Cold And Cough : దగ్గు, జలుబు, గొంతు నొప్పి సమస్యలకు అద్భుతమైన చిట్కా.. ఇలా చేయాలి..!
Cold And Cough : వాతావరణం మారినప్పుడల్లా అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల మనలో చాలా మంది తరచూ జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో వీటి బారిన పడాల్సిందే. జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు మనల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. వీటి కారణంగా జ్వరం, తలనొప్పి వంటి సమస్యలు కూడా … Read more