Ashwagandha Powder : వీటిని తీసుకుంటే చాలు.. పడకగదిలో ఎవరైనా సరే రెచ్చిపోవడం ఖాయం..!
Ashwagandha Powder : ఒకప్పుడంటే ఉద్యోగం, వ్యాపారం, ఇతరత్రా హడావిడి పనులు.. ఇలాంటివి ఏవీ ఉండేవి కావు. జనాలంతా ఎంతో ప్రశాంతంగా, ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా హాయిగా జీవించేవారు. దీంతో వారు చాలా ఆరోగ్యంగా, పుష్టిగా ఉండేవారు. అంతేకాదు.. మంచి శృంగార సామర్థ్యాన్ని కూడా కలిగే ఉండేవారు. అందుకే అప్పట్లో ఒక్కొక్కరు 10 మంది దాకా పిల్లల్ని కనేవారు. కానీ ఇప్పటి వారు అలా కాదు. నిత్యం పని ఒత్తిడి, మానసిక ఆందోళనల కారణంగా శరీరం … Read more









