Tea Decoction For Hair : దీన్ని రాస్తే చాలు.. తెల్ల జుట్టు మొత్తం నల్లగా మారుతుంది.. వెంట్రుకలు భారీగా వస్తాయి..!
Tea Decoction For Hair : మన ఇంట్లో ఉండే రెండు పదార్థాలతో ఈ చిట్కాను తయారు చేసుకుని వాడడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. తెల్లజుట్టు నల్లబడుతుంది. చుండ్రు సమస్య తగ్గుతుంది. జుట్టు సమస్యలతో బాధపడే వారు ఈ చిట్కాను వాడడం వల్ల మంచి ఫలితాలను సొంతం చేసుకోవచ్చు. జుట్టు రాలడాన్ని తగ్గించే ఈ చిట్కా ఏమిటి.. దీని తయారీకి కావల్సిన ఆ రెండు పదార్థాలు ఏమిటి.. అలాగే ఈ … Read more