Phool Makhana : వీటిని తింటే శరీరంలోని కొవ్వు మొత్తం కరుగుతుంది.. ఎముకలు బలంగా తయారవుతాయి..!
Phool Makhana : మనం తామర పూలను గుడి కోనేరులోనో లేదా పల్లెటూరు చెరువుల్లో ఎక్కువగా కూడా చూస్తూ ఉంటాం. తామర పువ్వు అందాన్ని చూస్తే అలానే చూసుకొని ఉండాలనిపిస్తుంది. ఇంత అందమైన తామర పువ్వుల్లో ఎన్ని ఔషధ గుణాలు ఉంటాయో తెలిస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. తామర పువ్వులలో రేకులు తీసేస్తే లోన శంకు ఆకారంలో ఒక పదార్థం ఉంటుంది. దాన్ని విడదీస్తే లోపల పొడుగాటి విత్తనాలు ఉంటాయి. భారతీయ వంటలలో ముఖ్యంగా ఉత్తరాది వాళ్లు ఎక్కువగా … Read more









