Garuda Puranam : జీవితమంతా హ్యాపీగా గడపాలా.. అయితే గరుడ పురాణం ప్రకారం ఇలా చేయండి..!
Garuda Puranam : ఎలాంటి ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లు లేకుండా జీవితం హ్యాపీగా, జాలీగా గడిచిపోవాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి..? అందుకోసమేగా ప్రతి ఒక్కరు పనిచేసేది, కష్టపడేది. కానీ అందరూ తాము అనుకున్న సంతోషకరమైన జీవితాన్ని అంత ఈజీగా సాధించలేరు లెండి. దేనికైనా అదృష్టం ఉండాలి అని అందుకే అంటారు. అయితే చాలా కష్టపడడం, శ్రమించడం వల్ల జీవితంలో సంతోషంగా జీవించవచ్చని ఎవరైనా చెబుతారు, అది నిజమే కానీ, గరుడ పురాణం ప్రకారం కింద పేర్కొనబడిన … Read more









