Cheepuru : చీపురుని ఇంట్లో ఇలా పెట్టిండి.. లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది..!
Cheepuru : చీపురుని లక్ష్మీ దేవిగా కొలుస్తారు. కచ్చితంగా చీపురుకి సంబంధించి కొన్ని విషయాలని పాటించాలి. ఇంట్లో చీపురు ఏ దిశలో పెడితే మంచిది.. ఎలా మనం చీపురుకి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి..? ఇలాంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఇల్లు తుడుచుకునే గుడ్డ, చీపురు వంటివి చాలా ముఖ్యం. చీపురును అస్సలు కాలితో తన్నకూడదు. చీపురుని లక్ష్మీ స్వరూపంగా భావించాలి. చీపురు ని ఇంట్లో ఒక మూల మనం నిలబెడుతూ ఉంటాము. ఇంట్లో చీపురుని నిలబెట్టేటప్పుడు … Read more









