Stretch Marks : స్ట్రెచ్ మార్క్స్‌పై దీన్ని రాస్తే చాలు.. చర్మం పూర్తిగా మారిపోతుంది..
Stretch Marks : అధిక బరువు సమస్యతో మనలో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. స్త్రీలల్లో పిరుదులు, తొడల భాగాల్లో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. అలాగే పురుషుల్లో పొట్ట భాగంలో, వీపు భాగంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. ఇలా కొవ్వు పేరుకుపోవడం వల్ల చర్మం సాగీ చారలు ఏర్పడుతుంటాయి. పొట్ట, నడుము భాగంలో, భుజాలు, తొడలు, చంకల భాగాల్లో ఎక్కువగా చర్మంపై చారలు ఎక్కువగా ఏర్పడుతుంటాయి. అధిక బరువు సమస్యతో బాధపడే ప్రతి ఒక్కరిలో ఈ సమస్యను … Read more