ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం 2024 : ఎయిడ్స్ వ్యాధి దశాబ్దాల నాటిది, ఇప్పటి వరకు వ్యాక్సిన్ ఎందుకు తయారు చేయలేదు..?

ఎయిడ్స్ గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఎయిడ్స్ గురించి అవగాహన కల్పించడం, ఎయిడ్స్ మరియు హెచ్ఐవి మధ్య వ్యత్యాసాన్ని వివరించడం మరియు ఈ వ్యాధితో పోరాడటానికి ప్రజలకు మొత్తం సమాచారాన్ని అందించడం వంటి ఉద్దేశ్యంతో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఎయిడ్స్ అనేది దశాబ్దాల నాటి వ్యాధి, కానీ ఇప్పటి వరకు దానిని నివారించడానికి టీకా అభివృద్ధి చేయలేదు. ఎయిడ్స్ వ్యాధి అంటే ఏమిటి? ఎయిడ్స్ మరియు … Read more

Urine Color : మూత్రం ఈ రంగులో వ‌స్తుందా.. అయితే మీరు ప్ర‌మాదంలో ప‌డిన‌ట్లే..!

Urine Color : మ‌న శ‌రీరంలో ఎప్ప‌టిక‌ప్పుడు వ్య‌ర్థాలు ఉత్ప‌త్తి అవుతాయ‌న్న సంగ‌తి తెలిసిందే. అవి చెమ‌ట‌, మూత్రం, మ‌లం రూపంలో బ‌య‌ట‌కు పోతాయి. ఈ వ్య‌ర్థాలు ఎప్ప‌టిక‌ప్పుడు బ‌య‌ట‌కు వెళ్ల‌క‌పోతే మ‌న‌కు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. వ్య‌ర్థాలు శ‌రీరంలో పేరుకుపోయి శ‌రీరం విష‌తుల్యంగా మారుతుంది. దీంతో మొద‌ట చెడిపోయేది కిడ్నీలే. త‌రువాత ఇత‌ర అవ‌య‌వాలు కూడా పాడైపోతాయి. దీంతో ప్ర‌మాద‌క‌రమైన ప‌రిస్థితులు ఏర్ప‌డుతాయి. క‌నుక శ‌రీరంలో వ్య‌ర్థాలు ఎప్ప‌టిక‌ప్పుడు బ‌య‌ట‌కు వెళ్లేలా చూసుకోవాలి. అందుకు గాను … Read more

Knuckle Cracking : చేతి వేళ్లు విరిచినప్పుడు శబ్దాలు ఎందుకు వస్తాయి..? తెలుసా..?

Knuckle Cracking : సాధారణంగా మనం శరీరాన్ని రిలాక్స్ చేసుకోవడం కోసం అప్పటికప్పుడైతే ఏం చేస్తాం..? ఒళ్లు విరవడం, కొంత సేపు లేచి అటు, ఇటు నడవడం లేదా టీ, కాఫీ వంటివి తాగడం తదితర పనులు చేస్తాం. అయితే వీటితోపాటు మరొకటి కూడా ఆ జాబితాలో ఉంది. అదే చేతి వేళ్లు విరవడం. బాగా నొప్పిగా ఉన్నప్పుడు లేదా కంప్యూటర్ కీబోర్డుపై ఎక్కువగా పనిచేసే వారు తమ చేతి వేళ్లను ఎక్కువగా విరుస్తారు. ఇలా విరిచే … Read more

Breast Cancer : మ‌హిళ‌ల్లో వచ్చే రొమ్ము క్యాన్స‌ర్‌ను 90 శాతం వ‌ర‌కు త‌గ్గించే విట‌మిన్ గురించి తెలుసుకోండి..!

Breast Cancer : నేడు మ‌న‌కు క‌లిగే ఎన్నో ర‌కాల అనారోగ్యాలకు, సంభ‌వించే వ్యాధులకు వెనుక ఏదో ఒక కార‌ణం ఉంటుంది. కొంద‌రికి పుట్టుక‌తో వ్యాధులు సోకితే ఇంకొంత మందికి ఆహార‌పు అల‌వాట్లు, శారీర‌క శ్ర‌మ కార‌ణంగా, మ‌రికొంద‌రికి ప్ర‌మాదాల వ‌ల్ల‌, ఇంకా కొంద‌రికి జీన్స్‌, వంశ పారంప‌ర్య ల‌క్ష‌ణాల వ‌ల్ల రోగాలు వ‌స్తున్నాయి. అయితే వీటన్నింటితోపాటు శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు స‌రిగా అంద‌కున్నా మ‌నం వివిధ ర‌కాల అనారోగ్యాల‌కు గురి కావ‌ల్సి వ‌స్తుంది. అలాంటి పోష‌కాల్లో … Read more

Heart Attack : ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీ గుండె చాలా బ‌ల‌హీనంగా ఉన్న‌ట్లే.. జాగ్ర‌త్త ప‌డండి..

Heart Attack : పిడికెడంత గుండె మన శరీరాన్ని మొత్తం తన ఆధీనంలో ఉంచుకుంటుంది. శరీరానికి కావాల్సిన రక్తాన్ని సరఫరా చేస్తూ నిరంతరం అలుపు ఎరుగని యోధుడిలా పని చేస్తూనే ఉంటుంది. కానీ కొందరు అనారోగ్యకరమైన జీవనశైలితో, చెడు వ్యసనాలతో గుండె జబ్బులు కొని తెచ్చుకుంటున్నారు. ధూమపానం, మద్యపానం వంటి చెడు వ్యసనాలతో తమ చేతులారా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. అయితే గుండె మన శరీరంలో నిరంతరం పనిచేసే ముఖ్యమైన భాగాలలో ఒకటి. నేటి కాలంలో గుండె … Read more

Kidneys : ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీ కిడ్నీలు చెడిపోయిన‌ట్లే..!

Kidneys : మన శరీరంలో ఒక్కో అవయవం ఒక్కో పని కోసం నిర్దేశించబడింది. శరీరానికి ఆక్సిజన్‌ను అందించే ఊపిరితిత్తులు, తిన్న ఆహారాన్ని జీర్ణం చేసే జీర్ణాశయం.. ఇలా ఒక్కో పని కోసం ఒక్కో అవయవం నిరంతరం విధులు నిర్వర్తిస్తూనే ఉంటుంది. అయితే కేవలం ఇవే కాకుండా శరీరంలో ఎప్పటికప్పుడే ఏర్పడే వ్యర్థాలను బయటికి పంపించే మూత్రపిండాలు కూడా మనకు అత్యంత ఆవశ్యకమే. అయితే నేటి తరుణంలో అధిక శాతం మంది కిడ్నీ సంబంధ వ్యాధుల బారిన పడుతున్నారు. … Read more

Blood Clot : ర‌క్త‌నాళాల్లో ర‌క్తం గ‌డ్డ క‌డితే ఇలా సుల‌భంగా తెలిసిపోతుంది

Blood Clot : కొన్ని పరిస్థితుల వలన కొందరికి ర‌క్త‌నాళాల్లో ర‌క్తం గడ్డ‌ కట్టడం వంటి సమస్య ఏర్పడుతుంది. దీంతో శ‌రీర భాగాలకు కావలసిన పోష‌కాలు స‌రిగ్గా అంద‌వు. ఏదైనా గాయం తగిలినప్పుడు స‌హ‌జంగానే ఎర్ర ర‌క్త క‌ణాలు పేరుకుపోయి ర‌క్తం గ‌డ్డ క‌డుతుంది. రక్తం గడ్డకట్టడం అనే ప్రక్రియ అనేది మన జీవితానికి ఒక వరంలాంటిది. లేదంటే చిన దెబ్బ తగిలినా కూడా తీవ్ర రక్తస్రావమై మనిషి మరణించే ప్రమాదం ఉంటుంది. కానీ రక్తానికి గడ్డ … Read more

Vitamin D Deficiency Symptoms : విటమిన్ డి ఒంట్లో తక్కువ ఉందని.. ఎలా తెలుసుకోవచ్చు..?

Vitamin D Deficiency Symptoms : ఆరోగ్యంగా ఉండడం కోసం అన్ని రకాల పోషకాలు ఉండేటట్టు చూసుకోవాలి. మన ఆరోగ్యం బాగుండాలంటే, కచ్చితంగా అన్ని రకాల పదార్థాలు ని మనం తీసుకుంటున్నామా..? లేదా..? పోషకాలు అన్నీ అందుతున్నాయా లేదా అని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి. విటమిన్ డి కూడా చాలా ముఖ్యం. విటమిన్ డి కూడా ఉండేటట్టు చూసుకోవాలి. విటమిన్ డి ఒంట్లో తక్కువైతే, బలహీనంగా అనిపిస్తూ ఉంటుంది. కండరాల ఆరోగ్యం దెబ్బతింటుంది. అలానే, విటమిన్ … Read more

Over Sleep : అతిగా నిద్రపోవడం ఎంత ప్రమాదమో తెలుసా..? ఈ సమస్యలు వస్తాయి..!

Over Sleep : ఆరోగ్యానికి నిద్ర చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటుంటారు. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్రని పొందడం కూడా అవసరం. అయితే రోజూ ఆరు నుండి ఎనిమిది గంటల పాటు నిద్ర పోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ అతిగా నిద్రపోవడం వలన మాత్రం కొన్ని సమస్యలు వస్తాయి. ఎక్కువగా నిద్ర పోవడం వలన ఈ సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రోజూ ఎనిమిది గంటలకంటే ఎక్కువ సేపు … Read more

Liver : మీ శ‌రీరంలో ఇలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీ లివ‌ర్ డేంజ‌ర్‌లో ఉన్న‌ట్లే..!

Liver : మ‌న శ‌రీరంలో ఉండే అనేక అవ‌య‌వాల్లో లివ‌ర్ కూడా ఒక‌టి. ఇది అనేక విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. మ‌నం తినే ఆహారంలో ఉండే పోష‌కాలు, శ‌క్తిని గ్ర‌హించి శ‌రీరానికి అందిస్తుంది. ర‌క్తంలో ఉండే విష ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతుంది. అలాగే కొవ్వుల‌ను జీర్ణం చేయ‌డంలో స‌హాయ ప‌డుతుంది. షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్‌లో ఉండేలా చేస్తుంది. ఇలా కాలేయం అనేక ర‌కాల ప‌నులు చేస్తుంది. అయితే కొన్ని ర‌కాల కార‌ణాల వ‌ల్ల లివ‌ర్ ప‌నితీరు మందగిస్తుంది. దీంతో … Read more