పుచ్చకాయ కోయ‌కుండానే దాని రుచి తెలుసుకోండిలా..!

పుచ్చకాయ.. గతంలో కేవలం వేసవి కాలంలో మాత్రమే దొరికేది. కానీ ఇప్పుడు ఏ కాలంలోనైనా దొరుకుతున్నాయి. వేసవి కాలంలో పుచ్చకాయ తినడం వల్ల శరీరంలో వేడి తగ్గి చలువ చేస్తుంది. వేసవిలో లభించే పుచ్చకాయల రుచి, నాణ్యత వేరుగా ఉంటుంది. వేసవిలో కలిగే వేడి తాపం నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది పుచ్చకాయ తినడానికి ఇష్టపడతారు. ఈ రోజుల్లో పుచ్చకాయలు రకరకాలుగా దొరుకుతున్నాయి. పుచ్చకాయ కొనుక్కుని రెండు రోజుల తర్వాత తిందాం అంటే కుదరదు. పుచ్చకాయ … Read more

కోడిగుడ్ల పొట్టును సుల‌భంగా తీయ‌డానికి 5 టెక్నిక్స్‌..!

కోడిగుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌న్న సంగ‌తి తెలిసిందే. కోడిగుడ్ల‌ను చాలా మంది ర‌క‌ర‌కాలుగా తింటుంటారు. కొంద‌రు ఆమ్లెట్లు అంటే ఇష్ట‌ప‌డ‌తారు. కొంద‌రు ఎగ్ ఫ్రై, ఎగ్ రైస్ చేసుకుని తింటారు. ఇక కొంద‌రు గుడ్ల‌ను ఉడ‌క‌బెట్టుకుని తింటారు. అయితే గుడ్ల‌ను ఉడ‌క‌బెట్టి తిన‌డ‌మే ఉత్త‌మ‌మ‌ని వైద్యులు చెబుతుంటారు. అయితే గుడ్ల‌ను ఉడ‌క‌బెడితే వాటి పొట్టు తీసేందుకు కొన్ని సార్లు ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంది. మ‌రి అలాంటి స‌మ‌యాల్లో సుల‌భంగా గుడ్ల పొట్టును ఎలా … Read more

Lizards : ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా..? ఇలా చేస్తే ఐదే నిమిషాల్లో పారిపోతాయి..!

Lizards : చాలా మంది ఇళ్లల్లో బల్లులు ఎక్కువగా ఉంటాయి. బల్లులు ఎక్కువగా ఇంట్లో ఉంటే ఎంతో చికాకుగా ఉంటుంది. కాళ్ళ కింద పడిపోతాయేమో.. వంటల్లో పడిపోతాయేమో అని భయం వేస్తుంది. బల్లుల బాధ నుండి మీరు కూడా బయట పడాలనుకుంటున్నారా..? అయితే ఇలా చేయండి ఇలా చేస్తే అయిదే నిమిషాల్లో బల్లలు మొత్తం బయటకు వెళ్ళిపోతాయి చాలా మంది ఇళ్లల్లో బల్లులు బెడద ఉంటుంది బల్లుల బాధ నుండి బయట పడడానికి అనేక రకాల టిప్స్ … Read more

నకిలీ పన్నీర్ తో జాగ్రత్త.. ఇలా గుర్తించండి..!

ఆహార పదార్థాల విషయంలో కూడా ఈ మధ్యకాలంలో మోసాలు ఎక్కువైపోయాయి. నకిలీ ఆహారపదార్దాలను అమ్మేసి డబ్బులు దోచుకుంటున్నారు. మొన్నటి వరకు ప్లాస్టిక్ వెల్లుల్లిపాయల్ని మనం చూసాము. అయితే ఇప్పుడు పన్నీర్, గుడ్లు కూడా కల్తీ చేస్తున్నారు. పన్నీర్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే అనవసరంగా నకిలీ పన్నీర్ ని కొనుగోలు చేసి నష్టపోవాల్సి ఉంటుంది. నకిలీ పన్నీర్ ని గుర్తించినట్లయితే నష్టాలు తప్పుతాయి. పన్నీర్ కల్తీ గురించి తెలుసుకున్న పోలీసులు 300 కేజీల నకిలీ పన్నీర్ … Read more

ప్లాస్టిక్ గుడ్ల‌ని ఎలా గుర్తించాలి.. వాటి వ‌ల‌న క‌లిగే అన‌ర్ధాలు ఏంటి..?

ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసిన క‌ల్తీనే జ‌రుగుతుంది. బియ్యం ద‌గ్గ‌ర నుండి ఎగ్స్ వ‌ర‌కు అంతా క‌ల్తీనే చేస్తున్నారు.ప్ర‌భుత్వం ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు తీసుకొచ్చిన వారు మార‌డం లేదు. మార్కెట్లో కృత్రిమ గుడ్లు కూడా క‌నిపిస్తుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తుంది. గుడ్లలో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే మార్కెట్లో దొరికే కృత్రిమ, నకిలీ గుడ్లను తీసుకుంటే తీవ్ర అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. నకిలీ గుడ్లు నాడీ వ్యవస్థపై చెడు ప్రభావం … Read more

Cockroaches : మీ ఇంట్లో ఉండే బొద్దింక‌ల‌ను ఇలా ఈజీగా త‌రిమేయ‌వ‌చ్చు.. ఏం చేయాలంటే..?

Cockroaches : ఇంట్లో బొద్దింక‌లు తిరుగుతుంటే.. యాక్‌.. వాటిని చూస్తేనే కొంద‌రికి అదోలా అనిపిస్తుంది. అలాంటిది కిచెన్‌లో వంట పాత్ర‌ల ద‌గ్గ‌ర అవి త‌చ్చాడితే ఇక ఆ పాత్ర‌ల‌ను బాగా తోమి కానీ వాడ‌కూడ‌దు. ఇక బొద్దింక‌లు అనేవి ఇండ్ల‌లోకి స‌హ‌జంగానే వ‌స్తుంటాయి. అయితే వాటిని త‌రిమేందుకు చాలా మంది కాక్‌రోచ్ కిల్ల‌ర్స్‌ను స్ప్రే చేస్తుంటారు. నిజానికి వీటితో బొద్దింక‌లు చ‌నిపోయిన‌ప్ప‌టికీ వాటిని కెమిక‌ల్స్‌తో త‌యారు చేస్తారు క‌నుక‌.. ఆ కిల్ల‌ర్స్ మ‌న ఆరోగ్యానికి అంత మంచివి … Read more

Cockroaches : బొద్దింక‌లు ఎక్కువ‌గా ఉన్నాయా.. ఈ టిప్స్ పాటించండి చాలు..!

Cockroaches : ఇంట్లో బొద్దింక‌లు తిరుగుతుంటే.. యాక్‌.. వాటిని చూస్తేనే కొంద‌రికి అదోలా అనిపిస్తుంది. అలాంటిది కిచెన్‌లో వంట పాత్ర‌ల ద‌గ్గ‌ర అవి త‌చ్చాడితే ఇక ఆ పాత్ర‌ల‌ను బాగా తోమి కానీ వాడ‌కూడ‌దు. ఇక బొద్దింక‌లు అనేవి ఇండ్ల‌లోకి స‌హ‌జంగానే వ‌స్తుంటాయి. అయితే వాటిని త‌రిమేందుకు చాలా మంది కాక్‌రోచ్ కిల్ల‌ర్స్‌ను స్ప్రే చేస్తుంటారు. నిజానికి వీటితో బొద్దింక‌లు చ‌నిపోయిన‌ప్ప‌టికీ వాటిని కెమిక‌ల్స్‌తో త‌యారు చేస్తారు క‌నుక‌.. ఆ కిల్ల‌ర్స్ మ‌న ఆరోగ్యానికి అంత మంచివి … Read more

ఇంట్లో బొద్దింక‌లు ఎక్కువ‌గా ఉన్నాయా ? ఇలా చేయండి..!

ఇంట్లో బొద్దింక‌లు తిర‌గ‌డం అనేది స‌హ‌జ‌మే. ముఖ్యంగా కిచెన్‌, బెడ్‌రూమ్‌ల‌లో బొద్దింక‌లు తిరుగుతుంటాయి. బాత్‌రూమ్‌లోనూ ఇవి క‌నిపిస్తాయి. బొద్దింక‌ల‌ను చూస్తే కొంద‌రికి ఒళ్లంతా తేళ్లు, జెర్లు పాకుతున్న‌ట్లు అనిపిస్తుంది. దీంతో వారు భ‌యంతో ప‌రుగులు తీస్తారు. ఇక మ‌హిళ‌ల‌కు అయితే బొద్దింక‌లు అంటే కాసింత భ‌యం ఎక్కువ‌గానే ఉంటుంది. అయితే కింది తెలిపిన చిట్కాల‌ను పాటిస్తే ఇంట్లోని బొద్దింక‌ల‌ను సుల‌భంగా వ‌దిలించుకోవ‌చ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే.. 1. ప‌సుపు రంగు అంటే బొద్దింక‌ల‌కు చాలా ఇష్ట‌మ‌ట‌. … Read more

Milk Adulteration: పాల‌లో నీళ్లు క‌లిపారా, యూరియా క‌లిపారా.. క‌ల్తీ జ‌రిగిందా.. అన్న విష‌యాన్ని ఇలా తెలుసుకోండి..!

Milk Adulteration: ప్ర‌స్తుత ప్ర‌పంచంలో ప్ర‌తీదీ క‌ల్తీమ‌యం అవుతోంది. క‌ల్తీ జ‌రుగుతున్న ఆహార ప‌దార్థాలను మ‌నం గుర్తించ‌లేక‌పోతున్నాం. దీంతో క‌ల్తీ ప‌దార్థాల‌ను తింటూ అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కొని తెచ్చుకుంటున్నాం. ఇక అత్యంత ఎక్కువ‌గా క‌ల్తీ అవుతున్న ప‌దార్థాల్లో పాలు నంబ‌ర్ వ‌న్ స్థానంలో నిలుస్తాయి. ఈ క్ర‌మంలోనే పాల‌లో క‌ల్తీ జ‌రిగితే ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం. * కొద్దిగా పాల‌ను తీసుకుని 2-3 గంట‌ల పాటు స‌న్న‌ని మంట‌పై మ‌రిగించాలి. దీంతో కోవా త‌యార‌వుతుంది. అయితే … Read more

ఎలుకలు పదే పదే మీ ఇంటికి వస్తున్నాయా.. అయితే ఇలా చేయండి చాలు..!

ఎలుకలు ఇంట్లో ఉన్నాయని మీకు తెలిసినప్పుడు అవి మీ కళ్ళముందరి నుంచే చెంగుచెంగున గెంతుకుంటూ వెళ్ళినప్పుడు మ‌న‌కు ఎంత చిరాకుగా ఉంటుంది. పల్లెల్లో ఎలుక‌ల‌ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. కనపడిన ప్రతి ఎలుకనూ చంపేస్తుంటారు. కానీ సమస్య మాత్రం పరిష్కారం కాదు. కొందరు ఎలుకల బోన్లు పెట్టి మరీ వాటిని బంధిస్తుంటారు. మరికొందరు వివిధ రకాల మందులు పెట్టి.. ఎలుకలను చంపేస్తుంటారు. ఎలుక‌ల్ని బయటకు పంపకపోతే… అన్నీ కొరికి చిందర వందర చేయడమే కాదు… అడ్డమైన … Read more