Beeruva : బీరువా విషయంలో ఈ పొరపాట్లని అస్సలు చెయ్యకండి.. లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది..!

Beeruva : ఈరోజుల్లో డబ్బే అన్నింటికంటే ముఖ్యమైనదిగా మారిపోయింది. కొన్ని కొన్ని సార్లు డబ్బులు లేకపోతే బంధాలు కూడా ఉండడం లేదు. డబ్బులు ఉన్నప్పుడే బంధువులు కూడా వస్తూ ఉంటారు. డబ్బు లేకపోతే బంధువులు కూడా మనకి దూరం అవుతారు. మనిషి జీవితంలో ప్రేమ, అనుబంధాల తర్వాత డబ్బు ముఖ్యపాత్ర పోషిస్తుంది. అయితే కొందరు మాత్రం డబ్బు సంపాదించడానికి ఎన్నో రకాల కష్టాలు పడుతూ ఉంటారు. ఎంత కష్టపడినా కూడా డబ్బులు చేతికి రావు. పైగా డబ్బులు … Read more

Daana Veera Soora Karna : దాన‌వీర‌శూర‌క‌ర్ణకు పెట్టిన ఖ‌ర్చు రూ.20 ల‌క్ష‌లు.. ఎంత వ‌సూలు చేసిందో తెలిస్తే.. దిమ్మ తిరిగిపోతుంది..!

Daana Veera Soora Karna : పాత్ర ఏదైనా స‌రే ప‌రకాయ ప్ర‌వేశం చేసి అద్భుతంగా న‌టించే వ్యక్తి.. ఎన్‌టీఆర్‌. ఆయ‌న ఎన్నో సినిమాల్లో జీవించారు. ఆయ‌న తెర‌పై క‌నిపిస్తే చాలు.. ఫ్యాన్స్ కు పూన‌కాలు వ‌స్తాయి. అందుక‌నే ఆయ‌న టాలీవుడ్‌లో విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ అయ్యారు. ఆయ‌న సాంఘిక పాత్ర‌లతోపాటు పౌరాణిక పాత్ర‌లు వేయ‌డంలో త‌న‌కు తానే తానే సాటి అని నిరూపించారు. ఇప్ప‌టికీ తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో ఒక కృష్ణుడు, ఒక రాముడు, ఒక దుర్యోధ‌నుడు … Read more

Pushpa : పుష్పలో న‌టించే చాన్స్‌ను మిస్ చేసుకున్న‌.. న‌టీన‌టులు వీరే..!

Pushpa : బాక్సాఫీస్‌ని షేక్ చేసిన చిత్రం పుష్ప‌. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్, ర‌ష్మిక మంద‌న్న‌ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా ఎక్క‌డ విడుద‌లైనా త‌గ్గేదే లే అని స‌త్తా చూపించింది. పుష్ప- ది రైజ్ చిత్రం సూపర్ హిట్ కావ‌డంతో పుష్ప 2 కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే పుష్ప వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌తో దేశ వ్యాప్తంగా పాపులారిటీ ద‌క్కించుకునే ఛాన్స్ మిస్ … Read more

తులసి మొక్కను పూజించడంలో ఉన్న నియమాలు ఇవే.. కచ్చితంగా తెలుసుకోవాలి..!

సాధారణంగా హిందువులు తులసి మొక్కను ఎంతో పవిత్రమైన మొక్కగా భావించి ప్రతి రోజు ఉదయం, సాయంత్రం పూజలు చేస్తుంటారు. తులసి మొక్కను ఆధ్యాత్మిక పరంగా మాత్రమే కాకుండా ఆరోగ్య పరంగా కూడా ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఎంతో పవిత్రమైన ఈ తులసి మొక్కను ఎలా పడితే అలా పూజించకూడదు. తులసి మొక్కను పూజించడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. మరి తులసి మొక్కను ఏ విధంగా పూజించాలి అనే విషయానికి వస్తే.. తులసి మొక్క ఆకులను ఆదివారం, … Read more

Kidneys Stones : ఈ పొడిని రోజుకు 3 సార్లు తాగితే కిడ్నీ స్టోన్లు క‌రిగిపోతాయి.. మ‌ళ్లీ రానే రావు.. అదెలా తయారు చేయాలో చూడండి..

Kidneys Stones : నేడు మ‌న దేశంలో అధిక శాతం మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్న వ్యాధుల్లో కిడ్నీ స్టోన్లు కూడా ఒక‌టి. ఇవి చాలా మందిలో ఏర్పడుతున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా కిడ్నీ స్టోన్లు అంద‌రిలోనూ వ‌స్తున్నాయి. ఇందుకు కార‌ణాలు కూడా అనేకం ఉంటున్నాయి. అయితే ఎలా వ‌చ్చినా కిడ్నీ స్టోన్లు ఒక‌సారి ఏర్ప‌డితే క‌నుక జాగ్ర‌త్త వ‌హించాల్సిందే. ఎందుకంటే ఏదైనా పద్ధ‌తిలో వాటిని కరిగించుకున్నా అవి తిరిగి మ‌ళ్లీ వ‌స్తాయి. క‌నుక వాటి … Read more

Mint Leaves : రోజూ ఒక క‌ప్పు పుదీనా జ్యూస్ చాలు.. ఏం జ‌రుగుతుందో తెలిస్తే న‌మ్మ‌లేరు..!

Mint Leaves : మ‌న‌కు అందుబాటులో ఉన్న ఆకుకూర‌ల్లో పుదీనా కూడా ఒక‌టి. దీని వాసన చాలా బాగుంటుంది. అందుక‌నే పుదీనాను చాలా మంది ప‌లు కూరల్లో వేస్తుంటారు. కొంద‌రు పుదీనాతో ఏకంగా చ‌ట్నీల‌ను చేసుకుని తింటుంటారు. పుదీనా నిజానికి మ‌న శ‌రీరానికి చ‌ల్ల‌దనాన్నిస్తుంది. శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రిచే గుణాలు ఇందులో ఉంటాయి. క‌నుక వేస‌విలో పుదీనాను క‌చ్చితంగా వాడాలి. దాంతో ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. పుదీనాను వేస‌విలో మ‌జ్జిగ‌లో వేసుకుని తాగ‌వచ్చు. లేదా నేరుగా … Read more

ఏ మాత్రం దయ లేకుండా విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు.. వీడియో వైర‌ల్‌..

తెలంగాణలో ఒక స్కూల్ టీచర్ చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీసీటీవీ లో విద్యార్థిని టీచర్ కొట్టినట్లు కనపడుతోంది. తెలంగాణలో ఉన్న కొత్తగూడెం పట్టణంలో గొల్లగూడెం మానస వికాస్ స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్కూల్ తర్వాత ఇంటికి వెళ్లి దిగులుగా కూర్చున్న బాలుడుని తల్లిదండ్రులు ఏమైందని అడగడంతో బాలుడు స్కూల్లో జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకి చెప్పాడు. స్కూలుకు వెళ్లి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేసారు. యజమాన్యం సీసీ టీవీ ఫుటేజ్ … Read more

Suman : అన్నమయ్య చిత్రంలో వెంకటేశ్వరస్వామి పాత్రను మిస్ చేసుకున్న ఆ హీరోలు ఎవరో తెలుసా..!

Suman : అక్కినేని నాగేశ్వరావు వారసుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగార్జున ఎన్నో సక్సెస్ ల‌తో స్టార్ హీరో అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో సరి సమానంగా ఇండస్ట్రీలో స్టార్ హీరో స్టేటస్ ను సొంత చేసుకున్నాడు. విక్రమ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు నాగార్జున. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఆఖరి పోరాటం చిత్రంతో ఘన విజయం అందుకొని నాగార్జున హీరోగా స్థిరపడ్డారు. మణిరత్నం గీతాంజలి, రామ్ గోపాల్ వర్మ … Read more

పూర్వ జ‌న్మ‌లో ఇలా చేసిన వారు ఈ జ‌న్మ‌లో పుత్రులుగా పుడ‌తార‌ట తెలుసా..?

చాలా మంది అబ్బాయి పుట్టాలని కోరుకుంటూ వుంటారు. అబ్బాయి పుడితే బాగుండు అని దేవుళ్ళకి మొక్కుతూ వుంటారు కూడా. కానీ అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఈరోజుల్లో ఒకటే. ఎవరు పుట్టాలని ఉంటే వారే పుడతారు. కొందరికి పుత్రికలు పుడితే, కొంత మందికి పుత్రులు పుడతారు. అయితే పుత్రుల గురించి చాలా మందికి ఈ విషయాలు తెలియ‌వు. ఇది చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. పుత్రులు ఏడు రకాలుగా జన్మిస్తారట. నిజానికి చాలా మందికి ఈ విషయాలు తెలియవు. … Read more

అస‌లు ఇంటి గుమ్మం బ‌య‌ట బూడిద గుమ్మ‌డికాయ‌ల‌ను ఎందుకు క‌ట్టాలి ? దాంతో ఏం జ‌రుగుతుంది ?

సాధారణంగా మనం ఇంటి నిర్మాణం చేపట్టిన తర్వాత మన ఇంటిలో బూడిద గుమ్మడికాయను వేలాడదీయడం చేస్తుంటాము. అయితే ఈ విధంగా ఇంటికి బూడిద గుమ్మడికాయ కట్టడానికి గల కారణం ఏమిటి అనే విషయం చాలా మందికి తెలియక పోవచ్చు. బూడిద గుమ్మడికాయ నిజానికి ఎన్నో పోషకాలు కలిగినది మాత్రమే కాకుండా ఏడాది మొత్తం కుళ్ళిపోకుండా ఉండే ఒకే ఒక్క కూరగాయ అని చెప్పవచ్చు. అదేవిధంగా బూడిద గుమ్మడికాయను ఇంటిలో కట్టడం వల్ల మన ఇంటిపై పడిన చెడు … Read more