మీ గుండె బలహీనంగా ఉందని తెలిపే సంకేతాలు ఇవే..!
మన శరీరంలో అతి ముఖ్యమైన భాగం గుండె. ప్రత్యేకమైన కండరాలు గుండెలో నిరంతరం పనిచేస్తుంటాయి. గుండె అనేది ఛాతిలో ఎడమవైపున ఉంటుంది. గుండెకు సంబంధించి ఏదైనా సమస్య కలిగినప్పుడు గుర్తించటం చాలా మందికి తెలియదు. గుండె జబ్బులకు సంబంధించిన సంకేతాలు అంత సులభంగా బయటపడవు. హార్ట్ ఎటాక్ వచ్చినా.. హార్ట్ సంబంధించిన ఏదైనా పెయిన్ వచ్చిన గుర్తించడం కాస్త కష్టమే.ప్రస్తుతం యువతలో హార్ట్ ఎటాక్ రేటు పెరుగుతోంది. హార్ట్ ఎటాక్ లక్షణాలు మనకు తెలియనంత నిశ్శబ్దంగా ఉంటాయి. … Read more