ఈ 10 లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా..? అయితే మీ కిడ్నీలు డేంజర్ లో ఉన్నాయని అర్ధం..!
మన శరీరంలో కిడ్నీలు కూడా అత్యంత ముఖ్యమైన అవయవం కిందకు వస్తాయి. ఇవి రక్తాన్ని శుద్ధి చేస్తాయి. దాన్ని వడబోస్తాయి. అందులో ఉండే మలినాలను మూత్రం రూపంలో బయటకు పంపుతాయి. అయితే ఒక్కో సారి కిడ్నీలు అనారోగ్యానికి గురవుతాయి. అందుకు అనేక కారణాలు కూడా ఉంటాయి. ఈ క్రమంలో కారణం ఏమున్నప్పటికీ కిడ్నీలు అనారోగ్యానికి గురైతే మాత్రం మనకు పలు లక్షణాలు కనిపిస్తాయి. వాటిని గుర్తించడం ద్వారా కిడ్నీలు అనారోగ్యం బారిన పడ్డాయని సులభంగా తెలుసుకోవచ్చు. దాంతో … Read more