Apartment : ఫ్లాట్‌కు, అపార్ట్‌మెంట్‌కు మ‌ధ్య తేడా ఏమిటో తెలుసా..?

Apartment : ఇళ్ల గురించి టాపిక్ వ‌స్తే స‌హ‌జంగానే చాలా మంది మాట్లాడుకునే వాటిల్లో ఫ్లాట్‌, అపార్ట్‌మెంట్ వంటివి వ‌స్తుంటాయి. కొంద‌రు ఫ్లాట్ కొన్నామ‌ని అంటే కొంద‌రు అపార్ట్‌మెంట్ తీసుకున్నామ‌ని చెబుతుంటారు. అయితే వినేందుకు రెండు మాట‌లు దాదాపుగా ఒకే తీరుగా ఉన్నా ఇవి చాలా మందిని క‌న్‌ఫ్యూజ్ చేస్తుంటాయి. ఫ్లాట్ తీసుకుంటే దాన్ని అపార్ట్‌మెంట్ అని కూడా అన‌వ‌చ్చా..? అని చాలా మంది సందేహిస్తుంటారు. అయితే ఈ రెండింటికీ మ‌ధ్య తేడాలు ఏమిటి ? అన్న … Read more

Home Tips : ఇల్లు మంచి సువాస‌న రావాలంటే ఈ చిన్న ట్రిక్‌ను పాటించండి..!

Home Tips : ఇల్లు శుభ్రంగా ఉండ‌డంతో పాటు ఇంట్లో చ‌క్క‌టి వాసన ఉంటే మ‌న‌సుకు మ‌రింత ప్ర‌శాంతంగా, ఆహ్లాద‌క‌రంగా ఉంటుంది. కానీ వంట‌గ‌దిలో, చెత్త‌బుట్ట ఉన్న ప్రాంతంలో అలాగే బాత్ రూంల‌ల్లో ఏదో ఒక వాస‌న వ‌స్తూనే ఉంటుంది. మ‌నం చేసే వంట యొక్క ఘాటైన వాస‌న‌లు, చెత్త వాస‌న ఇలా ఏదో ఒక‌టి మ‌న‌కు ఇబ్బందిని క‌లిగిస్తూనే ఉంటాయి. మ‌నం ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచిన‌ప్ప‌టికి కొన్ని సార్లు ఎటువంటి ఫ‌లితం లేకుండా ఉంటుంది. … Read more

Mosquitoes In Summer : ఈ సీజ‌న్‌లోనూ దోమ‌లు మిమ్మ‌ల్ని ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

Mosquitoes In Summer : వేస‌వికాలంలో ఎండ‌ల‌తో పాటు మ‌నం ఎదుర్కొనే మ‌రో స‌మ‌స్య దోమ‌లు. వేస‌వికాలంలో ఉండే పొడి వాతావ‌ర‌ణం కార‌ణంగా దోమ‌లు విజృంభిస్తాయి. సాయంత్రం అయ్యిందంటే చాలు వీటి వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. దోమ కాటు గురి అవ్వ‌డం వ‌ల్ల దుర‌ద‌, దద్దుర్ల‌తో పాటు మ‌నం విష జ్వ‌రాల బారిన కూడా ప‌డాల్సి వ‌స్తుంది. అయితే చాలా మంది వీటి నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి మార్కెట్ లో ల‌భించే కాయిల్స్, … Read more

Honey Buying Tips : తేనె కొంటున్నారా.. అయితే ఈ విష‌యాల‌ను త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిందే..!

Honey Buying Tips : తేనె.. ప్ర‌కృతి ప్ర‌సాదించిన అమృతం వంటి ఆహారం తేనె అని చెప్ప‌వ‌చ్చు. తేనె ఎంత మ‌ధురంగా ఉంటుదో ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. అలాగే తేనె ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు. నేటి త‌రుణంలో ఆరోగ్యంపై అవ‌గాహ‌న రావ‌డంతో మ‌న‌లో చాలా మంది తేనెను ఎక్కువ‌గా వాడుతున్నారు. తీపి వంటకాల్లో, పాల‌ల్లో పంచ‌దార‌కు బ‌దులుగా తేనెను వాడుతున్నారు. దీంతో తేనె వాడ‌కం … Read more

How To Clean Copper Water Bottle : మీరు వాడుతున్న రాగి బాటిల్స్‌ను ఇలా సుల‌భంగా క్లీన్ చేయండి.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

How To Clean Copper Water Bottle : మ‌నం ఎక్కువ‌గా ఉప‌యోగించే లోహాల‌ల్లో రాగి కూడా ఒక‌టి. రాగి పాత్ర‌ల‌ను ఎంతో కాలంగా ఉప‌యోగిస్తున్నాము. రాగి పాత్రలో నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌ని ఆయుర్వేద నిపుణులు కూడా చెబుతున్నారు. పూర్వ‌కాలంలో నీటిని తాగ‌డానికి రాగి చెంబుల‌ను ఎక్కువ‌గా ఉప‌యోగించేవారు. అయితే ఇప్పుడు చెంబుల‌కు బ‌దులుగా రాగి బాటిల్స్ ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారు. మ‌న‌లో చాలా మంది రాగి బాటిల్స్ లో … Read more

Dieffenbachia Plant : మీ ఇంట్లో ఈ మొక్క ఉందా.. అయితే వెంట‌నే దాన్ని తీసేయండి.. లేదంటే మీ పిల్లలకు చాలా ప్రమాదం..

Dieffenbachia Plant : చూడ‌గానే మ‌నస్సుకు ఆహ్లాదాన్ని క‌లిగించేలా చ‌క్క‌ని రూపం, ప‌చ్చ‌ద‌నంతో కూడిన మొక్క‌ల‌ను పెంచుకోవ‌డం మ‌న‌లో చాలా మందికి అల‌వాటే. చాలా మంది ప్ర‌శాంత‌త‌, ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం కోసం మాత్రమే కాదు, అలంక‌ర‌ణ కోసం కూడా మొక్క‌ల‌ను పెంచుతుంటారు. దీంతో చెప్ప‌లేనంత మాన‌సిక ఆరోగ్యం కూడా క‌లుగుతుంది. అయితే మీకు తెలుసా..? మ‌నం ఇండ్ల‌లో పెంచుకునే అన్ని మొక్క‌లు అంత మంచివైతే కావు. వాటిలో కొన్ని మ‌న‌కు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా తెచ్చి పెడ‌తాయి. … Read more

Flies : మీ ఇంట్లో ఈగ‌లు చాలా ఉన్నాయా.. ఈ చిట్కాల‌ను పాటించి వాటిని త‌రిమేయండి..!

Flies : మ‌న ఇంట్లోకి వ‌చ్చే వివిధ ర‌కాల కీట‌కాల్లో ఈగ‌లు కూడా ఒక‌టి. ఇవి వంట పాత్ర‌ల‌పై, పండ్ల‌పై, కూర‌గాయ‌ల‌పై, వంట చేసే చోట వాలి మ‌న‌కు ఎంతో చికాకును క‌లిగిస్తూ ఉంటాయి. అలాగే ఈగ‌ల ద్వారా వైర‌స్, బ్యాక్టీరియాలు ఒక చోట నుండి మ‌రో చోటుకు వ్యాప్తి చెందుతాయి. ఈగ‌లు అనేక ర‌కాల వ్యాధుల‌ను వ్యాప్తి చేస్తాయి. ఈగ‌ల ద్వారా క‌ల‌రా, వాంతులు, అతిసారం, విరోచ‌నాలు, డ‌యేరియా వంటి వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. ఇంట్లోకి … Read more

Induction Stove Cleaning Tips : మీ ఇంట్లో ఉన్న ఇండ‌క్ష‌న్ స్ట‌వ్‌ను ఇలా ఈజీగా క్లీన్ చేయండి.. ఈ 7 చిట్కాల‌ను పాటించండి..!

Induction Stove Cleaning Tips : ప్రస్తుత కాలంలో మ‌నం వంట‌చేయ‌డానికి వివిధ ర‌కాల ప‌రికరాల‌ను ఉప‌యోగిస్తూ ఉన్నాము. ఒక్కప్పుడు గ్యాస్ స్ట‌వ్ ను మాత్ర‌మే ఉప‌యోగించే వాళ్లం. కానీ ఇప్పుడు మ‌నం ఇండ‌క్ష‌న్ స్ట‌వ్ ను కూడా ఉప‌యోగిస్తున్నాము. ఇండ‌క్ష‌న్ స్ట‌వ్ మీద కూడా దాదాపు మ‌నం అన్ని ర‌కాల వంట‌కాల‌ను వండుతూ ఉంటాము. అలాగే దీనిని ఎక్క‌డికైనా చాలా సుల‌భంగా తీసుకెళ్ల‌వ‌చ్చు. అయితే దీనిపై కూడా ఒక్కోసారి మనం చేసే వంట‌లు చిందుతూ ఉంటాయి. … Read more

Rats : ఇంట్లో ఎలుక‌లు ఎక్కువ‌గా ఉన్నాయా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే వాటిని తరిమేయ‌వ‌చ్చు..!

Rats : ఏదో ఒక సంద‌ర్భంలో మ‌న‌లో చాలా మంది ఇంట్లో ఎలుకల స‌మ‌స్య‌ను ఎదుర్కొనే ఉంటారు. ఇంట్లో ఎలుక‌లు ఉంటే క‌లిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఇంట్లో బ‌ట్ట‌ల‌ను కొరుకుతూ ఉంటాయి. అలాగే ఇంట్లో ఆహారం కోసం వెతుకుతూ ఉంటాయి. ఆహారం వండిన గిన్నెల‌పై కూడా తిరుగుతూ ఉంటాయి. ఇంట్లో ఎలుక‌లు ఉండ‌డం అంత మంచిది కాదు. వీటి వ‌ల్ల కూడా మ‌నం అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డే అవ‌కాశం ఉంది. ఇంట్లోకి ప్ర‌వేశించిన … Read more

Air Purifier Plants : ఈ 5 మొక్క‌ల‌ను ఇంట్లో పెంచుకోండి.. గాలి మొత్తం శుద్ధి అవుతుంది..!

Air Purifier Plants : మ‌నం మ‌న ఇంటి పెర‌టితో పాటు ఇంట్లో కూడా అనేక‌ర‌కాల మొక్క‌ల‌ను పెంచుకుంటూ ఉంటాము. ఇంటి లోప‌ల ఇండోర్ ప్లాంట్ ల‌ను కూడా మ‌న‌లో చాలా మంది పెంచుకుంటున్నారు. ఇంటి లోప‌ల పెంచుకునే ఈ ఇండోర్ మొక్క‌లు అందంగా ఉండ‌డంతో పాటు మ‌న ఇంట్లో ఉండే గాలిని కూడా శుభ్ర‌ప‌రిచి స్వ‌చ్ఛ‌మైన‌, ఆరోగ్యక‌ర‌మైన గాలిని మ‌న‌కు అందిస్తాయి. ముఖ్యంగా దీపావ‌ళి స‌మ‌యంలో ఈ మొక్క‌ల‌ను మ‌నం ఇంట్లో త‌ప్ప‌కుండా పెంచుకోవాలి. దీపావ‌ళి … Read more