Dosa Batter : దోశ‌ల పిండి ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

Dosa Batter : మ‌న‌లో చాలా మంది దోశ అంటే చాలా ఇష్ట‌మే. దోశ అనేక మందికి ఫేవ‌రెట్ టిఫిన్‌గా కూడా మారింది. సౌతిండియాలో దోశ చాలా ఫేమస్‌. దోశ‌ల్లో అనేక ర‌కాలు కూడా ఉన్నాయి. అందులో భాగంగానే త‌ర‌చూ ఎవ‌రైనా స‌రే త‌మ‌కు న‌చ్చిన దోశ‌ల‌ను వేసుకుని తింటుంటారు. లేదా బ‌యట బండ్ల‌పై, హోట‌ల్స్‌లో వెరైటీ దోశ‌ల రుచుల‌ను ఆస్వాదిస్తుంటారు. ఇక దోశ‌ల‌ను కొబ్బ‌రి చ‌ట్నీ లేదా ప‌ల్లి చ‌ట్నీ, అల్లం చ‌ట్నీ, ట‌మాటా చ‌ట్నీల‌తోపాటు … Read more

How To Clean Ceiling Fan : సీలింగ్ ఫ్యాన్‌ను ఎన్ని రోజుల‌కు ఒక‌సారి క్లీన్ చేయాలి..? ఈ క్లీనింగ్ టిప్స్ ను పాటించండి..!

How To Clean Ceiling Fan : మ‌న అంద‌రి ఇళ్ల‌లోనూ సీలింగ్ ఫ్యాన్స్ ఉంటాయి. సీజ‌న్ల‌తో సంబంధం లేకుండా మ‌నం వీటిని రోజూ వాడుతూనే ఉంటాం. కేవ‌లం వేస‌విలో మాత్ర‌మే కూల‌ర్లు, ఏసీల‌ను ఉప‌యోగిస్తాం. ఇక అన్ని రోజుల్లోనూ సీలింగ్ ఫ్యాన్స్ వాడ‌కం త‌ప్ప‌నిసరి. కానీ ఈ ఫ్యాన్స్ ను వాడుతున్న కొద్దీ వాటిపై దుమ్ము, ధూళి పేరుకుపోతాయి. దీంతోపాటు జిడ్డు లాంటి ప‌దార్థం కూడా ఫ్యాన్ రెక్క‌ల‌పై చేరుతుంది. అయితే చాలా మంది సీలింగ్ … Read more

Pressure Cooker : ప్రెష‌ర్ కుక్క‌ర్‌ను ఉప‌యోగిస్తున్నారా..? అయితే ఈ త‌ప్పుల‌ను చేయ‌కండి..!

Pressure Cooker : పూర్వ‌కాలంలో మ‌న పెద్ద‌లు క‌ట్టెల పొయ్యి మీద వంట చేసేవారు. త‌రువాత కిరోసిన్ స్ట‌వ్‌లు వ‌చ్చాయి. ఆ త‌రువాత ఎల్‌పీజీ సిలిండ‌ర్ల‌ను వాడ‌డం మొద‌లు పెట్టారు. అయితే ఎల్‌పీజీ సిలిండ‌ర్ వాడినా స‌రే ప్రెష‌ర్ కుక్క‌ర్ అయితే ఇంకా త్వ‌ర‌గా వంట అవుతుంది, పైగా గ్యాస్ చాలా ఆదా అవుతుంది.. అని చెప్పి చాలా మంది ప్రెష‌ర్ కుక్క‌ర్‌ల‌ను ఉప‌యోగిస్తున్నారు. అయితే వాస్త‌వానికి ఏ ఆహారాల‌ను ప‌డితే వాటిని ప్రెష‌ర్ కుక్క‌ర్‌లో ఉడికించ‌రాదు. … Read more

Egg Shells : కోడిగుడ్డు పెంకుల‌ను ప‌డేయ‌కండి.. వాటితో క్లీనింగ్ పొడిని ఇలా త‌యారు చేయ‌వ‌చ్చు..!

Egg Shells : సాధార‌ణంగా కోడిగుడ్ల‌ను ఉప‌యోగించిన త‌రువాత ఎవ‌రైనా స‌రే ఏం చేస్తారు..? పెంకుల‌ను ప‌డేస్తారు. అంతే క‌దా. అయితే వాస్త‌వానికి కోడిగుడ్డు పెంకుల‌తోనూ మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. వాటిల్లో ఇప్పుడు చెప్ప‌బోయేది కూడా ఒక‌టి. ఈ పెంకుల‌తో మ‌నం క్లీనింగ్ పొడిని త‌యారు చేయ‌వ‌చ్చు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఈ పెంకుల‌ను ఉప‌యోగించి క్లీనింగ్ పొడి త‌యారు చేసి దాంతో వంట పాత్ర‌ల‌ను శుభ్రం చేయ‌వ‌చ్చు. ఇక ఈ పొడిని ఎలా … Read more

Turmeric : మీరు వాడుతున్న ప‌సుపులో క‌ల్తీ జ‌రిగిందా.. లేదా.. ఇలా సుల‌భంగా గుర్తించండి..!

Turmeric : ప‌సుపును మ‌నం ఎంతో కాలం నుంచి వంట‌ల్లో ఉప‌యోగిస్తున్నాం. ప‌సుపు లేనిదే ఏ వంట‌క‌మూ పూర్తి కాదు. మ‌నం రోజూ చేసే కూర‌ల్లో ప‌సుపును త‌ప్ప‌నిస‌రిగా వేస్తుంటాం. ఇక ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో ప‌సుపుకు ఎంతో ప్రాధాన్య‌త ఉంటుంది. అయితే ప‌సుపును దివ్య‌మైన ఔష‌ధంగా కూడా చెబుతారు. ఆయుర్వేదంలో దీనికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అనేక ఔష‌ధాల త‌యారీలో దీన్ని వాడుతారు. ఇక ప‌సుపును తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ప‌సుపు మ‌న‌కు … Read more

House Cleaning Tips : ఇంటిని తుడిచే నీటిలో దీనిని క‌ల‌పండి.. బొద్దింక‌లు, పురుగులు, క్రిముల బెడద ఉండ‌దు..!

House Cleaning Tips : వ‌ర్షాకాలంలో ఎక్క‌డ చూసినా తేమ వాతావ‌ర‌ణం ఉంటుంది. దీంతో ఏం ట‌చ్ చేసినా కూడా త‌డిగా అనిపిస్తుంది. ఇలాంటి వాతావ‌ర‌ణంలో కీట‌కాలు, సూక్ష్మ‌క్రిములు, పురుగులు ఎక్కువ‌గా పెరుగుతాయి. దీని వ‌ల్ల మ‌న‌కు అన్నీ ఇబ్బందులే వ‌స్తుంటాయి. ఇంట్లో ప‌రిశుభ్రంగా లేక‌పోతే మ‌న‌కు అనేక వ్యాధులు వ‌స్తాయి. ముఖ్యంగా చిన్నారులు ఉన్న ఇంట్లో అత్యంత జాగ్ర‌త్త‌గా ఉండాలి. వారు అన్ని వ‌స్తువుల‌ను ప‌ట్టుకుని అదే చేతి వేళ్ల‌ను నోట్లో పెట్టుకుంటారు. దీంతో వారు … Read more

Vicks : విక్స్ అంటే జలుబుకు మాత్రమే కాదు.. ఈ 15 రకాలుగా ఎలా వాడచ్చో చూస్తే మీరు అస్సలు నమ్మలేరు..!

Vicks : విక్స్‌ను మీరైతే సాధార‌ణంగా దేనికి వాడుతారు..? దేనికి వాడ‌డం ఏమిటి.. జ‌లుబు, త‌ల‌నొప్పి, ద‌గ్గు, ముక్కు దిబ్బ‌డ వంటి శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల నివారిణిగా దాన్ని ఉప‌యోగిస్తారు. కొద్దిగా తీసుకుని సంబంధిత భాగాల్లో రాసుకుంటే వెంట‌నే అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అంతే క‌దా.. ఇంకా కొత్త‌గా దీన్ని ఏయే ఉప‌యోగాల కోసం వాడుతారు..? అని అడ‌గ‌బోతున్నారా..? అయితే మీరు అడుగుతోంది క‌రెక్టే. విక్స్‌ను కేవ‌లం పైన చెప్పిన స‌మ‌స్య‌ల‌కే కాదు, ఇంకా ఎన్నో … Read more

Vegetables Cleaning : వ‌ర్షాకాలంలో మీరు కొనే కూర‌గాయ‌లు, పండ్ల వ‌ల్ల జాగ్ర‌త్త‌.. ఇలా క్లీన్ చేయ‌క‌పోతే వ్యాధులు త‌ప్ప‌వు..!

Vegetables Cleaning : రుతుపవనాలు మనకు వేడి నుండి ఉపశమనం ఇస్తుండగా, దానితో పాటు వ్యాధులను కూడా తెస్తాయి. ఈ సీజన్‌లో దగ్గు, జలుబు, జ్వరమే కాకుండా కడుపు నొప్పి భయం కూడా పెరుగుతుంది. వాస్తవానికి, వర్షాకాలంలో ఆహార సంబంధిత పొరపాట్ల వల్ల కడుపు నొప్పి వచ్చే ప్రమాదం ఉంది. ఈ సీజన్‌లో కూరగాయలు కీటకాలు లేదా మురికి బారిన పడతాయి. ఈ కీటకాలు లేదా మురికి ఏదో ఒకవిధంగా మన కడుపులోకి ప్రవేశించి మన ఆరోగ్యానికి … Read more

Natural Mosquito Repellents : వ‌ర్షాకాలం వ‌చ్చేసింది.. దోమ‌ల‌ను త‌రిమేందుకు ఈ నాచుర‌ల్ టిప్స్ పాటించండి..!

Natural Mosquito Repellents : దేశంలోని చాలా ప్రాంతాలలో రుతుపవనాలు ఆవ‌రించాయి. భారీ వర్షాల కారణంగా వాతావరణం ఆహ్లాదకరంగా మారింది, అయితే వర్షాలతో వాతావరణంలో తేమ పెరుగుతుంది, దీని కారణంగా బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది మరియు అందువల్ల అనేక వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుంది. వర్షాకాలంలో చాలా చోట్ల నీరు నిలవడం వల్ల దోమలు ఎక్కువై డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా తదితర వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. కాయిల్స్, లోషన్లు, స్ప్రేల‌ వంటివి దోమల నుండి రక్షించుకోవడానికి … Read more

Ghee : మీరు కొన్న నెయ్యిలో క‌ల్తీ జ‌రిగిందా.. స్వ‌చ్ఛ‌మైన‌దేనా.. ఇలా సుల‌భంగా గుర్తించండి..!

Ghee : ప్ర‌స్తుత త‌రుణంలో మార్కెట్‌లో ఎక్క‌డ చూసినా అన్నీ క‌ల్తీయే అవుతున్నాయి. పాలు మొద‌లుకొని మ‌నం తినే ఇత‌ర ఆహారాల వ‌ర‌కు అన్ని ప‌దార్థాల‌ను క‌ల్తీ చేస్తున్నారు. ఎక్క‌డ చూసినా అంతా క‌ల్తీమ‌యంగా మారింది. ఈ క్ర‌మంలో స్వచ్ఛ‌మైన, నాణ్య‌మైన ఆహారాల‌ను గుర్తించ‌డం క‌ష్టంగా మారింది. ఇక ఇటీవ‌లి కాలంలో నెయ్యిని కూడా బాగా క‌ల్తీ చేస్తున్నారు. దీంతో చాలా చోట్ల క‌ల్తీ నెయ్యి బ‌య‌ట‌ప‌డుతోంది. అయితే మ‌నం కొన్ని జాగ్ర‌త్త‌లు పాటిస్తే అస‌లు, క‌ల్తీ … Read more