Vicks : విక్స్ కేవ‌లం ద‌గ్గు, జ‌లుబుకే కాదు.. ఎన్నో విధాలుగా ప‌నిచేస్తుంది.. ఎలాగంటే..

Vicks : విక్స్‌.. ఈ పేరు చెప్ప‌గానే మ‌న‌కు టీవీల‌లో వ‌చ్చే యాడ్ గుర్తుకు వ‌స్తుంది. ఓ చిన్నారికి త‌న త‌ల్లి విక్స్ రాస్తుంటుంది. ద‌గ్గు, జ‌లుబును పోగొట్టే మెడిసిన్‌గా దీన్ని ఉప‌యోగిస్తున్నారు. ప్ర‌తి ఇంట్లోనూ విక్స్ ఉంటుంది. అయితే కేవ‌లం ద‌గ్గు, జ‌లుబుకే కాదు.. విక్స్ ఇంకా ఇత‌ర ప‌నుల‌కు కూడా ఉప‌యోగప‌డుతుంది. విక్స్‌తో ఇంకా ఏమేం లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. వెల్లుల్లి రెబ్బ‌ల‌పై కొద్దిగా విక్స్ రాసి వాటిని ముక్కు వ‌ద్ద పెట్టుకుని … Read more

Honey : తేనె అసలైనదో కాదో ఎలా గుర్తించాలి..?

Honey : ప్రపంచ జనాభా రోజు రోజుకీ పెరిగిపోతోంది. దీనికి అనుగుణంగానే ప్రజల అవసరాలు పెరుగుతున్నాయి, అందుకు కావల్సిన వనరులపై కూడా ఆ ప్రభావం పడుతోంది. ప్రధానంగా సహజ సిద్ధంగా లభించే వనరులైనా, ఆహారమైనా ఇప్పుడు వాటికి డిమాండ్ బాగా పెరిగింది. అయితే ఇదే విషయాన్ని గమనించిన వ్యాపారులు ధనార్జనే ధ్యేయంగా కృత్రిమ పద్ధతుల్లో ఉత్పత్తులను తయారు చేస్తూ వాటికి సహజ సిద్ధమైన కలరింగ్ ఇచ్చి వినియోగదారులకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మార్కెట్‌లో … Read more

P-Trap : వాష్ బేసిన్ కింద వైపు U షేప్‌లో పైపు ఉంటుంది.. మీరెప్పుడైనా గమనించారా..? ఎందుకుంటుందో తెలుసా..?

P-Trap : నిత్య జీవితంలో మ‌నం ఎన్నో వస్తువుల‌ను చూస్తుంటాం. వాటిని వాడుతుంటాం. కానీ వాటిని ఎలా త‌యారు చేశారు, అవి అలాగే ఎందుకు ఉన్నాయి, వేరే విధంగా ఎందుకు లేవు..? వ‌ంటి అంశాల‌ను అస‌లు గ‌మ‌నించం. కానీ స‌రిగ్గా గ‌మనిస్తే మ‌న‌కు అనేక వ‌స్తువుల గురించి అనేక విష‌యాలు తెలుస్తాయి. అలాంటి వ‌స్తువుల్లో వాష్ బేసిన్ సింక్ కింద ఉండే పైపు కూడా ఒక‌టి. అవును, క‌రెక్టే. వాష్ బేసిన్ లో ఉండే నీళ్ల‌ను అది … Read more

Sofa Cleaning Tips : మీ ఇంట్లోని సోఫాల‌ను ఇలా క్లీన్ చేయండి.. ఎంతో ఉప‌యోగ‌ప‌డే చిట్కాలు..!

Sofa Cleaning Tips : ప్రతి ఒక్కరు కూడా, వారి ఇంటిని అందంగా, శుభ్రంగా ఉంచుకోవాలని చూస్తూ ఉంటారు. మీరు కూడా, మీ ఇంటిని అందంగా ఉంచుకోవాలని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటారా..? అయితే, కచ్చితంగా మీరు ఈ విషయాలు తెలుసుకోవాలి. ఇంట్లో ఉండే సోఫాలకి ఎక్కువ దుమ్ము పడుతుంది. ఇంట్లో ఉండే సోఫాల్ని, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం కూడా చాలా అవసరం. చాలా మంది వాటికి అంటుకున్న దుమ్ము గురించి ఆలోచించరు. హాల్లో, బాల్కనీలో ఎక్కువగా … Read more

ఈ స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌తో.. బొద్దింక‌ల‌ను త‌రిమేయండి..!

ఇంట్లో బొద్దింక‌లు తిరుగుతుంటే.. యాక్‌.. వాటిని చూస్తేనే కొంద‌రికి అదోలా అనిపిస్తుంది. అలాంటిది కిచెన్‌లో వంట పాత్ర‌ల ద‌గ్గ‌ర అవి త‌చ్చాడితే ఇక ఆ పాత్ర‌ల‌ను బాగా తోమి కానీ వాడ‌కూడ‌దు. ఇక బొద్దింక‌లు అనేవి ఇండ్ల‌లోకి స‌హ‌జంగానే వ‌స్తుంటాయి. అయితే వాటిని త‌రిమేందుకు చాలా మంది కాక్‌రోచ్ కిల్ల‌ర్స్‌ను స్ప్రే చేస్తుంటారు. నిజానికి వీటితో బొద్దింక‌లు చ‌నిపోయిన‌ప్ప‌టికీ వాటిని కెమిక‌ల్స్‌తో త‌యారు చేస్తారు క‌నుక‌.. ఆ కిల్ల‌ర్స్ మ‌న ఆరోగ్యానికి అంత మంచివి కావు. క‌నుక … Read more

Fold A Shirt : కేవ‌లం 2 సెకండ్లలో టీ షర్ట్ ని లేదా ష‌ర్ట్‌ని ఇలా సులభంగా మ‌డ‌త‌బెట్టండి..!

Fold A Shirt : ఎక్కడికైనా వెళ్లాలంటే మనం బట్టల్ని రెడీగా ఉంచుకుంటే, సులభంగా ఎక్కడికి కావాలంటే అక్కడికి ఈజీగా బట్టలు తీసుకుని వెళ్లిపోవచ్చు. బట్టల్ని కనుక మనం సరిగ్గా సర్దుకోకపోయినా, ఫోల్డ్ చేసి పెట్టుకోకపోయినా.. అప్పటికప్పుడు బట్టల్ని మళ్లీ ఐరన్ చేసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడూ కూడా మనం బట్టల్ని వాష్ చేసుకుని, వాటిని బాగా ఆరబెట్టుకుని, ఆ తర్వాత మంచిగా ఫోల్డ్ చేసుకుని సర్దుకోవడం మంచిది. అలా కనుక ఉంటే రెడీగా మనం ఎక్కడికైనా వెళ్లిపోవచ్చు. … Read more

Tea spoon Vs Table spoon : టేబుల్ స్పూన్, టీస్పూన్ ఈ రెండింటికీ మ‌ద్య తేడా ఏంటి..? ఈ రెండిట్లో ఏది పెద్ద‌ది..?

Tea spoon Vs Table spoon : వంట‌ల ప్రోగ్రామ్ చూసే ప్ర‌తి ఒక్క‌రికీ ఇదో పెద్ద డౌట్. అస‌లు టీస్పూన్ – టేబుల్ స్పూన్ అంటే ఏమిటి..? ఈ రెండింటికీ మ‌ద్య తేడా ఏంటి..? అని జుట్టు పీక్కున్న వారు చాలా మందే ఉన్నారు. అస‌లు ఏంటీ టేబుల్ స్పూన్ ? ఏంటీ టీస్పూన్.. ఈ రెండింటికీ మ‌ధ్య తేడాలు ఏమిటి.. ఏది పెద్ద‌ది.. అన్న విష‌యాల‌కు వ‌స్తే.. టేబుల్ స్పూన్ అనే ప‌దం 1700 … Read more

Boiled Eggs : ఉడ‌క‌బెట్టిన కోడిగుడ్డు పొట్టును సుల‌భంగా ఎలా తీయ‌వ‌చ్చో తెలుసా..?

Boiled Eggs : మ‌న‌లో అధిక శాతం మంది కోడిగుడ్లను ఇష్టంగా తింటారు. ఆమ్లెట్‌, క‌ర్రీ.. ఇలా ఏ రూపంలోనైనా ఎగ్స్‌ను తింటారు. అయితే మ‌న శ‌రీరానికి వాటి నుంచి సంపూర్ణ పోష‌కాలు అందాలంటే మాత్రం ఉడ‌క‌బెట్టిన గుడ్ల‌ను మాత్ర‌మే తినాల‌ని వైద్యులు చెబుతున్నారు. ఈ విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలో బాయిల్డ్ ఎగ్స్‌ను తినేందుకు అధిక శాతం మంది కూడా ఆస‌క్తిని ప్రద‌ర్శిస్తారు. అక్క‌డి వ‌ర‌కు బాగానే ఉన్నా గుడ్ల‌ను ఉడ‌క‌బెట్టి పొట్టు తీయ‌డంలోనే … Read more

Pressure Cooker Water Leakage : ప్రెజర్ కుక్కర్ లీక్ కాకుండా ఉండాలంటే ఇలా చేయండి.. ఇక అస్సలు నీళ్లు బయటకే రావు..!

Pressure Cooker Water Leakage : ప్రెషర్ కుక్కర్లో మనం ఈజీగా వంట చేసుకోవచ్చు. తక్కువ సమయంలోనే, మనం వంటని పూర్తి చేసుకోవడానికి అవుతుంది. కూరగాయలు, బియ్యం, పప్పు వంటివి ఉడకబెట్టుకోవడానికి, ప్రెషర్ కుక్కర్ మనకి బాగా అవసరం అవుతుంది. అయితే, ఒక్కొక్కసారి విజిల్ నుండి నీరు కారిపోతూ ఉంటుంది. ప్రెషర్ కుక్కర్ మురికిగా మారిపోతుంది. గ్యాస్ స్టవ్ కూడా మరకలతో ఉండిపోతుంది. చాలామంది, కుక్కర్ ని, గ్యాస్ స్టవ్ ని క్లీన్ చేయడానికి ఇబ్బంది పడుతుంటారు. … Read more

Mosquitoes : ఇలా చేస్తే చాలు.. మీ ఇంట్లో ఉన్న దోమలన్నీ పరార్‌.. మళ్లీ రావు..!

Mosquitoes : ప్రస్తుత తరుణంలో దోమల బెడద ఎలా ఉందో అందరికీ తెలిసిందే. దోమలు కుడుతుండడం వల్ల అనేక వ్యాధులు వస్తున్నాయి. ఎక్కడికి వెళ్లినా సరే దోమల బాధ అయితే తప్పడం లేదు. ఈ క్రమంలోనే దోమలను నియంత్రించేందుకు చాలా మంది లిక్విడ్స్‌, కాయిల్స్‌, అగర్‌ బత్తీలు, క్రీమ్స్‌ వంటివి వాడుతున్నారు. అయినప్పటికీ దోమల సంఖ్య పెరుగుతుందే తప్ప.. దోమలను మాత్రం నియంత్రించలేకపోతున్నాం. అయితే ముందు చెప్పినవన్నీ కృత్రిమమైన పద్ధతులు. అందువల్ల వాటిని ఉపయోగిస్తే మన ఆరోగ్యానికి … Read more