Krishna : ఎన్‌టీఆర్ కృష్ణ, బద్ద శత్రువులుగా మారడానికి.. కారణాలు ఇవే..!
Krishna : హీరో కృష్ణ స్వతహాగా ఎన్టీఆర్ అభిమాని. తెనాలి రత్న థియేటర్ లో చూసిన పాతాళ భైరవి సినిమా కృష్ణ మనసులో చేరగని ముద్ర వేసింది. కృష్ణ చిన్నప్పటి నుంచే ఎన్టీఆర్ ను ఎంతో అభిమానించే వారు. నటుడుగా ప్రయత్నించడానికి చెన్నై వెళ్లినప్పుడు కృష్ణ మొదటగా ఎన్టీఆర్ నే కలిశారు. చిన్న వయస్సు కారణంగా రెండు సంవత్సరాల పాటు నాటకాలలో నటించమని కృష్ణకు సలహా ఇచ్చిందే ఎన్టీఆర్. హీరోగా గుర్తింపు వచ్చిన తరువాత ఎన్టీఆర్, కృష్ణ … Read more









