Garam Masala Powder : గరం మసాలా పొడిని బయట కొనకండి.. ఇంట్లోనే ఇలా సులభంగా తయారు చేసుకోండి..!
Garam Masala Powder : గరం మసాలా పొడిని సాధారణంగా మనం కూరల్లో తరచూ ఉపయోగిస్తుంటాం. మసాలా వంటకాలు లేదా నాన్ వెజ్ వంటలను వండేటప్పుడు గరం మసాలా వేస్తే చక్కని వాసన వస్తుంది. దీంతోపాటు వంటలు రుచి కూడా ఉంటాయి. అయితే గరం మసాలాను చాలా మంది బయట కొనుగోలు చేస్తుంటారు. కానీ ఈ పొడిని మనం ఎంతో సులభంగా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. బయట కొనుగోలు చేసే గరం మసాలా పొడి కన్నా … Read more









