కానీ మందులు వాడే అవ‌స‌రం … Read more