ఎదుటివారు చెప్పేది అబద్దమో..? నిజమో..? తెలుసుకోవడం చాలా సింపుల్..! 10 ట్రిక్స్ ఇవే..!
ఎదుటి వ్యక్తి మనస్సులో ఏముందో తెలుసుకోవడం నిజంగా ఎవరికీ సాధ్యమయ్యే పనికాదు. ఆ సమయంలో ఆ వ్యక్తి దేని గురించి ఆలోచిస్తున్నాడు ? మన గురించి ఏమనుకుంటున్నాడు ? వంటి విషయాలను ఎవరూ తెలుసుకోలేరు. అయితే ఈ విషయం ఏమో గానీ మన ఎదుట ఉన్న వ్యక్తులు అబద్ధం చెబుతున్నారా ? నిజం చెబుతున్నారా ? అనే విషయాన్ని మాత్రం మనం సులభంగా కనిపెట్టవచ్చు. అందుకు కింద చెప్పిన కొన్ని సూచనలు పాటించాల్సి ఉంటుంది. దీంతో అవతలి…