Ginger : అల్లంలో దాగి ఉన్న ఆరోగ్య ర‌హ‌స్యాలు ఇవే.. త‌ప్ప‌క తెలుసుకోవాల్సిందే..!

Ginger : అల్లం.. ఇది తెలియ‌ని వారు అలాగే అల్లం లేని వంట‌గ‌ది ఉండ‌ద‌నే చెప్ప‌వ‌చ్చు. మ‌నం చేసే ప్ర‌తి వంట‌కంలోనూ అల్లాన్ని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. వంట‌ల్లో అలాన్ని వేయ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెరుగుతుంద‌ని చెప్ప‌డంలో ఎటువంటి అతిశ‌యోక్తి లేదు. అదే విధంగా అల్లంలో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయ‌ని మ‌నంద‌రికి తెలిసిందే. అల్లాన్ని ఆల్ ప‌ర్ప‌స్ మెడిసిన్ గా వైద్యులు అభివ‌ర్ణిస్తూ ఉంటారు. అల్లాన్ని ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల ఆరోగ్య … Read more

Castor Oil : ఆముదంతో అన్ని వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌చ్చు.. ఎలాగంటే..?

Castor Oil : ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టే మ‌హా వృక్షం అని పెద్ద‌లు చెబుతుంటారు. కానీ చెట్టు అన్న చోట కూడా ఆముదం చెట్టే మ‌హా వృక్ష‌మ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆముదం చెట్టులో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయ‌ని దీనిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. ఆముదాన్ని ఇంగ్లీష్ లో కాస్ట‌ర్ ఆయిల్ అని సంస్కృతంలో ఏరండా అని పిలుస్తారు. అలాగే దీని శాస్త్రీయ నామం … Read more

Betel Leaves For Sleep : త‌మ‌ల‌పాకుల‌తో ఇలా చేస్తే.. క్ష‌ణాల్లో నిద్ర ప‌డుతుంది..

Betel Leaves For Sleep : మ‌న ఇండ్ల‌ల్లో జరిగే ప్ర‌తి పుణ్య‌కార్యంలోనూ ఉప‌యోగించే వాటిల్లో త‌మ‌ల‌పాకు ఒక‌టి. దేవుడి ఆరాధ‌న‌లో, దైవ‌కార్యాల్లో కూడా దీనిని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటారు. త‌మ‌ల‌పాకు లేనిదే ఏ పుణ్య‌కార్యం కూడా జ‌ర‌గ‌ద‌ని చెప్ప‌డంలో అతిశ‌యోక్తి లేదు. కేవ‌లం దైవారాధ‌న‌లోనే కాకుండా ఔష‌ధంగా కూడా త‌మ‌ల‌పాకు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. దీనిలో ఎన్నో ఔష‌ధ గుణాలు అన్నాయ‌ని ఈ ఆకుల‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చ‌ని … Read more

Home Remedies For Thyroid : థైరాయిడ్ స‌మ‌స్య‌ను తగ్గించే అద్భుత‌మైన చిట్కాలు..!

Home Remedies For Thyroid : శ‌రీరంలోని ముఖ్య‌మైన గ్రంథుల్లో థైరాయిడ్ గ్రంథి ఒక‌టి. ఇది శారీర‌క ఎదుగుద‌ల‌లో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ గ్రంథి ప‌ని తీరు త‌ప్ప‌డం వ‌ల్ల హైపో థైరాయిడిజం, హైప‌ర్ థైరాయిడిజం వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ అనే హార్మోన్ ను విడుద‌ల చేస్తుంది. ఇది జీవ‌క్రియ‌ల రేటును నియంత్రిస్తుంది. థైరాయిడ్ గ్రంథి శ‌రీరానికి స‌రిప‌డా థైరాక్సిన్ హార్మోన్ ను విడుద‌ల చేయ‌కుంటే హైపో థైరాయిడ్ స‌మ‌స్య త‌లెత్తుతుంది. … Read more

Acidity Home Remedies : క‌డుపులో మంట‌కు అద్భుత‌మైన చిట్కాలు.. ఇలా చేస్తే చాలు..

Acidity Home Remedies : మ‌న‌లో చాలా మంది త‌ర‌చూ అనేక ర‌కాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతుంటారు. వాటిల్లో జీర్ణ స‌మ‌స్య‌లు కూడా ఒక‌టి. ముఖ్యంగా క‌డుపు ఉబ్బ‌రంతోపాటు క‌డుపులో మంట‌తో చాలా మంది అవ‌స్థ ప‌డుతుంటారు. అయితే ఈ స‌మ‌స్య‌లు వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. భోజ‌నం స‌రిపోయినంత చేయ‌క‌పోవ‌డం, వేళకు తిన‌క‌పోవ‌డం, కారం, మ‌సాలాలు అధికంగా ఉండే ఆహారాల‌ను ఎక్కువ‌గా తిన‌డం, పెయిన్ కిల్ల‌ర్స్‌ను అధికంగా వాడ‌డం, ఇన్‌ఫెక్ష‌న్లు.. ఇలా అనేక కార‌ణాల వ‌ల్ల అసిడిటీ … Read more

Hair Problems : జుట్టు విప‌రీతంగా పెరిగి చుండ్రు అస‌లు రావొద్దంటే.. ఇలా చేయండి..!

Hair Problems : మ‌న‌లో చాలా మంది వేధించే జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల్లో చుండ్రు స‌మ‌స్య కూడా ఒక‌టి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌తో చాలా మంది ఇబ్బంది ప‌డుతూ ఉంటారు. చ‌లికాలంలో ఈ స‌మ‌స్య మరీ తీవ్రంగా ఉంటుంది. చుండ్రు కార‌ణంగా దుర‌ద‌, జుట్టు రాల‌డం వంటి ఇత‌ర స‌మ‌స్య‌లు త‌లెత్తూ ఉంటాయి. త‌ల‌పై చ‌ర్మం పొడిబార‌డం, వాతావ‌ర‌ణ కాలుష్యం, త‌ల‌ను స‌రిగ్గా శుభ్రం చేసుకోక‌పోవ‌డం వంటి వివిధ కార‌ణాల … Read more

Papaya Leaves Juice For Hair : బొప్పాయి ఆకుల‌తో ఇలా చేస్తే చాలు.. తెల్ల జుట్టు న‌ల్ల‌గా మారుతుంది..

Papaya Leaves Juice For Hair : మ‌న‌లో చాలా మంది తెల్ల జుట్టు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మస్య బారిన ప‌డుతూ ఉంటారు. పోష‌కాహార లోపం, వాతావ‌ర‌ణ కాలుష్యం, ఒత్తిడి, ఆందోళ‌న‌, ర‌సాయ‌నాలు క‌లిగిన షాంపుల‌ను వాడ‌డం, థైరాయిడ్, విట‌మిన్ బి 12 లోపం వంటి అనేక కార‌ణాల చేత తెల్ల జుట్టు స‌మ‌స్య త‌లెత్తుతుంది. చాలా మంది తెల్ల జుట్టును న‌ల్ల‌గా మార్చుకోవ‌డానికి హెయిర్ డై ల‌ను, … Read more

Flaxseeds Powder For High BP : దీన్ని తింటే హైబీపీ ఎంత ఉన్నా స‌రే.. వెంట‌నే నార్మ‌ల్ అవుతుంది..!

Flaxseeds Powder For High BP : మ‌న‌ల్ని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్యల్లో అధిక ర‌క్త‌పోటు స‌మ‌స్య కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య బారిన ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతుంది. ర‌క్త‌నాళాలు ముడుచుకునే గుణం ఎక్కువ‌య్యి సాగే గుణం త‌క్కువ‌వ్వ‌డం వ‌ల్ల ర‌క్త‌పోటు స‌మ‌స్య త‌లెత్తుతుంది. అధిక బ‌రువు, ఉప్పును ఎక్కువ‌గా తిన‌డం, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, మ‌ద్య‌పాన సేవ‌నం, కాఫీ ఎక్కువ‌గా తాగ‌డం, నిద్ర‌లేమి, ఒత్తిడి, ఆందోళ‌న వంటి వాటిని ఈ స‌మ‌స్య త‌లెత్త‌డానికి కార‌ణాలుగా … Read more

Gas Trouble Home Remedies : రోజూ ప‌ర‌గ‌డుపున ఒక‌టి తింటే.. గ్యాస్ ట్ర‌బుల్ మాయం..

Gas Trouble Home Remedies : పొట్ట‌లో గ్యాస్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువ‌వుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. పెద్ద వారే కాకుండా న‌డి వ‌య‌స్కులు, యువ‌త కూడా ఈ స‌మ‌స్య బారిన ఎక్కువ‌గా ప‌డుతున్నారు. పొట్ట‌లో గ్యాస్ స‌మ‌స్య త‌లెత్త‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. మానసిక ఒత్తిడి, మ‌ల‌బ‌ద్ద‌కం, మారిన మ‌న ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న శైలి, స‌మ‌యానికి ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం, అజీర్తి, వ్యాయామం లేక‌పోవ‌డం వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వల్ల ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంది. … Read more

Tamarind Juice For Constipation : దీన్ని తీసుకుంటే చాలు.. పొట్ట‌లో ఉన్న మ‌లం అంతా బ‌య‌ట‌కు వ‌చ్చి క్లీన్ అవుతుంది..!

Tamarind Juice For Constipation : మ‌న‌ల్ని వేధించే జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌ల్లో మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య కూడా ఒక‌టి. ప్ర‌స్తుత కాలంలో చాలా మంది ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నార‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌లెత్త‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. నీటిని త‌క్కువ‌గా తాగ‌డం, ఫైబ‌ర్ త‌క్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం, స‌రైన వ్యాయామం లేక‌పోవ‌డం, అలాగే ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు మందుల వాడ‌డం, వ‌య‌సు మీద ప‌డ‌డం, మాన‌సిక ఒత్తిడి అలాగే … Read more