చికెన్ కొనేందుకు వెళ్తున్నారా ? అయితే ఈ విష‌యాల‌ను త‌ప్ప‌క తెలుసుకోండి..!

ఆదివారం వ‌స్తే చాలు, చాలా మంది చికెన్ లేదా మ‌ట‌న్ తినేందుకు ఇష్ట‌ప‌డుతుంటారు. మ‌ట‌న్ ఖ‌రీదు ఎక్కువ‌గా ఉంటుంది క‌నుక దాన్ని ఎప్పుడో ఒక‌సారి గానీ తిన‌రు. ఇక చికెన్ అయితే ఆదివారం అనే కాదు, వారంలో ఏ రోజు తినాల‌ని అనిపిస్తుందో అప్పుడు తినేస్తుంటారు. అయితే చికెన్ కొనేందుకు వెళ్లే వారు ఈ విష‌యాల‌ను త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాలి. అవేమిటంటే.. * కోళ్ల‌ను అప్పుడే క‌ట్ చేసి చికెన్ చేసి ఇస్తే తాజాగా ఉంటాయి. కానీ కొంద‌రు … Read more

క‌రెంటు బిల్లు బాగా వ‌స్తోందా ? అయితే ఈ సూచ‌న‌లు పాటిస్తే బిల్లును బాగా త‌గ్గించుకోవ‌చ్చు..!

ఇంట్లో ఉప‌క‌ర‌ణాల‌ను బ‌ట్టి, అవి వాడుకునే విద్యుత్‌ను బ‌ట్టి కరెంటు బిల్లులు వ‌స్తుంటాయి. అయితే కొంద‌రు మాత్రం ఉప‌క‌ర‌ణాలు త‌క్కువగానే ఉన్నా బిల్లు ఎక్కువ వ‌స్తుంద‌ని ఆందోళ‌న చెందుతుంటారు. కానీ కొన్ని సూచ‌న‌లు పాటిస్తే క‌రెంటు బిల్లు ఎక్కువ‌గా రాకుండా జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు. అందుకు ఏం చేయాలంటే.. * సోలార్ ప‌వ‌ర్ ఖ‌ర్చుతో కూడుకున్న వ్య‌వ‌హారం. కానీ ఒక‌సారి పెట్టించుకుంటే క‌నీసం 20-25 ఏళ్ల వ‌ర‌కు ఢోకా ఉండ‌దు. అన్నేళ్ల‌కు అయ్యే క‌రెంటు ఖ‌ర్చుతో పోలిస్తే సోలార్ … Read more

మనం ఇళ్లలో తయారు చేసే పెరుగు కన్నా హోటళ్లు, రెస్టారెంట్లలో తయారు చేసే పెరుగు గట్టిగా గడ్డ కట్టినట్లు ఉంటుంది.. ఎందుకు..?

మన దేశంలో చాలా మందికి పెరుగు అంటే ఇష్టమే. భోజనం చివర్లో పెరుగన్నం తినకపోతే భోజనం చేసిన భావన కలగదు. ఉత్తరాదివారు పెరుగులో చక్కెర కలుపుకుని తింటారు. దక్షిణాది వారు అన్నంలో పెరుగు కలిపి తింటారు. అయితే పెరుగు నీళ్లలా ఉండే కన్నా గట్టిగా గడ్డ కట్టినట్లు ఉంటేనే చాలా మందికి ఇష్టం. అందుకనే హోటళ్లు, రెస్టారెంట్లలో పెరుగు గడ్డకట్టినట్లు ఉంటుంది. దీని వెనుక ఉండే అసలు కారణం ఏమిటో తెలుసా ? పాలలో కొవ్వు తీయకుండా … Read more

పాలు కల్తీవని ఎలా కనిపెట్టొచ్చు..? ఈ సింపుల్ టిప్స్ ని ఫాలో అయితే సరిపోతుంది..!

ఆరోగ్యానికి పాలు ఎంతో మేలు చేస్తాయి. పిల్లలు మొదలు పెద్దల వరకు రోజూ పాలు తీసుకోవడం వలన చాలా అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు. పాలు తాగడం వలన అనేక పోషకాలు అందుతాయి. ముఖ్యంగా ఎముకలు పాల వలన దృఢంగా, బలంగా తయారవుతాయి. అయితే స్వచ్ఛమైన పాలు తాగినప్పుడు ఇలాంటి లాభాలను పొందొచ్చు. కానీ, కల్తీ పాలు తాగినప్పుడు దాని వలన ఆరోగ్యం పాడవుతుంది తప్ప ఉపయోగం ఉండదు. కల్తీ పాలను ఎలా కనిపెట్టొచ్చు అనే సందేహం … Read more

మీరు వాడుతున్న నెయ్యి స్వ‌చ్ఛ‌మైన‌దేనా.. క‌ల్తీ జ‌రిగిందా.. ఇలా గుర్తించండి..!

భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే నెయ్యిని ఉప‌యోగిస్తున్నారు. నెయ్యిలో మ‌న‌కు రెండు ర‌కాలు అందుబాటులో ఉన్నాయి. ఒక‌టి ఆవు నెయ్యి కాగా రెండోది గేదె నెయ్యి. అయితే ఏ నెయ్యిని వాడినా స‌రే క‌ల్తీ జ‌ర‌గ‌ని స్వ‌చ్ఛ‌మైన నెయ్యిని వాడాల్సి ఉంటుంది. క‌ల్తీ జ‌రిగిన నెయ్యిని వాడితే మ‌న‌కు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి. ఆరోగ్యం పాడవుతుంది. అస‌లే కల్తీమ‌యంగా ఉన్న ప్ర‌స్తుత త‌రుణంలో స్వ‌చ్ఛ‌మైన నెయ్యిని గుర్తించ‌డం చాలా క‌ష్టంగా మారింది. అయితే … Read more

Banana : అర‌టి పండ్లు ఎక్కువ రోజుల పాటు తాజాగా నిల్వ ఉండాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

Banana : సాధార‌ణంగా అర‌టి పండ్లు అంటే అంద‌రికీ ఎంత‌గానో ఇష్టం ఉంటుంది. అర‌టి పండ్లు ఎంతో రుచిగా ఉండ‌డ‌మే కాదు, అనేక ర‌కాల పోష‌కాలు వాటిల్లో ఉంటాయి. అనేక విట‌మిన్లు, ఐర‌న్‌, ఫైబ‌ర్ వంటి పోష‌కాలు అర‌టి పండ్ల‌లో ఉంటాయి. అందువ‌ల్ల‌నే చాలా మంది అర‌టి పండ్ల‌ను ఇష్టంగా తింటుంటారు. ఇక ఇవి సీజ‌న‌ల్ పండ్లు కావు, ఏడాది పొడ‌వునా మ‌న‌కు ల‌భిస్తాయి. అందువ‌ల్ల అర‌టిపండ్ల‌ను మ‌నం ఎప్పుడు కావాలంటే అప్పుడు తిన‌వ‌చ్చు. అయితే అర‌టి … Read more

వాహ‌న టైర్ల‌లో ఏ గాలి కొట్టించాలి.. నైట్రోజ‌న్ ఎయిరా..? లేక నార్మ‌ల్ ఎయిరా..?

ఇటీవ‌లి కాలంలో కారు వాడకం బాగా పెరిగింది. కామన్ మెన్ నుంచి కరోడ్ పతీ వరకు వారి వారి స్థాయిల్లో ఏదో కారును మెయిన్ టెన్ చేస్తున్నారు.ఎక్క‌డికి పోవాల‌న్నా కూడా కార్ల‌లోనే వెళుతున్నారు. అయితే లాంగ్ జర్నీ వెళుతున్న‌ప్పుడు మ‌న‌కి ప్ర‌ధాన‌మైన‌ది టైర్లు. ఈ రోజుల్లో చాలా మంది టైర్లలో సాధారణ గాలికి బదులుగా నైట్రోజన్ గాలిని ఎంచుకుంటున్నారు. అయితే ఇది కారు చక్రాలకు నిజంగా మంచిదేనా? లేక తెలియకుండానే ప్రమాదమా జరుగుతుందా?టైర్లకు నైట్రోజన్ గాలిని నింపడం … Read more

Plastic Utensils : ప్లాస్టిక్ పాత్ర‌ల‌పై ప‌డ్డ మ‌ర‌క‌లను ఇలా సుల‌భంగా తొల‌గించండి.. ఈ చిట్కాల‌ను పాటిస్తే చాలు..!

Plastic Utensils : ప్ర‌స్తుతం ప్లాస్టిక్ అన్న‌ది మ‌న నిత్య జీవితంలో భాగం అయిపోయింది. మన ఇళ్ల‌లో అనేక ర‌కాల ప్లాస్టిక్ వ‌స్తువుల‌ను మ‌నం ఉప‌యోగిస్తున్నాం. అయితే కొన్ని వ‌స్తువుల‌ను మాత్రం మ‌నం రెగ్యుల‌ర్‌గా వాడుతూనే ఉంటాం. వాటిని క‌డిగి మ‌రీ మ‌ళ్లీ మ‌ళ్లీ ఉప‌యోగిస్తాం. అయితే ప్లాస్టిక్ వ‌స్తువులు లేదా పాత్ర‌ల‌పై కొన్ని సార్లు మ‌ర‌క‌లు ప‌డుతుంటాయి. అలాంట‌ప్పుడు వాటిని పోగొట్ట‌డం చాలా క‌ష్టంగా మారుతుంది. అయితే కింద చెప్పిన కొన్ని చిట్కాల‌ను పాటిస్తే చాలు, … Read more

How To Remove Bad Smell From Fridge : మీ ఫ్రిజ్ నుంచి వ‌చ్చే దుర్వాస‌న‌ను 5 నిమిషాల్లో పోగొట్టే అద్భుత‌మైన చిట్కా..!

How To Remove Bad Smell From Fridge : ఈమ‌ధ్య కాలంలో దాదాపుగా అంద‌రి ఇళ్ల‌లోనూ ఫ్రిజ్‌లు ఉంటున్నాయి. సుల‌భ‌మైన వాయిదాల ప‌ద్ధ‌తుల‌ను షోరూంలు అందిస్తుండ‌డంతో అంద‌రూ ఈఎంఐలు పెట్టి అయినా స‌రే ఫ్రిజ్ లాంటి ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఫ్రిజ్ ఇంట్లో ఉంటే దాంతో ఎన్నో ఉప‌యోగాలు ఉంటాయి. ఆహారాల‌ను నిల్వ చేసేందుకు ఫ్రిజ్ ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. దీంట్లో మ‌నం ఐస్ క్రీమ్, ఐస్ క్యూబ్స్ త‌యారు చేసుకోవ‌చ్చు. నీళ్ల‌ను చ‌ల్ల‌గా … Read more

Tamarind : చింత‌పండును కేవ‌లం వంట‌ల‌కే కాదు, ఈ ప‌నులకు కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు..!

Tamarind : చింత‌పండును మ‌నం నిత్యం అనేక వంట‌ల్లో వేస్తుంటాం. చింత‌పండును అనేక ర‌కాల ప‌ప్పుల‌లో పులుపు కోసం వేస్తుంటారు. దీంతో ర‌సం, సాంబార్‌, ప‌ప్పుచారు చేస్తుంటారు. అలాగే చింత‌పండుతో చేసే పులిహోర అంటే ఎంతో మందికి ఇష్టం. చింత‌కాయ ప‌చ్చ‌డి అయితే చెప్ప‌లేనంత టేస్ట్‌గా ఉంటుంది. ప్ర‌త్యేకంగా దీనికి అభిమానులు కూడా ఉంటారు. అయితే చింత‌పండును మనం కేవ‌లం వంట‌ల‌కే కాదు, ప‌లు ఇత‌ర ప‌నుల‌కు కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. చింత‌పండు క్లీనింగ్ … Read more