చిన్నప్పుడు మన ఆలోచనలు ఎలా ఉంటాయో, పెద్దయ్యాక మనం ఏవిధంగా మారుతామో తెలుసా..? ఇంట్రెస్టింగ్..!
నిజమే మరి. చిన్నతనం అంటే అప్పుడు ఎవరికైనా ఏ విషయం గురించీ తెలియదు. అందరూ ముద్దుగా చూసుకుంటారు. మురిపెంగా పెంచుతారు. గారాబంగా చూసుకుంటారు. ఆ వయస్సులో చేసే అల్లరి అయితే అంతా ఇంతా కాదు. ఇక ఆ సమయంలో డాడీ నేనది చేస్తా… మమ్మీ నేను అలా అవుతా.. అంటూ ఏవేవో మాటలు మాట్లాడుతారు. కానీ యుక్త వయస్సుకు వచ్చే సరికి పరిస్థితి తారుమారు అవుతుంది. అప్పుడు చాలా త్వరగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అదే మన…