Blood Circulation : మీ శ‌రీరంలో ర‌క్త ప్ర‌స‌ర‌ణ త‌గ్గితే.. ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి.. జాగ్ర‌త్త‌..!

Blood Circulation : కొన్ని కొన్ని సార్లు ఏదైనా అనారోగ్య సమస్య కానీ లేదంటే ఏదైనా ఇబ్బంది కానీ కలిగినప్పుడు మనకి కొన్ని లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ లక్షణాలని బట్టి మనం ఏదైనా సమస్య వచ్చిందని తెలుసుకోవచ్చు. రక్త ప్రసరణ సాఫీగా జరగకపోతే కొన్ని లక్షణాలు కనబడుతూ ఉంటాయ‌ని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరి సరిగ్గా రక్తప్రసరణ జరగకపోతే ఎటువంటివి కనబడుతుంటాయి..? ఏ ఇబ్బందులు ఎదుర్కోవాలి అనేది చూద్దాం. రక్త ప్రసరణలో ఆటంకాలు ఏర్పడితే మన … Read more

Kidney Stones : మీ కిడ్నీల‌లో రాళ్లు ఉన్నాయో లేదో.. ఈ సింపుల్ ట్రిక్స్ ద్వారా తెల్సుకోండి..

Kidney Stones : కిడ్నీ స్టోన్స్.. ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అధిక శాతం మంది బాధపడుతున్న శారీరక రుగ్మతల్లో ఇది ఒకటిగా మారింది. మూత్రాశయం, కిడ్నీల్లో ఏర్పడే రాళ్ల వల్ల విపరీతమైన నొప్పి కలగడం ఇందులోని ప్రధాన లక్షణం. మూత్రం పోసే సమయంలో నొప్పి, మంట, వికారం, జ్వరం, పొట్ట కింది భాగంలో నొప్పి, మూత్రం రంగు మారడం, ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్లడం, తక్కువ మొత్తంలో మూత్రం విసర్జించడం, మూత్రంలో దుర్వాసన వస్తుండడం వంటివి కిడ్నీ … Read more

రొమ్ము క్యాన్స‌ర్ వ‌చ్చేందుకు 3 ముఖ్య‌మైన కార‌ణాలు ఇవే..!

బ్రెస్ట్ క్యాన్సర్ లేదా రొమ్ము క్యాన్సర్ అనేది ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ‌గా వింటున్నాం. గ‌తంలో ఎవరికో ఒకరికి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వ‌చ్చేది .ఇప్పుడు అలాకాదు.. వయసులో సంబంధం లేకుండా అందరినీ చుట్టు ముట్టేస్తోంది. రొమ్ము క్యాన్సర్ చాప కింద నీరులా చేరి పెద్ద సమస్యగా మారేవరకు బయట పడదు. ఈ కారణంగా చాలామంది మహిళలు రొమ్ము క్యాన్సర్ కు బలవుతూ ఉంటారు. నివేదికల ప్రకారం.. 2012-2021 మధ్య కాలంలో అమెరికాలో 50 ఏళ్ల లోపు … Read more

తల వెనుక భాగంలో నొప్పి పదేపదే వ‌స్తుందా.. దాని వెనుక కారణం ఏమిటో తెలుసా?

ఈ రోజుల్లో త‌ల‌నొప్పి కామ‌న్‌గా వ‌స్తూ ఉంటుంది. మన శరీరంలో ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే ముందుగా తల నొప్పి బయట పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే ఎటువంటి తల నొప్పి వచ్చినా నిర్లక్ష్యం చేయకుడదు. మైగ్రేన్ తల నొప్పి, ఒంటి పార్శ్వపు నొప్పి, టెన్షన్ తల నొప్పి, సైనస్ తల నొప్పి, క్లస్టర్ తల నొప్పి, అలెర్జీ తల నొప్పి.. ఇలా మొత్తం మీద 25 రకాలకు పైగా తల నొప్పలున్నాయట.చాలామందికి తరచూ తల … Read more

హై బీపీ అంటే ఏమిటి.. పెద్ద‌ల‌కి ఏ ప‌రిధిలో ఉండాలి..?

ఇటీవ‌లి కాలంలో ప్ర‌జ‌లు అనేక స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ఇందులో అధిక ర‌క్త‌పోటు ఒక‌టి. గుండె ఆరోగ్యంలో రక్తపోటు పాత్ర కీలకం. బ్లడ్ ప్రెజర్ తగ్గినా, పెరిగినా గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. అందుకే బీపీని నార్మల్‌గా మెయింటెన్ చేయాలి. అయితే జీవనశైలి మార్పులతో ఇటీవల కాలంలో చాలా మంది అధిక రక్తపోటు బారిన పడుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఊబకాయం, ఉప్పు వినియోగం పెరగడం, వ్యాయామం చేయకపోవడం, ఒత్తిడి, హెల్తీ ఫుడ్ … Read more

Stroke : ప్రాణాపాయ స్ట్రోక్స్‌.. వ‌చ్చే ముందు ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయంటే..?

Stroke : ఈరోజుల‌లో చాలామంది రకరకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అనారోగ్య సమస్యలు ఏమీ లేకుండా, ఆరోగ్యంగా ఉండాలంటే, కొన్ని తప్పులు చేయకూడదు. అయితే, ఈ రోజుల్లో స్ట్రోక్ వంటి సమస్యలు కూడా ఎక్కువైపోయాయి. చాలామంది స్ట్రోక్ కారణంగా ఇబ్బంది పడుతున్నారు. అయితే, స్ట్రోక్ వచ్చే ముందు ఏం జరుగుతుంది..?, ఎలాంటి లక్షణాలు ఉంటాయి..?, ఎలా స్ట్రోక్ ల‌ని మనం గుర్తించొచ్చు..?, నివారించడం ఎలా వంటి విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం. ఇస్కిమిక్ స్ట్రోక్ యొక్క లక్షణాల‌ని చూస్తే.. … Read more

Kidney Damage : ఈ అల‌వాట్లు ఉన్నాయా.. కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి జాగ్ర‌త్త‌..!

Kidney Damage : చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధ పడుతూ ఉంటారు. కిడ్నీ సమస్యలు అసలు ఎందుకు వస్తాయి..?, ఎలాంటి పొరపాట్లు చేస్తే కిడ్నీ సమస్యలు వస్తాయి..? అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మూత్రం కి వెళ్ళకుండా ఆపుకోవడం వలన కిడ్నీ సమస్యలు కలిగే అవకాశం ఎక్కువ శాతం ఉంటుంది. కాబట్టి యూరిన్ ని ఎప్పుడు ఆపుకోకూడదు. ఆహార పదార్థాలలో ఉప్పు ఎక్కువగా ఉపయోగించడం వలన కూడా కిడ్నీ సమస్యలు వస్తాయి. ఎక్కువ మందులు … Read more

Blood Group : ఏ బ్ల‌డ్ గ్రూప్ ఉన్న‌వాళ్ల‌కి హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చే చాన్స్ ఎక్కువ‌గా ఉంటుంది అంటే..?

Blood Group : ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు ఏదో ఒక సమస్య వస్తుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో చిన్న వయసు వాళ్ళల్లో కూడా గుండె సమస్యలు ఎక్కువ అయ్యాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. శరీరంలోని గుండె అలానే రక్తంకి సంబంధం ఉంది. శరీరంలో ప్రవ‌హించే రక్తం ద్వారా ఆరోగ్యం ఎలా వుంది..?, ఎలాంటి ఇబ్బందులు కలగవచ్చు అనేది చెప్పవచ్చు. స్టడీ ద్వారా … Read more

Kidney : కిడ్నీలు ఫెయిల్‌ అయినవారిలో కనిపించే లక్షణాలు ఇవే.. జాగ్రత్తగా ఉండండి..!

Kidney : మన శరీరంలో కిడ్నీలు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ఇవి మన శరీరంలో ఉండే విష పదార్థాలను, వ్యర్థాలను బయటకు పంపుతాయి. శరీరంలోని రక్తాన్ని కిడ్నీలు ఫిల్టర్‌ చేస్తాయి. వ్యర్థాలను మూత్రం ద్వారా బయటకు పంపుతాయి. ఫిల్టర్‌ అయిన రక్తాన్ని శరీరానికి అందిస్తాయి. ఇలా కిడ్నీలు నిరంతరాయం పనిచేస్తూనే ఉంటాయి. వ్యర్థాలను తొలగిస్తూనే ఉంటాయి. అయితే కొన్ని కారణాల వల్ల కొందరిలో కిడ్నీలు చెడిపోతుంటాయి. కిడ్నీ వ్యాధులు వచ్చి కిడ్నీలు ఫెయిల్‌ అవుతుంటాయి. అలాంటప్పుడు … Read more

Cancer : ఉద‌యాన్నే మీకు ఇలా అవుతుందా.. అయితే అది క్యాన్స‌ర్ కావ‌చ్చు.. చెక్ చేయించుకోండి..!

Cancer : ఈ రోజుల్లో చాలామంది అనేక రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అనారోగ్య సమస్యల వలన ఇబ్బందుల్లో పడుతున్నారు. ఎక్కువగా ఈ రోజుల్లో క్యాన్సర్ కారణంగా ఎంతో మంది సఫర్ అవుతున్నారు. క్యాన్సర్ చాలా ప్రమాదకరం. రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్ ఇలా రకరకాల క్యాన్సర్లు వస్తున్నాయి. క్యాన్సర్ లాంటి జబ్బులు రాకుండా జాగ్రత్త పడాలి. క్యాన్సర్ వచ్చిందంటే సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి. దగ్గు, అలసట వంటివి క్యాన్సర్ లక్షణాలని చెప్పచ్చు. … Read more