Gas Trouble : గ్యాస్ సమస్యకు సూపర్‌గా పనికొచ్చే ఇంటి చిట్కాలు.. ఇలా చేస్తే చాలు..!
Gas Trouble : మనల్ని వేధించే జీర్ణ సంబంధిత సమస్యల్లో గ్యాస్ట్రిక్ సమస్య కూడా ఒకటి. ప్రస్తుత కాలంలో ఈ సమస్యతో మనలో చాలా మంది బాధపడుతున్నారు. కడుపులో మంట, ఉబ్బరం, అజీర్తి, ఎక్కిళ్లు, గుండెలో మంట, వికారం వంటి వాటిని గ్యాస్ట్రిక్ సమస్య యొక్క లక్షణాలుగా చెప్పవచ్చు. మనం తీసుకునే ఆహారం, మారిన జీవన విధానం, ఒత్తిడి, ఆందోళన వంటి వివిధ కారణాల చేత ఈ సమస్య తలెత్తుతుంది. గ్యాస్ట్రిక్ సమస్య చిన్నదే అయినప్పటికి దీనిని … Read more