పూటకో లవంగం మొగ్గ.. అంతే.. ఈ రోగాలకు చెక్..!
భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్న మసాలా దినుసుల్లో లవంగాలు ఒకటి. వీటిని చాలా మంది తరచూ వంటల్లో వేస్తుంటారు. ఎక్కువగా మసాలా కూరలు, నాన్ వెజ్ వంటలు చేస్తే లవంగాలను వాడుతారు. వీటి వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే ఆయుర్వేద పరంగా లవంగాలతో ఎన్నో లాభాలు కలుగుతాయి. పూటకు ఒక లవంగం మొగ్గ చొప్పున రోజుకు మూడు సార్లు భోజనం అనంతరం వాటిని నోట్లో వేసుకుని నమిలి మింగాలి. దీంతో … Read more









