Eyes Itching : క‌ళ్లు పొడిబార‌డం, దుర‌ద‌లు, మంట‌లు ఉన్నాయా..? ఇలా చేయండి..!

Eyes Itching : ఒక‌ప్పుడంటే రోజంతా బ‌య‌ట క‌ష్ట‌ప‌డి ప‌నిచేసేవారు. కానీ ఇప్పుడ‌లా కాదుగా, నిత్యం ఆఫీసుకు వెళితే ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్ పీసీలు, స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు.. వీటిపైనే ప‌ని. దీంతో నేత్ర సంబంధ స‌మ‌స్య‌ల బారిన ప‌డేవారు పెరుగుతున్నారు. కొంద‌రికి దృష్టి కూడా స‌రిగ్గా ఆన‌క‌పోతుండ‌డం వ‌ల్ల అద్దాలు, లెన్స్‌లు పెట్టుకోవాల్సిన ప‌రిస్థితి వ‌స్తోంది. ఇంకా కొంద‌రు రోజంతా క‌ళ్లు పొడిబార‌డం, మంట‌లు, దుర‌ద‌లు, కంటి నుంచి నీరు కార‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. అయితే కొన్ని … Read more

Indira Devi : ఇందిర‌ ఉండ‌గా.. కృష్ణ.. విజ‌య నిర్మ‌ల‌ని ఎందుకు పెళ్లి చేసుకున్నారు..?

Indira Devi : సూప‌ర్ స్టార్ కృష్ణ స‌తీమ‌ణి ఇందిరా దేవి అనారోగ్యంతో క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. ఇందిరా దేవి కృష్ణ‌కు స్వ‌యానా మేన‌మామ కుమార్తె. వీరి స్వ‌గ్రామం ఖ‌మ్మం జిల్లాలోని ముస‌ళ్ల‌మ‌డుగు. కుటుంబ స‌భ్యులు చెప్ప‌డంతో కృష్ణ‌.. ఇందిరా దేవిని వివాహం చేసుకున్నాడు. ఆమె మీడియాకు చాలా దూరంగా ఉన్నారు. అనవసర విషయాలను ఆమె పట్టించుకుని హైలెట్ అయ్యే వారు కాదు. కృష్ణ.. విజయ నిర్మలను ప్రేమించి పెళ్లి చేసుకున్నా సరే ఆమె ఎప్పుడూ ఎక్కడా … Read more

Balakrishna : ఆ సినిమా కోసం ఎన్‌టీఆర్‌.. బాల‌కృష్ణ‌కు 3 కండిష‌న్స్ పెట్టారా..?

Balakrishna : నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ త‌న కెరీర్‌లో ఎన్నో అద్భుత‌మైన చిత్రాల్లో న‌టించారు. వాటిల్లో మంగ‌మ్మ‌గారి మ‌న‌వ‌డు ఒక‌టి. కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ తెర వెనుక ఒక ఆసక్తికరమైన కథ జరిగింది. భార్గవ్ ఆర్ట్స్ అధినేత గోపాల్ రెడ్డి, కోడి రామకృష్ణ ఇద్దరూ కలిసి మన్వాసనై అనే తమిళ సినిమా చూసి తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నారు. ఆ సినిమాలో బాలకృష్ణ హీరోగా బాగుంటాడని అనుకున్నారు. ఆ టైం లో … Read more

71 ఆసుప‌త్రులు, 5000 ఫార్మసీ అవుట్‌లెట్స్.. 90 ఏండ్ల వ‌య‌స్సులోనూ రోజూ ఆఫీసుకి..

న‌ల‌భై ఏళ్ల వ‌యస్సులోనే ఆఫీసుకి వెళ్ల‌డానికి చాలా మంది జంకుతుంటారు. కాని రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న తాత అపోలో హాస్పిట‌ల్స్ వ్య‌వ‌స్థాప‌కుడు డాక్ట‌ర్ సి. ప్ర‌తాప రెడ్డి 91 ఏళ్ల వ‌య‌స్సులోను నిత్యం ఆఫీసుకి వెళుతూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాడు. ఉదయం 10 గంటలకు త‌న ప‌ని దినాన్ని ప్రారంభించి సాయంత్రం 5 గంటలకు ముగిస్తాడు. పని పట్ల అతని నిబద్ధత ప్ర‌తి ఒక్క‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంటుంది.ఈ అంకిత భావం వ‌ల్ల‌నే అత‌ను ఈ స్థాయిలో ఉన్నారు.త‌న జీవితంలో … Read more

Honey Soaked Dates : తేనెలో నాన‌బెట్టిన ఎండు ఖ‌ర్జూరం పండ్ల‌ను తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Honey Soaked Dates : తేనె.. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ఎన్నో పోష‌కాల‌ను అందిస్తుంది. అనేక ర‌కాల ఔష‌ధ గుణాలు ఇందులో ఉన్నాయి. యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఫంగ‌ల్‌, యాంటీ వైర‌ల్ గుణాలు తేనెలో ఉండ‌డం వ‌ల్ల తేనె మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచి బ‌లాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఎండు ఖ‌ర్జూరం పండ్ల‌ను కూడా చాలా మంది ఇష్టంగా తింటారు. వాటితో కూడా మ‌న‌కు అనేక లాభాలే క‌లుగుతాయి. అయితే తేనెలో వారం రోజుల … Read more

ప్లాస్టిక్ కుర్చీల‌ను ఎప్పుడైనా గ‌మ‌నించారా.. వాటి మ‌ధ్య‌లో రంధ్రాలు ఎందుకు ఉంటాయో తెలుసా..?

ఒక‌ప్పుడు మ‌న ఇండ్లలో చెక్క‌తో చేసిన కుర్చీల‌నే ఎక్కువ‌గా వాడేవారు. కానీ ఇప్పుడు కుర్చీలు రూపాంత‌రం చెందాయి. ప్లాస్టిక్‌తో త‌యారు చేసిన కుర్చీల‌నే ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారు. ఇవి ధ‌ర త‌క్కువ‌గా ఉండ‌డంతోపాటు తేలిగ్గా ఉంటాయి. ఎక్క‌డికంటే అక్క‌డికి తీసుకెళ్ల‌వ‌చ్చు. విరిగిపోతే ఇబ్బంది ఉండ‌దు. మ‌ళ్లీ కొత్త కుర్చీల‌ను కొన‌వ‌చ్చు. అందువ‌ల్ల ప్లాస్టిక్ కుర్చీల‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారు. అయితే వీటిల్లో రెండు ర‌కాలు ఉంటాయి. ఒక‌టి రెగ్యుల‌ర్‌గా కూర్చునే కుర్చీలు కాగా.. ఇంకో ర‌క‌మైన‌వి స్టూల్ రూపంలో ఉంటాయి. … Read more

Onions : ఉల్లిపాయ‌ల‌ను ఇలా తింటే చాలా డేంజ‌ర్‌..!

Onions : మనం తినే ఆహార పదార్థాలకు కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. మనం తినేటప్పుడు కొన్ని తప్పులు చేస్తూ ఉంటాము. దాని వలన ఆరోగ్యం ఇబ్బందుల్లో పడుతుంది. కాబట్టి ఆహారాన్ని తినేటప్పుడు ఎటువంటి ఆహారాన్ని తినొచ్చు..? ఎటువంటివి తినకూడదు.. అనేది తెలుసుకుని, దాని ప్రకారం ఆహారాన్ని తీసుకోవాలి. చాలా మంది వంటల్లో ఉల్లిపాయల్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఉల్లిపాయలని ఈ విధంగా మాత్రం అస్సలు తీసుకోకూడదు. ఇలా ఉల్లిపాయల్ని తీసుకుంటే చాలా ప్రమాదమని ఆరోగ్య నిపుణులు … Read more

Drumstick Leaves Benefits : మునగ ఆకులతో.. ఈ సమస్యలన్నీ దూరం.. కచ్చితంగా వారానికి ఒక్కసారైనా తీసుకోండి..!

Drumstick Leaves Benefits : మునగ ఆరోగ్యానికి చాలా మంచిది. మునగతో ఆరోగ్య ప్రయోజనాలను ఎన్నో పొందవచ్చు. మునగ చెట్టు వేరు నుండి పువ్వు దాకా ప్రతి దానిలో కూడా, పోషకాలు ఉన్నాయి. మునగాకుని ఆహారంలో చేర్చుకుంటే, ఎలాంటి లాభాలను పొందవచ్చు..?, ఏ సమస్యలకి దూరంగా ఉండవచ్చు అనే విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్నో జబ్బులని తగ్గించే సంజీవని గా చెప్పబడింది మునగ. ఆయుర్వేదంలో కూడా వాడుతూ ఉంటారు. మునగాకు మీకు దొరికితే, ఖచ్చితంగా తీసుకోండి. వారానికి ఒక్కసారైనా … Read more

Constipation : ఈ పండ్ల‌ను తినండి.. మ‌ల‌బ‌ద్ద‌కం అన్న‌ది ఉండ‌దు..!

Constipation : చాలామంది అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. ఎక్కువ మంది మలబద్ధకంతో బాధపడుతూ ఉంటారు. మీకు కూడా మలబద్ధకం ఉందా..? అయితే,ఇలా చేయండి. మలబద్ధకం సమస్య నుండి సులభంగా బయటికి వచ్చేయొచ్చు. ఈ సమస్యతో బాధపడే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ సమస్య నుండి బయట పడాలంటే ఈ పండ్లను తీసుకోండి. దాంతో సమస్య ఉండదు. ఆహారంలో తగినంత ఫైబర్ లేకపోవడం, తక్కువ నీళ్లు తాగడం, సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం, … Read more

బ్రౌన్‌ రైస్‌ను తినడం లేదా ? అయితే ఈ ప్రయోజనాలను మిస్‌ అయినట్లే..!

బ్రౌన్‌ రైస్.. ముడి బియ్యం.. దీన్ని తినేందుకు చాలా మంది ఇష్టపడరు. అన్నం తెల్లగా మల్లె పువ్వులా ఉంటేనే చాలా మంది తింటారు. నిజానికి తెల్ల బియ్యం కన్నా ముడి బియ్యమే ఆరోగ్యకరమైనవి. బ్రౌన్‌ రైస్‌ను తినడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. బ్రౌన్‌ రైస్‌లో ఫైబర్‌, పోషకాలు అధికంగా ఉంటాయి. కనుక వీటితో వండిన అన్నాన్ని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. దీని వల్ల డయాబెటిస్‌ను అదుపులో … Read more