Pregnancy Symptoms : గ‌ర్భం ధ‌రించిన వారిలో ముందుగా క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!

Pregnancy Symptoms : ప్రతి ఒక్క మహిళ కూడా, తల్లి అవ్వాలని అనుకుంటుంది. పెళ్లి తర్వాత ప్రెగ్నెన్సీ అయినట్లు తెలిస్తే, ఎంతో సంతోషపడుతుంది. అయితే, ప్రెగ్నెన్సీ మామూలు విషయం కాదు. ప్రెగ్నెన్సీలో ఎన్నో సవాళ్లని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆరోగ్యం విషయంలో కూడా ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. రోజు ఒక యుద్ధంలాగే ఉంటుంది. 9 నెలలు పూర్తయిన తర్వాత. ఒక శిశువుకి జన్మనిచ్చిన తర్వాత ఆ కష్టాలన్నీ కూడా మర్చిపోతారు. అయితే. ప్రెగ్నెన్సీ సమయంలో చాలా సమస్యల్ని … Read more

Heart Attack : గుండె పోటు వ‌చ్చాక మొద‌టి గంట చాలా ముఖ్యం.. ఎందుకంటే..?

Heart Attack : ఈ రోజుల్లో చాలామంది అనేక రకాల సమస్యలకి గురవుతున్నారు. ఎక్కువగా గుండెపోటుతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. చాలామంది గుండెపోటు కారణంగా చనిపోతున్నారు. గుండెపోటు తర్వాత మొదటి గంట ని గోల్డెన్ అవర్ అని అంటారు. ఈ మొదటి గంటలోపు తగిన చర్యలు తీసుకుంటే ప్రాణాల నుండి బయటపడ‌వ‌చ్చు. లేదంటే ప్రాణాలే పోతాయి. గుండెపోటు మరణాలు ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి గుండెపోటుకి సంబంధించిన ఈ విషయాల‌ను తప్పనిసరిగా తెలుసుకోవాలి. గుండెపోటు కలిగినట్లయితే వెంటనే … Read more

రాత్రి సమయంలో.. ఈ లక్షణాలు ఉన్నాయా..? అయితే జాగ్రత్తగా వుండండి..!

ఆరోగ్యం విషయంలో, ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే, అనేక సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. మారుతున్న జీవనశైలి కారణంగా, ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. పైగా, ప్రతి ఒక్కరు కూడా, పనుల్లో మునిగిపోయి ఒత్తిడికి గురవుతున్నారు. క్షణం కూడా తీరిక లేకుండా, పని చేస్తూ ఒత్తిడితో సతమతమయ్యే వాళ్ళు, చాలామంది ఉన్నారు. జీవన విధానం మారిపోవడం, ఆహారపు అలవాట్లు అలానే, ఆరోగ్యం పై శ్రద్ధ తక్కువవడం మొదలైన కారణాల వలన రక్తపోటు సమస్య, అందరిలో ఎక్కువగా … Read more

Vitamin D Tablets : విట‌మిన్ డి ట్యాబ్లెట్ల‌ను రోజూ వేసుకుంటున్నారా.. అయితే త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యం..

Vitamin D Tablets : ప్రతి మనిషి శరీర ఎదుగుదలకు విటమిన్ డి ముఖ్య పాత్ర పోషిస్తుంది. విటమిన్ డి అనేది మన శరీరానికి కాల్షియం సక్రమంగా అందేలా చేస్తుంది. శరీరానికి తగినంత విటమిన్ డి తీసుకోవడం వలన ఎముకలు మరియు దంతాల పెరుగుదలకు సహాయపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో కూడా విటమిన్ డి అనేది కీలక పాత్ర పోషిస్తుంది. కేవలం ఆహారం ద్వారానే కాదు సూర్యరశ్మి ద్వారా కూడా మనకు కావలసినంత‌ విటమిన్ డి … Read more

Protein : మన శరీరంలో ప్రోటీన్ ఎలా తయారవుతుందో తెలుసా..? చూస్తే ఆశ్చర్యపోతారు…!

Protein : ప్రోటీన్ అనేది మనకి చాలా అవసరం. ఈ విషయం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రోటీన్ ఉండే, ఆహార పదార్థాలను ప్రతి ఒక్కరూ రెగ్యులర్ గా, తీసుకోవాలని అందరూ కూడా ప్రోటీన్ ఫుడ్ కోసం చూస్తూ ఉంటారు. అయితే, ప్రోటీన్ మనకి అనేక రకాల ఎంజైమ్స్ కోసం, కచ్చితంగా కావాలి. ఇమ్యూనిటీ కి సంబంధించి, చాలా పనులకి ప్రోటీన్ అవసరం. ఒక కేజీ బరువుకి ఒక గ్రాము ప్రోటీన్ తీసుకోవాలి. అయితే, ఇంత ప్రోటీన్ కావాలంటే, … Read more

Blood Circulation : రక్తప్రసరణ బాగా జరిగి.. ఆరోగ్యంగా ఉండాలంటే.. ఇలా చేయండి..!

Blood Circulation : చాలామంది, ఈ రోజుల్లో అనేక రకాల అనారోగ్య సమస్యలు కారణంగా బాధపడుతున్నారు. రక్త ప్రసరణ వ్యవస్థ శరీరం అంతటా రక్తం, ఆక్సిజన్ పోషకాలని ఇస్తుంది. శరీరంలోని కొన్ని ప్రధాన భాగాలకి రక్తప్రసరణ తగ్గితే, ఊబకాయం, మధుమేహం వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. రక్తం గడ్డ కట్టడం వంటివి కూడా జరుగుతాయి. రక్తప్రసరణ సరిగా జరగదు. రక్తప్రసరణ సరిగా లేకపోతే, కండరాలు తిమ్మిరి, జలదరింపు, అవయవాల్లో నొప్పి వంటివి కనపడుతూ ఉంటాయి. రక్తప్రసరణలో లోపాలు … Read more

Bones : ఈ ల‌క్ష‌ణాలు క‌న‌బ‌డుతున్నాయా.. అయితే మీ ఎముక‌లు బ‌ల‌హీనంగా మారాయ‌ని అర్థం..!

Bones : ఎముకలు బలంగా, దృఢంగా ఉండాలని అందరూ అనుకుంటారు. ఎముకల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఎందుకంటే కొంత వయసు వచ్చిన తర్వాత ఎముకలు బలహీనంగా మారిపోతాయి. అయితే ఒక్కొక్కసారి కొన్ని సంకేతాల ద్వారా ఎముకలు బలహీనంగా ఉన్నాయని మనం చెప్పొచ్చు. ఎముకల ఆరోగ్యానికి క్యాల్షియం చాలా ముఖ్యం. క్యాల్షియం శరీరంలో తక్కువగా ఉంటే ఎముకలు బలహీనంగా మారుతాయి. వయసు పెరిగే కొద్దీ కూడా ఎముకలు అరిగిపోవడం సహజమే. బోలు ఎముకల వ్యాధి, పగుళ్లు, కీళ్ల నొప్పులు … Read more

Dengue Fever : డెంగ్యూ జ్వరం ఎలా వస్తుంది, ఎంతకాలం ఉంటుంది.. లక్షణాలు ఏమిటి..?

Dengue Fever : ప్ర‌స్తుత సీజ‌న్‌లో డెంగ్యూ అధికంగా విస్త‌రిస్తోంది. డెంగ్యూ కార‌ణంగా మరణించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. దోమ కాటు వల్ల డెంగ్యూ జ్వరం వస్తుంది. డెంగ్యూ జ్వరం కారణంగా రోగి శరీరంలో ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గడం జరుగుతుంది. దీంతోపాటు శరీరంలో విపరీతమైన నొప్పి, కీళ్ల నొప్పులు, శారీరక బలహీనత, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే డెంగ్యూ వచ్చినప్పుడు ఆ జ్వరం ఎంతకాలం ఉంటుందోనని భయాందోళనకు గురవుతుంటారు. ఇలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు … Read more

Urine Color : మీ మూత్రం రంగును బ‌ట్టి మీకున్న అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఇలా తెలుసుకోవ‌చ్చు..!

Urine Color : మ‌నకు ఏదైనా అనారోగ్య స‌మ‌స్య వ‌స్తే మ‌న శ‌రీరం ఆ సమ‌స్య‌ను సూచించే విధంగా ప‌లు ల‌క్ష‌ణాల‌ను మ‌న‌కు తెలియజేస్తుంది. ఈ విషయం గురించి అంద‌రికీ తెలుసు. ఏ అనారోగ్య స‌మ‌స్య వ‌చ్చినా, రాబోతున్నా అందుకు మ‌న శ‌రీరం ప‌లు సంకేతాల‌ను సూచిస్తుంది. వాటిని తెలుసుకుంటే మ‌న‌కు క‌లిగే అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి సుల‌భంగా త‌ప్పించుకోవ‌చ్చు. అయితే మ‌న‌కు క‌లిగే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ముందుగానే తెలుసుకోవడం ఎలా ? అంటే.. అందుకు మ‌న … Read more

ఇంట్లో ఈ ప‌రీక్ష ద్వారా ఊపిరితిత్తుల క్యాన్స‌ర్‌ని వెంట‌నే గుర్తు ప‌ట్టొచ్చు..!

ప్ర‌స్తుతం చాలా మంది క్యాన్స‌ర్ వ‌ల‌న ఇబ్బందులు ప‌డుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక క్యాన్సర్‌ మరణాలకు కారణం ఊపిరితిత్తుల క్యాన్సర్ కాగా, ఊపిరితిత్తులలోని ఏదైనా భాగంలో ఇది ప్రారంభమౌతుంది. క్యాన్సర్ అనేది కణితుల పెరుగుదలకు దారితీసే కణాల వేగవంతమైన , అనియంత్రిత విభజనకు దారితీసే పరిస్థితి. ఈ పరిస్ధితి వల్ల ఊపిరితిత్తులలో కణితుల పెరుగుదల శ్వాస సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. శ్వాసక్రియ ప్రక్రియలో ఊపిరితిత్తులు కీలక పాత్ర పోషిస్తాయి.ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రపంచంలో అత్యంత సాధారణ క్యాన్సర్లలో ఒకటి. క్యాన్సర్ ప్రారంభ … Read more