మీ గోర్ల‌ను చూసి కొలెస్ట్రాల్ ఉందో లేదో చెప్ప‌వ‌చ్చు.. ఎలాగంటే..?

మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఒకటి హెచ్డియల్ అంటే మంచి కొలెస్ట్రాల్ ఇది శరీరానికి అవసరం మరియు ఎల్డియల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్. ఇది శరీరానికి హానికరమైనది. అయితే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగాయని గుర్తించకపోతే ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కనుక కొలెస్ట్రాల్ లెవెల్స్ ను చెక్ చేసుకోవడం ఎంతో అవసరం. బ్లడ్ టెస్ట్ చేయకుండా కొలెస్ట్రాల్ లెవెల్స్ ను అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే, కాకపోతే డాక్టర్లు సూచించిన ప్రకారం మీ … Read more

యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణం ఇదేనా?

మంచి ఆరోగ్యానికి ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు ఎంతో అవసరం అని అందరికి తెలిసినదే. అందుకోసం చాలా మంది వీటిని తరచుగా రోజు వారి ఆహరం లో తీసుకుంటూ ఉంటారు. ఆకుకూరలలో పాలకూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది, కాకపోతే దీనిని ఎక్కువగా తీసుకుంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి. దాంతో జాయింట్ పెయింట్స్ వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సరైన విధంగా కంట్రోల్ చేయకపోతే కిడ్నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. దీనిలో విటమిన్ ఏ మరియు ఐరన్ పుష్కలంగా … Read more

ఏ బ్ల‌డ్ గ్రూప్ వారికి స్ట్రోక్ వ‌చ్చే ప్ర‌మాదం ఎక్కువ‌.. అందుకు కార‌ణాలేంటి?

మారుతున్న జీవ‌న శైలిని బ‌ట్టి రోగాల సంఖ్య కూడా క్ర‌మేపి పెరుగుతుంది. సరైన జీవనశైలి లేక‌పోవ‌డం, చెడు అలవాట్లు వంటి కారణాల వల్ల అనేక వ్యాధులు ప్ర‌జ‌ల‌ని ఇబ్బందులు పెడుతున్నాయి. అయితే రక్తం గ్రూపును బట్టి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని మీకు తెలుసా? ప్రతి ఒక్కరికి ఒక్కో రకమైన బ్లడ్ గ్రూప్ ఉంటుంది, ఆయా బ్లడ్ గ్రూపులు కూడా విభిన్న లక్షణాలను కలిగి ఉంటాయి.బ్లడ్ గ్రూప్ కార‌ణంగా కూడా ఓ వ్య‌క్తి ప‌లు వ్యాధుల బారిన … Read more

Thyroid Symptoms : ఈ ల‌క్ష‌ణాలు మీలో క‌నిపిస్తున్నాయా.. అయితే డౌటే లేదు.. అది థైరాయిడ్ స‌మ‌స్యే..!

Thyroid Symptoms : మీకు తెలుసా.. ఏదైనా వ్యాది మనల్ని అటాక్ చేయడానికి ముందు మన శరీరం మనకు సిగ్నల్స్ ఇస్తుంది. చిన్న చిన్న సమస్యలే కదా అని లైట్ తీసుకుంటే అవి పెద్దగా పరిణ‌మించే అవకాశాలుంటాయి. పదేళ్ల క్రితం థైరాయిడ్ సమస్య వల్ల మూడు శాతం మంది ఇబ్బందులు ప‌డేవారు. కానీ ఇటీవల నిర్వహించిన సర్వేలో తేలిన విషయం ఏంటంటే ప్రతి ఏటా పన్నెండు మిలియన్ల మంది థైరాయిడ్ బారిన పడుతున్నారని తేలింది. కాబట్టి మన … Read more

Heart Attack : గుండె పోటు వ‌చ్చేందుకు 2, 3 రోజుల ముందే ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి.. అవి ఇవే..!

Heart Attack : ప్ర‌స్తుత త‌రుణంలో హార్ట్ ఎటాక్ లు అనేవి అత్యంత స‌హ‌జం అయిపోయాయి. చాలా మంది గుండె పోటు బారిన ప‌డుతూ ప్రాణాల‌ను కోల్పోతున్నారు. ప‌లు కార‌ణాల వ‌ల్ల చాలా మందికి హార్ట్ ఎటాక్ లు వ‌స్తున్నాయి. అయితే గుండె పోటు అనేది స‌డెన్‌గా వ‌చ్చిన‌ప్ప‌టికీ అది వ‌చ్చేందుకు 2, 3 రోజుల ముందే మ‌న‌కు ప‌లు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. వాటిని జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించ‌డం ద్వారా గుండె పోటు వ‌చ్చే ప్ర‌మాదాన్ని ముందే ప‌సిగ‌ట్ట‌వ‌చ్చు. … Read more

ఈ 3 లక్షణాలు కనబడుతున్నాయా.. అయితే అది డయాబెటిస్ అని అర్థం!

సాధారణంగా మనం ఏదైనా జబ్బు చేస్తే ముందుగా వ్యాధి లక్షణాలు మనలో కనపడతాయి. ఆ లక్షణాలను బట్టి వ్యాధి నిర్ధారణ జరుగుతుంది. ఈ విధంగానే మన శరీరంలో డయాబెటిస్ కొన్ని సంకేతాలు స్పష్టంగా తెలియజేస్తాయి. ఈ క్రమంలోనే కొందరు ఆ లక్షణాలను ముందుగా గుర్తించినా,మరికొందరు గుర్తించలేరు. మరి మన శరీరంలో డయాబెటిస్ కు సంబంధించిన లక్షణాలు ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. *ఒక వ్యక్తి టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ బారిన పడ్డారంటే వారిలో … Read more

డ‌యాబెటిస్ స‌మ‌స్య ఆరంభంలో ఉంటే.. క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!

ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్న స‌మ‌స్య‌ల్లో డ‌యాబెటిస్ ఒక‌టి. ఇది వ‌చ్చిన త‌రువాత బాధ‌ప‌డ‌డ‌కం క‌న్నా రాక‌ముందే జాగ్ర‌త్తలు తీసుకోవాలి. ముఖ్యంగా టైప్ 2 రాకుండా జాగ్రత్త ప‌డాలి. ఎందుకంటే టైప్ 1 డ‌యాబెటిస్ అయితే వంశ పారంప‌ర్యంగా వ‌స్తుంది. కానీ టైప్ 2 డ‌యాబెటిస్ అయితే పూర్తిగా మ‌న జీవ‌న విధానం అస్త‌వ్యస్తంగా ఉండ‌డం వ‌ల్లే వ‌స్తుంది. క‌నుక టైప్ 2 డ‌యాబెటిస్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్య‌త మ‌న‌మీదే ఉంటుంది. ఇక … Read more

Urination : త‌ర‌చూ మూత్ర విస‌ర్జ‌న చేస్తున్నారా.. ఈ వ్యాధులు ఉన్నాయేమో చూడండి..!

Urination : కొంతమందికి తరచూ యూరిన్ వస్తూ ఉంటుంది. మీరు కూడా తరచుగా మూత్ర విసర్జన చేస్తున్నారా, అయితే కచ్చితంగా ఈ విషయాలని తెలుసుకోవాలి. రోజుకి 7 నుండి 8 సార్లు మూత్రవిసర్జన చేయడం మంచిది. రాత్రిపూట కొద్దిగా నీళ్లు తాగితే, రెండు, మూడు సార్లు మూత్ర విసర్జన వస్తుంది. రాత్రి పదే పదే మూత్రవిసర్జన కి వెళ్లడం మంచి సూచన కాదు. ఎక్కువగా మూత్ర విసర్జన చేస్తున్నట్లయితే, సమస్య ఉన్నట్లు గుర్తించాలి. పైగా పలు కారణాల … Read more

హార్ట్ ఎటాక్ వ‌చ్చిన‌ప్పుడు ఛాతినొప్పి మాత్ర‌మే కాదు, ఈ ల‌క్ష‌ణాలు కూడా క‌నిపిస్తాయి.. జాగ్ర‌త్త‌..!

క‌రోనా అనంతరం ప్ర‌స్తుతం చాలా మంది హార్ట్ ఎటాక్ లేదా కార్డియాక్ అరెస్ట్ బారిన ప‌డి చ‌నిపోతున్న విష‌యం తెలిసిందే. హార్ట్ ఎటాక్‌లు అస‌లు ఎందుకు వ‌స్తున్నాయ‌నే విష‌యాన్ని చాలా మంది వైద్య నిపుణులు సైతం స‌రిగ్గా చెప్ప‌లేక‌పోతున్నారు. ఇది సైలెంట్ కిల్ల‌ర్‌లా వ్యాప్తి చెందుతోంది. క‌నుక ప్ర‌తి ఒక్క‌రూ త‌మ గుండె ఆరోగ్యం ప‌ట్ల స‌రైన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. అయితే హార్ట్ ఎటాక్ వ‌స్తే సాధార‌ణంగా క‌నిపించే ల‌క్ష‌ణం ఛాతి నొప్పి. గుండెల … Read more

సైలెంట్ హార్ట్ ఎటాక్ అంటే ఏంటి..? ఈ సమస్య వచ్చే ముందు ఎలాంటి ల‌క్ష‌ణాలు కనిపిస్తాయి..?

సైలెంట్ హార్ట్ ఎటాక్ అంటే ఏంటి..? చాలా మంది ఈ రోజుల్లో గుండె సమస్యలతో బాధపడుతున్నారు. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే, పోషకాహారాన్ని తీసుకోవడంతో పాటుగా సరైన జీవన విధానాన్ని ఫాలో అవ్వాలి. సైలెంట్ హార్ట్ ఎటాక్ గురించి ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. సైలెంట్ హార్ట్ ఎటాక్ బతకడానికి ఇంకో అవకాశం ఇవ్వదు. ఛాతిలో నొప్పి కలుగుతుంది. అయితే ఇది వచ్చే ముందు కొన్ని లక్షణాలు అయితే కనబడతాయి. దీంతో సైలెంట్ హార్ట్ ఎటాక్ ని … Read more