Cumin Water : రోజూ ప‌ర‌గ‌డుపునే జీల‌క‌ర్ర నీటిని తాగితే.. ఇన్ని ప్ర‌యోజ‌నాలా..?

Cumin Water : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి జీల‌క‌ర్ర‌ను వంట‌ల్లో ఉప‌యోగిస్తున్నారు. దీన్ని వంట‌ల్లో నేరుగా వేస్తారు. లేదా వేయించి పొడిగా కూడా ఉపయోగిస్తారు. జీల‌క‌ర్ర వ‌ల్ల వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అయితే రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే జీల‌క‌ర్ర నీటిని తాగ‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు. ముఖ్యంగా ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌వారు ఈ నీటిని త‌ప్ప‌క తాగాలి. ఇలా తాగ‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

కాలస‌ర్ప దోషం అంటే ఏమిటో తెలుసా ? దీంతో ఏం జ‌రుగుతుంది ?

వివాహం అయ్యే వారికి కాల‌స‌ర్పం దోషం ఉందో లేదో చూస్తుంటారు. ఇది స‌హ‌జ‌మే. అయితే కాల‌స‌ర్పం దోషం అన‌గానే చాలా మంది భ‌య‌ప‌డ‌తారు. ఈ దోషం త‌మ‌కు ఉంటే ఆందోళ‌న చెందుతారు. అయితే కాల‌స‌ర్పం దోషం వ‌ల్ల నిజానికి చెడు ఫ‌లితాలు మాత్ర‌మే కాదు, మంచి ఫ‌లితాలు కూడా క‌లుగుతాయి. అలాగ‌ని జ్యోతిష్యం చెబుతోంది. మొత్తం న‌వ గ్ర‌హ‌కూట‌మిలో రాహు, కేతువులు కాకుండా మిగిలిన 7 గ్ర‌హాల‌న్నీ ఆ రెండు గ్ర‌హాల చ‌ట్రంలో ఇరుక్కుపోతే దాంతో కాల‌సర్ప … Read more

విరాట్, అనుష్క తాగే నీరు ఇంత ఖరీదా..? ఈ నీరు ఎక్కడ నుంచి వస్తాయంటే..?

టీమిండియా దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీ అలాగే ఆయన సతీమణి అనుష్క శర్మ ఇద్దరు కూడా ఫిట్నెస్ పై ఎంతో ప్రత్యేకమైన ఫోకస్ పెడతారు. ప్రతిరోజూ వర్కౌట్ సెషన్స్ తో ఆరోగ్యంగా ఉండడానికి చూసుకుంటారు. అయితే చాలామంది చాలా రకాల పద్ధతుల్ని పాటిస్తారు. వీళ్ళు కూడా నీటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారట. ఎంతో ఖరీదైన నీళ్లను వీళ్ళు తీసుకుంటారు. విరాట్ కోహ్లీ ఇవయాన్ నేచురల్ స్ప్రింగ్ వాటర్ ని తాగుతారు. ఈ నీరు దిగుబడి చేయబడుతుంది. … Read more

నరదృష్టి తొలగిపోవాలంటే ఈ పని తప్పకుండా చేయాల్సిందే..!

న కుటుంబం ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉన్నప్పుడు ఆ కుటుంబాన్ని చూసి కొందరు ఓర్వలేక ఎంతో అసూయ పడుతూ ఉంటారు. ఇలాంటి సమయంలోనే మన కుటుంబంపై నరదృష్టి పడుతుంది. ఏ కుటుంబంపై అయితే నరదృష్టి ఉంటుందో ఆ కుటుంబంలో తరచూ సమస్యలు ఎదురవడం, కుటుంబం మొత్తం అనారోగ్యం పాలవడం, తరచూ ఆందోళనలు వంటి సమస్యలు మొదలవుతాయి. నల్లరాయి అయినా నరదృష్టికి పగులుతుంది అనే సామెత గురించి మనం వినే ఉన్నాం. నరదృష్టి ఎంతో ప్రమాదకరమైనదని చెప్పవచ్చు. ఈ … Read more

Intermittent Fasting : త‌క్కువ టైమ్‌లో ఎక్కువ బ‌రువు త‌గ్గాలా.. ఇలా చేయండి చాలు..!

Intermittent Fasting : మ‌న‌లో చాలా మంది అధిక బ‌రువు స‌మ‌స్యతో బాధ‌ప‌డుతూ ఉంటారు. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లే అధిక బ‌రువు స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణాల‌ని చెప్ప‌వ‌చ్చు. అలాగే అధిక బ‌రువు వ‌ల్ల మ‌నం వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన కూడా ప‌డాల్సి వ‌స్తుంది. గుండె జ‌బ్బులు రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం అధిక బ‌రువే అని చెప్ప‌వ‌చ్చు. క‌నుక అధిక బ‌రువు స‌మ‌స్య నుండి వీలైనంత త్వ‌ర‌గా బ‌య‌ట‌ప‌డ‌డం … Read more

Clean Lungs : ఇలా చేస్తే మీ ఊపిరితిత్తులు క్లీన్ అవుతాయి తెలుసా..?

Clean Lungs : ప్రస్తుతం గాలి కాలుష్యం ఏవిధంగా వాతావరణాన్ని ప్రభావితం చేస్తుందో అందరికీ తెలిసిందే. దీంతో వాతావరణానికే కాదు, మనకు కూడా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కేవలం గాలి కాలుష్యం వల్ల మాత్రమే కాకుండా, పొగ తాగడం, మద్యం సేవించడం, ఇతర దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యల వల్ల కూడా ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయి. ఫలితంగా అది క్యాన్సర్‌కు కూడా దారి తీస్తుంది. అయితే కింద చెప్పిన సూచనలు పాటిస్తే దాంతో ఊపిరితిత్తులను చాలా ఎఫెక్టివ్‌గా … Read more

Balakrishna : చిరంజీవి థియేట‌ర్‌లో సెంచ‌రీ కొట్టిన బాల‌య్య‌.. అదిరిపోలా..!

Balakrishna : టాలీవుడ్ సీనియ‌ర్ హీరోలు చిరంజీవి, బాల‌కృష్ణ సినీ ప‌రిశ్ర‌మ కోసం ఎంతో కృషి చేశారు. అప్ప‌ట్లో వారి సినిమాలు రికార్డులు చెరిపేసేవి. వారి సినిమాలు దాదాపు సెంచ‌రీ కొట్టేవి. అయితే బాల‌కృష్ణ, చిరంజీవి ప‌లు సంద‌ర్భాల‌లో పోటీ ప‌డ‌గా కొన్ని సార్లు బాల‌య్య గెల‌వ‌గా, కొన్ని సార్లు చిరంజీవి గెలిచారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ఇద్ద‌రు సార్లు పండుగ సంద‌ర్భంగా 8 సార్లు త‌ల‌ప‌డ్డారు. 1984 సంవత్సరం సెప్టెంబ‌ర్‌లో ఇద్దరూ తమ చిత్రాలతో బరిలోకి … Read more

Nerve Weakness : న‌రాల బ‌ల‌హీన‌త ఉందా.. వీటిని తీసుకోండి..!

Nerve Weakness : ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ పెడతారు. ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా చేయగలం. మెదడు నుండి శరీరానికి, శరీరం నుండి మెదడుకి అన్ని సంకేతాలు చేరడానికి నరాలు ఎంతో ఉపయోగపడతాయి. నరాల కణాలకు రక్త సరఫరా జరగకపోతే నరాల కణాలు బలహీనంగా మారిపోతాయి. నరాలలో మంట, వణుకు, బలహీనత వంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. నరాల్లో సమస్యలు ఎక్కువగా సిగరెట్ తాగే వాళ్ళకి, మందు తాగే వాళ్లలో కనబడుతుంటాయి. అదే విధంగా విటమిన్ … Read more

దోమ‌లు ఎక్కువ‌గా ఎవ‌రిని కుడ‌తాయో తెలుసా ?

వ‌ర్షాకాలం వచ్చిందంటే చాలు దోమ‌లు మ‌న‌పై దండ‌యాత్ర చేస్తుంటాయి. అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను తెచ్చి పెడుతుంటాయి. అయితే దోమ‌లు ఎవ‌రిని ప‌డితే వారిని కుట్ట‌వ‌ట‌. కేవ‌లం కొన్ని ప్ర‌త్యేక ల‌క్ష‌ణాలు ఉన్న‌వారినే ఎక్కువగా కుడ‌తాయ‌ట‌. మ‌రి వారెవ‌రో ఇప్పుడు తెలుసుకుందామా..! * మ‌నం ఆక్సిజ‌న్‌ను పీల్చుకుని కార్బ‌న్ డ‌యాక్సైడ్‌ను విడిచి పెడతాం క‌దా. అయితే దోమ‌లు మ‌నం వ‌దిలే కార్బ‌న్ డ‌యాక్సైడ్ కు ఎక్కువ‌గా ఆకర్షిత‌మ‌వుతాయి. అందుక‌నే అవి మ‌న‌ల్ని కుడ‌తాయి. * కొంద‌రి శ‌రీరాల నుంచి … Read more

Temple : ఆల‌యానికి వెళ్లిన‌ప్పుడు ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ త‌ప్పులు చేయ‌రాదు..!

Temple : సాధార‌ణంగా ఆల‌యాలకు చాలా మంది త‌ర‌చూ వెళ్తుంటారు. ఆల‌యానికి వెళ్ల‌గానే ముందుగా దైవానికి ప్ర‌ద‌క్షిణ చేస్తారు. త‌రువాత లైన్‌లో నిలుచుని స్వామివారు, అమ్మ‌వార్ల‌ను ద‌ర్శించుకుంటారు. అనంత‌రం అక్క‌డ కాసేపు గ‌డిపి బ‌య‌టకు వ‌స్తారు. అయితే కొంద‌రు మాత్రం ఆల‌యానికి వెళ్లినప్పుడు ప‌లు త‌ప్పుల‌ను చేస్తుంటారు. దీంతో ఆల‌యానికి వెళ్లిన పుణ్యం ద‌క్క‌దు. పైగా చెడు ప్ర‌భావాలు క‌లిగేందుకు అవ‌కాశాలు ఉంటాయి. క‌నుక ఆల‌యాల‌కు వెళ్లిన‌ప్పుడు ఎట్టి ప‌రిస్థితిలోనూ కొన్ని ప‌నుల‌ను చేయ‌రాదు. అవేమిటో ఇప్పుడు … Read more