Liver Clean : 15 రోజులకు ఒకసారి మీ లివర్‌ను ఇలా క్లీన్ చేసుకోండి.. ఎలాంటి రోగాలు రావు..!
Liver Clean : కిస్మిస్‌లు.. ఎండుద్రాక్ష.. ఎలా పిలిచినా సరే ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. మనకు వివిధ రకాల కిస్మిస్‌లు అందుబాటులో ఉన్నాయి. గోధుమ రంగులో ఉండేవి.. నలుపు రంగులో ఉండేవి. ఎక్కువగా మనం గోధుమ రంగులో ఉండే కిస్మిస్‌లను వాడుతుంటాం. వీటిని తీపి వంటకాల్లో వేస్తుంటారు. కొందరు వీటిని నేరుగా కూడా తింటుంటారు. అయితే కిస్మిస్‌లను తీసుకోవడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా కిస్మిస్‌లను నానబెట్టిన నీళ్లను తాగడం వల్ల మనకు … Read more