Uric Acid And Gout : యూరిక్ యాసిడ్‌, గౌట్ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించే అద్భుత‌మైన చిట్కాలు..!

Uric Acid And Gout : ప్ర‌స్తుత కాలంలో ర‌క్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగి మ‌న‌లో చాలా మంది అనేక ఇబ్బందులు ప‌డుతున్నారు. మాంసాహారాన్ని ఎక్కువ‌గా తీసుకునే వారిలో ఈ యాసిడ్ ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతుంది. సాధార‌ణంగా ఈ యూరిక్ యాసిడ్ ను మూత్ర‌పిండాలు వ‌డ‌క‌ట్టి బ‌య‌ట‌కు పంపిస్తూ ఉంటాయి. మూత్ర‌పిండాలు బ‌య‌ట‌కు పంపించే దాని కంటే ఎక్కువ‌గా యూరిక్ యాసిడ్ ఉత్పత్తి అవ్వ‌డం వ‌ల్ల అది శ‌రీరంలో పేరుకుపోతుంది. ర‌క్తంలో యూరిక్ యాసిడ్ ఎక్కువ‌గా … Read more

Fenugreek Seeds For Hair : నెల రోజుల్లోనే జుట్టు పొడ‌వుగా, దృఢంగా పెర‌గాలా.. అయితే ఇలా చేయండి చాలు..!

Fenugreek Seeds For Hair : మ‌న‌కు విరివిరిగా ల‌భించే ప‌దార్థాల‌తో ఒక చిట్కాను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా జుట్టు స‌మ‌స్య‌ల‌న్నింటిని దూరం చేసుకోవ‌చ్చు. అవును.. మీరు విన్న‌దే నిజ‌మే. మ‌న‌కు సుల‌భంగా ల‌భించే ప‌దార్థాల‌తో ఒక చిట్కాను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం, చుండ్రు, జుట్టు పొడిబార‌డం, జుట్టు పెరుగుద‌ల ఆగిపోవ‌డం, త‌ల‌లో దుర‌ద‌ వంటి జుట్టు స‌మ‌స్య‌ల‌న్నింటిని మ‌నం న‌యం చేసుకోవ‌చ్చు. ఈ చిట్కాను త‌యారు … Read more

Constipation : దీన్ని ప‌ర‌గ‌డుపున తాగితే చాలు.. 30 నిమిషాల్లో మ‌ల‌బ‌ద్ద‌కం పోతుంది.. పొట్టంతా క్లీన్ అవుతుంది..!

Constipation : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌ల్ని వేధించే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య కార‌ణంగా చిన్న పిల్ల‌ల నుండి పెద్ద వారి వ‌ర‌కు అనేక ఇబ్బందులు ప‌డుతూ ఉంటారు. నీటిని త‌క్కువ‌గా తాగ‌డం, పీచు ప‌దార్థాలు క‌లిగిన ఆహారాల‌ను తీసుకోక‌పోవ‌డం, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, జంక్ ఫుడ్ ను, మ‌సాలా క‌లిగిన ఆహారాల‌ను తీసుకోవ‌డం, స‌మయానికి ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం వంటి వివిధ కార‌ణాల‌ చేత మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌లెత్తుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య‌ను అస్స‌లు … Read more

Oil For Hair Growth : ఈ నూనెను రాస్తే చాలు.. మీ జుట్టు దృఢంగా, ఒత్తుగా పెరుగుతుంది..!

Oil For Hair Growth : మ‌న ఇంట్లో ప‌దార్థాల‌తో నూనెను త‌యారు చేసుకుని జుట్టుకు రాసుకోవ‌డం వల్ల ప‌లుచ‌గా మారిన జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. మ‌న జుట్టుకు ఎంతో మేలు చేసే ఈ నూనెను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నూనెను త‌యారు చేసుకోవ‌డానికి గానూ ముందుగా ఒక గిన్నెలో 100 ఎమ్ ఎల్ కొబ్బ‌రి నూనెను తీసుకోవాలి. త‌రువాత ఈ నూనెను చిన్న మంట‌పై వేడి చేయాలి. త‌రువాత ఇందులో … Read more

Feet Beauty : మీ పాదాల‌ను తెల్ల‌గా మార్చే చిట్కా.. ఇలా చేస్తే చాలు..!

Feet Beauty : మ‌న‌లో చాలా మంది ముఖం అందంగా క‌న‌బ‌డితే చాలు అనుకుంటారు. ముఖం అందంగా క‌న‌బ‌డ‌డానికి ప్రాధాన్య‌త‌ను ఇస్తారు. ఇత‌ర శ‌రీర భాగాల‌పై అంత శ్ర‌ద్ద‌ను చూపించ‌రు. దీంతో ముఖం తెల్ల‌గా, పాదాలు న‌ల్ల‌గా మార‌తాయి. ముఖంతో పాటు పాదాలు కూడా అందంగా ఉంటేనే మ‌నం మ‌రింత అందంగా క‌న‌బ‌డ‌తాము. ముఖంపై ఎలా అయితే దుమ్ము, ధూళి, మృత‌క‌ణాలు పేరుకుపోతాయే అదే విధంగా పాదాల‌పై కూడా దుమ్ము, ధూళి, మృత‌క‌ణాలు, మురికి పేరుకుపోతుంది. ఎండ … Read more

Aloe Vera Face Pack : క‌ల‌బంద‌తో ఇలా చేస్తే.. చెప్ప‌లేనంత అందం మీ సొంత‌మ‌వుతుంది..!

Aloe Vera Face Pack : ముఖంపై మృత‌క‌ణాలు, మురికి, దుమ్ము, ధూళి వంటివి పేరుకుపోవ‌డం వ‌ల్ల ముఖం అంద‌విహీనంగా, నిర్జీవంగా, కాంతివిహీనంగా త‌యార‌వుతుంది. ముఖంపై పేరుకుపోయిన మృత‌క‌ణాల‌ను, దుమ్ము, ధూళిని తొల‌గించుకోక‌పోతే అది మొటిముల‌, మ‌చ్చ‌లు, బ్లాక్ హెడ్స్ వంటి ఇత‌ర చ‌ర్మ స‌మ‌స్య‌ల‌కు దారి తీస్తుంది. ముఖం నిర్జీవంగా మార‌డం వ‌ల్ల ఎన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికి మ‌నం అందంగా క‌న‌బ‌డ‌లేక‌పోతుంటాము. ఈ చిన్న చిట్కాను వాడి మ‌నం చాలా సుల‌భంగా ముఖాన్ని అందంగా, … Read more

Lips Beauty : రాత్రి పూట దీన్ని పెద‌వుల‌పై రాయండి చాలు.. న‌లుపుద‌నం పోయి గులాబీ రంగులోకి మారుతాయి..!

Lips Beauty : మ‌న ముఖం అందంగా క‌నిపించ‌డంలో మ‌న పెదాలు కీల‌క పాత్ర పోషిస్తాయి. పెదవులు అందంగా ఉంటేనే మ‌న ముఖం అందంగా క‌న‌బ‌డుతుంది. కానీ ప్ర‌స్తుత కాలంలో చాలా మంది పెదాలు న‌ల్ల‌గా మార‌డం, పెదాలు పొడిబార‌డం, ప‌గల‌డం, పెదాలు అంద‌విహీనంగా మార‌డం వంటి వివిధ ర‌కాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. పెద‌వుల‌పై ఉండే చ‌ర్మం చాలా సున్నితంగా ఉంటుంది. ధూమపానం, ఎండ‌కు తిర‌గ‌డం, వాతావ‌ర‌ణ కాలుష్యం, డీహైడ్రేష‌న్ కు గురికావ‌డం, టీ, కాఫీల‌ను ఎక్కువ‌గా … Read more

Rice For Face Beauty : బియ్యంతో ఒక్క‌సారి ఇలా చేస్తే చాలు.. మీ ముఖంపై ఉండే న‌లుపు, టాన్ అంతా పోతుంది..!

Rice For Face Beauty : బియ్యంతో వండిన అన్నాన్నే మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. బియ్యం మ‌న‌కు ఎంతో కాలంగా ప్ర‌ధాన ఆహారంగా వ‌స్తూ ఉంటుంది. బియ్యంతో వండిన అన్నాన్ని త‌గిన మోతాదులో తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నకు మేలే త‌ప్ప కీడు జ‌ర‌గ‌దు. కేవ‌లం మ‌న ఆక‌లిపి తీర్చ‌డంలోనే కాదు మ‌న ఆందాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో కూడా బియ్యం మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. బియ్యంలో ఉండే పోష‌కాలు చ‌ర్మ ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంతో పాటు వివిధ ర‌కాల చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను … Read more

Tomato For Face Beauty : ట‌మాటాల‌తో ఇలా చేస్తే చాలు.. మీ ముఖం అద్దంలా మెరిసిపోతుంది..!

Tomato For Face Beauty : గాలిలో ఉండే దుమ్ము, ధూళి మ‌న ముఖంపై పేరుకుపోవ‌డం వ‌ల్ల ముఖం నల్ల‌గా మార‌డం, మొటిమ‌లు, చ‌ర్మంపై మృత క‌ణాలు పేరుకుపోవ‌డం, బ్లాక్ హెడ్స్, ఎండ వ‌ల్ల ముఖం న‌ల్ల‌గా మార‌డం వంటి వివిధ ర‌కాల చ‌ర్మ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు నేటి కాలంలో ఎక్కువవుతున్నారు. అలాగే మ‌నం తీసుకునే ఆహారం, మారిన జీవ‌న విధానం వంటి వాటి వ‌ల్ల కూడా ఈ చ‌ర్మ స‌మ‌స్య‌లు తలెత్తుతాయి. ఇటువంటి చ‌ర్మ … Read more

Curry Leaves For Hair : క‌రివేపాకుల‌తో ఇలా చేస్తే చాలు.. జుట్టు న‌ల్ల‌గా మారి పొడ‌వుగా పెరుగుతుంది..!

Curry Leaves For Hair : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది వివిధ ర‌కాల జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. జుట్టు రాల‌డం, జుట్టు పెర‌గ‌క‌పోవ‌డం, చుండ్రు, జుట్టు పొడిబార‌డం, త‌ల‌లో దుర‌ద, తెల్ల జుట్టు వంటి వివిధ ర‌కాల జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు నేటి త‌రుణంలో ఎక్కువవుతున్నారు. పోష‌కాహార లోపం, వాతావ‌ర‌ణ కాలుష్యం, ర‌సాయ‌నాలు కలిపిన షాంపుల‌ను, కండీష్ న‌ర్ ల‌ను వాడ‌డం అలాగే వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల వ‌ల్ల … Read more