Ravi Chettu Pooja : రావి చెట్టు వద్ద ఇలా చేయండి.. అంతులేని సంపద కలుగుతుంది..
Ravi Chettu Pooja : ధనం మూలం ఇదం జగత్ అని పెద్దలు అంటుంటారు. అంటే ప్రపంచంలో అన్నింటికీ ధనం కావాలి.. ధనంపైనే ఈ జగత్తు (ప్రపంచం) నడుస్తుందని అర్థం. అందుకనే మనిషి నిత్యం ధనం కోసం అన్వేషిస్తుంటాడు. డబ్బులు ఎలా సంపాదించాలి.. అని ఆలోచిస్తుంటాడు. అయితే ఈ విషయంలో కొందరు త్వరగా వృద్ధిలోకి వస్తారు. కానీ కొందరు మాత్రం అక్కడే ఉండిపోతారు. ఎలాంటి కష్టం పడినా సరే జీవితంలో పెద్దగా మార్పు ఉండదు. నిత్యం ఆర్థిక … Read more









