Cough : దగ్గు తగ్గేందుకు అత్యుత్తమమైన ఇంటి చిట్కాలు.. ఇలా చేయాలి..!
Cough : వయసుతో సంబంధం లేకుండా అందరిని వేధించే సమస్యల్లో దగ్గు కూడా ఒకటి. కొందరిలో దగ్గు 3 నుండి 4 రోజులు ఉండి ఆ తరువాత తగ్గుతుంది. కానీ కొందరిని శ్వాస ఆడకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అసలు దగ్గును చాలా మంది ఏదో ఒక పెద్ద సమస్యగా భావిస్తూ ఉంటారు. కానీ దగ్గు రావడమనేది మన రక్షణ వ్యవస్థలో ఒక ఏర్పాటనే చెప్పవచ్చు. హానికారక క్రిములు, రేణువులు నోటి ద్వారా, ముక్కు ద్వారా లోపలికి వెళ్లినప్పుడు … Read more