Ashwathama : 5000 సంవ‌త్స‌రాల‌ నుంచి ఇంకా బ‌తికే ఉన్నాడు.. అంతు చిక్క‌ని మిస్ట‌రీ..!

Ashwathama : మ‌హాభార‌తం గురించి ప్ర‌తి ఒక్క‌రికీ తెలిసిందే. దీని గురించి మ‌నం చిన్న‌త‌నం నుండే చ‌దువుకుంటున్నాం. ఇప్ప‌టికీ మ‌హాభార‌తం అంటే చాలా మంది ఆస‌క్తి చూపిస్తారు. 90ల‌లో దూర‌ద‌ర్శ‌న్‌లో ప్ర‌తి ఆదివారం వ‌చ్చే మ‌హాభార‌త్ సీరియ‌ల్ ను కొన్ని కోట్ల మంది చూశారు. అయితే మ‌హాభార‌తంలో ఎన్నో పాత్ర‌లు ఉంటాయి. కానీ వాటిల్లో అశ్వ‌త్థామ పాత్రకు ఒక ప్ర‌త్యేక ప్రాధాన్య‌త ఉంద‌ని చెప్ప‌వ‌చ్చు. అశ్వ‌త్థామ ఎవ‌రో తెలుసు క‌దా.. ద్రోణాచార్యుడి కుమారుడు. ద్రోణుడు కురు వంశానికి … Read more

Mint Leaves : రోజూ ప‌ర‌గ‌డుపునే రెండు పుదీనా ఆకుల‌ను తినండి.. జ‌రిగే అద్భుతాల‌ను చూడండి..!

Mint Leaves : చాలా మంది పుదీనాని వంటల్లో వాడుతూ ఉంటారు. పుదీనా వల్ల చక్కటి లాభాలు కలుగుతాయి. పుదీనా ఆకులు ఔషధ గుణాల‌ను కలిగి ఉంటాయి. అందుకే పురాతన కాలం నుండి కూడా ఈ మొక్కని అనేక చికిత్సల కోసం వాడుతున్నారు. పుదీనా ఆకులలో విటమిన్ ఎ, విటమిన్ సి తోపాటుగా బి కాంప్లెక్స్ విట‌మిన్లు, ఇలా పోషకాలు చాలా ఉన్నాయి. పుదీనా ద్వారా ఐరన్, పొటాషియం, మాంగనీస్ ని కూడా మనం పొంద‌వ‌చ్చు. శరీరంలో … Read more

Facial Hair Home Remedies : ఫేషియల్ హెయిర్ తో బాధపడుతున్నారా..? ఇలా చేస్తే మళ్ళీ రాదు.. ఈజీగా రాలిపోతుంది…!

Facial Hair Home Remedies : ప్రతి ఒక్కరు కూడా, అందంగా ఉండాలని అనుకుంటారు. అందంగా ఉండడం కోసం, అనేక రకాల పద్ధతుల్ని పాటిస్తారు. చాలామంది ఇంటి చిట్కాలను కూడా పాటిస్తూ ఉంటారు. అలానే, కొందరైతే మార్కెట్లో దొరికే ఖరీదైన ప్రొడక్ట్స్ ని కూడా, ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఎక్కువమంది మహిళలు ఎదుర్కునే సమస్య ఫేషియల్ హెయిర్. ఫెషల్ హెయిర్ సమస్య ఉన్నట్లయితే, పార్లర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అలానే, ఖరీదైన క్రీమ్స్ ని కూడా వాడుతుంటారు. … Read more

లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ 3 రోజులు అలా చేస్తే సంపద మీ వెంటే..!

సాధారణంగా మహిళలు లక్ష్మీదేవికి ఎక్కువగా పూజలు నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా మన ఇంట్లో సంపద పెరగాలన్నా, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలన్నా లక్ష్మీదేవి కటాక్షం తప్పనిసరి. మరి అటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే వారంలో అమ్మ వారికి ఎంతో ఇష్టమైన మంగళవారం, గురువారం, శుక్రవారం ప్రత్యేక పూజలను చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహం మనపై కలుగుతుంది. ఈ మూడు రోజులు ఉదయమే ఇల్లు, వాకిలి శుభ్రం చేసి గడపకు పసుపు రాసి బొట్లు పెట్టాలి. అదేవిధంగా అమ్మవారికి తెల్లని పువ్వులతో … Read more

Jamun Seeds : నేరేడు పండ్ల‌ను తిని విత్త‌నాల‌ను ప‌డేస్తున్నారా.. ఇవి తెలిస్తే ఇక‌పై అలా చేయ‌రు..!

Jamun Seeds : చాలామంది తెలియకుండా పోషకాలని పడేస్తూ ఉంటారు. ఉదాహరణకి ఈరోజు నేరేడు పండ్ల విత్త‌నాల‌లో ఉండే పోషక పదార్థాల గురించి చూద్దాం. నేరేడు పండ్లు తిన్న తర్వాత విత్తనాల‌ని అస్సలు పారేయద్దు. నిజానికి నేరేడు విత్త‌నాలని తీసుకోవడం వలన ఎన్నో రకాల లాభాలు పొందడానికి అవుతుంది. నేరేడు గింజల వలన లాభాలు చూశారంటే, మీరు కూడా కచ్చితంగా ఈసారి నేరేడు గింజల్ని పడేయకుండా ఉపయోగిస్తారు. నేరేడు గింజల వలన చక్కటి లాభాలని పొందడానికి అవుతుంది. … Read more

Kubera Lakshmi Pooja : ఇలా చేస్తే.. కుబేర కటాక్షం కలిగి.. వద్దన్నా డబ్బే డబ్బు..!

Kubera Lakshmi Pooja : ప్రతి ఒక్కరు కూడా ధనవంతులు అవ్వాలని, ఇబ్బందులు ఏమీ లేకుండా హాయిగా జీవించాలని అనుకుంటారు. అయితే, మనం చేసే చిన్న చిన్న పనులు లక్ష్మీదేవిని ఇంటికి తీసుకువస్తూ ఉంటాయి. అలానే మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు, దరిద్రానికి స్వాగతం పలికినట్లు అవుతుంది. అయితే కుబేర కొటాక్షం కోసం, ఇటువంటి పనులు చేయడం మంచిది. ఇలాంటి పనులు చేయడం వలన కుబేర కటాక్షం కలుగుతుంది. కమల పువ్వులతో కుబేరునికి పూజ చేస్తే, … Read more

Bhimshankar : ఈ క్షేత్రాన్ని ద‌ర్శిస్తే చాలు.. మొండి రోగాలు న‌య‌మ‌వుతాయి.. అదృష్టం ఎలా ప‌డుతుందంటే..?

Bhimshankar : చాలా మందికి ఆలయాలని సందర్శించడం అంటే ఎంతో ఇష్టం. అయితే మీరు మంచి ఆలయాలని సందర్శించాలనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా భీమా శంకరం గురించి తెలుసుకోవాలి. భీముడు అనే రాక్షసుడి కారణంగా తలెత్తిన విపత్తుని తొలగించడం వలన భీమా శంకర జ్యోతిర్లింగం గా ఇది ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం మహారాష్ట్ర లో పూణే కి 127 కిలో మీటర్ల దూరం లో ఉంది. ముంబాయికి 200 కిలో మీటర్ల దూరం పూణే జిల్లా లోని … Read more

జనరల్ బోగీలు రైలు మొదట్లో, చివర్లో ఎందుకుంటాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా..!

ప్రపంచంలో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్స్‌లో ఇండియన్‌ రైల్వేస్ ఒక‌ట‌నే సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.దేశంలో కోట్లాది మందిని తమ గమ్య స్థానాలకు చేర్చడంలో ఇండియన్‌ రైల్వేస్‌ కీలక పాత్ర పోషిస్తున్నాయి. తక్కువ ధరలో సుదూర గమ్యాలకు చేరుకోవడంలో రైల్వేలను ఆశ్రయిస్తుంటారు. రైలు బండి ఎక్కేటప్పుడు ఆ రైలులో అనేక కోచ్ లు ఉంటాయన్న విషయం తెలిసిందే. స్లీపర్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ క్లాస్ కూపేలాంటివి ఉంటాయి. ఈ కోచ్ ల టికెట్ ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. … Read more

Hair Growth : దీన్ని రాస్తే చాలు.. జుట్టు వ‌ద్ద‌న్నా పొడ‌వుగా పెరుగుతూనే ఉంటుంది..!

Hair Growth : మ‌న‌కు సుల‌భంగా ల‌భించే ప‌దార్థాల‌తో ఒక చ‌క్క‌టి చిట్కాను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డాన్ని త‌గ్గించుకోవ‌చ్చు. జుట్టు తెగ‌డం, చిట్ల‌డం త‌గ్గుతుంది. తెల్ల‌బ‌డిన జుట్టు న‌ల్ల‌గా మారుతుంది. జుట్టు ఒత్తుగా, ఆరోగ్య‌వంతంగా పెరుగుతుంది. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డం అలాగే వాడడం కూడా చాలా సుల‌భం. ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు ఉండ‌వు. మ‌న జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుప‌రిచి జుట్టు ఒత్తుగా పెరిగేలా చేసే ఈ చిట్కా … Read more

Lanke Bindelu: లంకె బిందెల‌ను తెరిస్తే అరిష్ట‌మా ? నోట్లో నుంచి ర‌క్తం వ‌చ్చి చ‌నిపోతారా ?

Lanke Bindelu: లంకె బిందెలు.. వీటి గురించి అంద‌రికీ తెలుసు. రెండు లోహాల‌తో చేసిన బిందెల్లో పూర్వ కాలం నాటి బంగారం లేదా వ‌జ్రాలు, ర‌త్నాలు లేదా ఇత‌ర విలువైన వ‌స్తువులు ఉంటాయి. వీటిని పాతిపెడితే మ‌ళ్లీ ఎప్పుడో ఎవ‌రికో ల‌భిస్తుంటాయి. అప్పుడ‌ప్పుడు మ‌నం లంకె బిందెలు దొరికిన వార్త‌ల‌ను కూడా చ‌దువుతుంటాం. అయితే లంకె బిందెలు దొరికితే వాటిని తీయ‌కూడ‌ద‌ని, అరిష్ట‌మ‌ని, వాటిని తీస్తే ర‌క్తం నోట్లో నుంచి వ‌చ్చి చ‌నిపోతార‌ని కొందరు చెబుతుంటారు. అయితే … Read more