ఈ సీజ‌న్‌లో ల‌భించే ఈ కాయ‌ల‌ను తిన‌క‌పోతే.. మీరు ఈ లాభాల‌ను కోల్పోయిన‌ట్లే..!

ప్ర‌స్తుత త‌రుణంలో మ‌నం ఆరోగ్య‌క‌ర‌మైన‌, పోష‌కాల‌ను అందించే ఆహారాల‌ను తీసుకోవాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. మ‌న‌కు వ‌స్తున్న అనారోగ్యాల‌ను త‌ట్టుకునే విధంగా ఉండాలంటే ఆహారంలో అనేక మార్పులు చేసుకోవాల్సి వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే మ‌నం సీజ‌న‌ల్‌గా ల‌భించే ఆహారాల‌ను ఎక్కువ‌గా తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు. అయితే మ‌న‌కు సీజ‌న‌ల్‌గా ల‌భించే కూర‌గాయ‌ల్లో బోడ‌కాక‌ర కాయ‌లు కూడా ఒక‌టి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. బోడ‌కాక‌ర‌కాయ‌ల‌నే కొంద‌రు ఆగాక‌ర‌కాయ‌లు అని కూడా పిలుస్తారు. ఇవి మ‌న‌కు … Read more

శ్రీ‌దేవి వ‌ల్ల మెగాస్టార్‌కు న‌ష్టం జ‌రిగిందా.. ఎలా..?

బాలనటిగా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన నటి శ్రీదేవి ఆ తర్వాత హీరోయిన్ గా టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ను కూడా ఏలింది. ఎంతో మంది హీరోలను స్టార్ హీరోలుగా మార్చింది. అంతేకాకుండా దర్శకులు, నిర్మాతలు సైతం శ్రీదేవి వల్ల ఎంతో ఎదిగారు. కానీ టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి మాత్రం శ్రీదేవి వల్ల నష్టపోయారు. చిరంజీవి టాలీవుడ్ లో ఎదుగుతున్న సమయంలో శ్రీదేవి కూడా అదే స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంది. ఆమె స్క్రీన్ పై … Read more

క్లినిక్ ని నడుపుతున్న ఫేక్ డాక్టర్..!

కైపత్తూర్, పతనంతిట్ట ఏఎమ్ఆర్ హాస్పిటల్ లో ఒక ఫేక్ డాక్టర్ క్లినిక్ ను నడుపుతున్నారు. అదుర్ రోడ్ లో ఉన్న ఈ క్లినిక్ ను డాక్టర్ చంద్రశేఖరన్ అనే పేరును ఉపయోగించి నడుపుతున్నారు. అయితే ఈ డాక్టర్ ఆ ప్రదేశం నుండి వెళ్లిపోయిన తర్వాత అసిస్టెంట్ నబీసా క్లినిక్ ని నడుపుతున్నారు. తాజాగా ఒక పేషంట్ క్లినిక్ వచ్చారు. దాంతో ట్రీట్మెంట్ లో భాగంగా ఒక ఇంజక్షన్ ను ఈమె చెప్పారు. పేషెంట్ కు అనుమానం రావడంతో … Read more

దేవుడి ముందు కర్పూరం వెలిగించడం వెనుక ఉన్న అర్థం ఇదే!

సాధారణంగా దేవతారాధనలకు ఒక నిర్దిష్ట సమయాలలో పూజలను నిర్వహిస్తారు. దేవుడికి ఈ విధంగా చేసే పూజలు వేళా పాలా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. అందుకే మన పెద్దలు ఒక నిర్దిష్ట సమయంలో ఉదయం, సాయంత్రం దేవుడికి పూజ చేయాలని చెబుతుంటారు. ఈ సమయంలో దేవుడికి చిత్తశుద్ధితో పూజలు చేయాలి. ఈ విధంగా పూజ చేసే సమయంలో దేవుడికి ఫలమో, పుష్పమో సమర్పిస్తాము. అదేవిధంగా పూజ అనంతరం స్వామికి కర్పూర హారతులను కూడా ఇస్తుంటారు. స్వామి … Read more

Red Wine Benefits : రెడ్ వైన్ ఆరోగ్యానికి ఎంతో మంచిది తెలుసా.. దీన్ని తాగితే ఏం జ‌రుగుతుందంటే..?

Red Wine Benefits : రెడ్ వైన్ ని తీసుకుంటే, చాలా రకాల ప్రయోజనాలను పొందవచ్చు. కానీ, చాలా మందికి రెడ్ వైన్ వలన కలిగే లాభాలు తెలీదు. రెడ్ వైన్ ని తీసుకోవడం వలన, పలు రకాల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు. వైన్ తాగే ప్రతి ఒక్కరు కూడా, వైన్ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకోవాలి. రెడ్ వైన్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి రెడ్ వైన్ బాగా … Read more

న‌వ‌గ్ర‌హాల చుట్టూ త‌ప్పుగా ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తే అరిష్టం.. ఎన్ని ప్ర‌ద‌క్షిణ‌ల‌ను ఎలా చేయాలో తెలుసుకోండి..!

సాధారణంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ మనకు నవగ్రహాలు కనిపిస్తాయి. అయితే చాలా మంది వారి జాతకంలో గ్రహదోషాలు ఉండటం వల్ల నవగ్రహ పూజ చేయడం చూస్తుంటాము. ఈ విధంగా నవగ్రహాల పూజ చేయటం వల్ల దోషపరిహారం కలిగి వారి జీవితం ఎంతో సుఖంగా ఉంటుందని భావిస్తారు. అదేవిధంగా చాలామంది నవగ్రహాలకు పూజించడానికి వెనుకడుగు వేస్తారు. నవగ్రహాలలో శనీశ్వరుడు ఉంటాడు కనుక శని ప్రభావం మనపై పడుతుందని భావించిన చాలామంది నవగ్రహాలకు పూజ చేశారు. అలాగే … Read more

Lucky : ఇవ‌న్నీ క‌నిపిస్తున్నాయా.. అయితే మీరు ఎంతో అదృష్టవంతులు..!

Lucky : కొన్ని కొన్ని మంచివి కనబడుతూ ఉంటాయి మనకి. అటువంటివి అందరికీ కనపడవు. కేవలం అదృష్టవంతులకి మాత్రమే ఇవి కనపడతాయి. అదృష్టవంతులకి మాత్రమే కనపడేవి ఏవి..? అనేది ఇప్పుడు మనం చూద్దాం.. అదృష్టవంతులకి మాత్రమే ఇంద్రధనస్సు యొక్క స్వరూపం కనపడుతుంది. అదృష్టవంతులకి మాత్రమే నీటి బిందువు కనపడుతుంది. అదృష్టవంతులకి మాత్రమే నవజాత శిశువు కనబడుతుంది. అలానే తెల్ల పావురాలు జంట అదృష్టవంతులకి మాత్రమే కనబడతాయి. అదృష్టవంతులకి తీర్థయాత్రలకు వెళ్లే వాళ్ళు కనబడతారట. దారిలో వెళ్తూ అద్దం … Read more

జియో నుంచి మ‌రో 2 కొత్త ఫీచ‌ర్ ఫోన్లు.. ధ‌ర కేవ‌లం రూ.1099 మాత్ర‌మే..!

టెలికాం సంస్థ రిల‌య‌న్స్ జియో మ‌రో రెండు నూత‌న 4జీ ఫీచ‌ర్ ఫోన్ల‌ను లాంచ్ చేసింది. గ‌తేడాది జియో భార‌త్‌, జియో భార‌త్ వి2 పేరిట రెండు ఫోన్ల‌ను లాంచ్ చేసిన విష‌యం విదిత‌మే. ఇప్పుడు ఇదే సిరీస్‌లో మ‌రో రెండు నూత‌న ఫోన్ల‌ను తాజాగా ప్ర‌వేశ‌పెట్టింది. జియో భార‌త్ వి3, జియో భార‌త్ వి4 పేరిట ఈ 4జీ ఫీచ‌ర్ ఫోన్ల‌ను జియో లాంచ్ చేసింది. జియో భార‌త్ వి3 ఫీచ‌ర్ ఫోన్‌ను స్టైల్ సెంట్రిక్‌గా … Read more

మీ ఇంట్లో మ‌నీ ప్లాంట్ అస‌లు పెర‌గ‌డం లేదా..? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

ప్ర‌స్తుతం చాలా మంది ఇళ్ల‌లో మ‌నీ ప్లాంట్‌ల‌ను పెట్టుకుంటున్నారు. ఈ ప్లాంట్‌ను ఇంట్లో పెంచ‌డం వ‌ల్ల ఇంట్లో ఉండే వాస్తు దోషాలు పోతాయి. ఇంట్లో ఉండే నెగెటివ్ ఎన‌ర్జీ పోయి పాజిటివ్ ఎన‌ర్జీ వ‌స్తుంది. దీంతో ఇంట్లోని కుటుంబ స‌భ్యుల‌కు అంతా మంచే జ‌రుగుతుంది. స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌తారు. ముఖ్యంగా ఆర్థిక బాధ‌లు త‌ప్పుతాయి. అందుక‌ని చాలా మంది ఇళ్ల‌లో మ‌నీ ప్లాంట్ లేదా జేడ్ ప్లాంట్‌ను పెంచుతారు. మ‌నీ ప్లాంట్ అంద‌రికీ తెలిసిందే. ఇక … Read more

Kaliyugam : క‌లియుగం అంతం అవుతుంద‌ని చెప్ప‌డానికి సంకేతాలు ఇవే..!

Kaliyugam : ప్ర‌స్తుతం మ‌నం అంద‌రం ఉన్న‌ది క‌లియుగంలోనేన‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే ఈ యుగంలోనే యుగాంతం వ‌స్తుంద‌ని కూడా పురాణాలు చెబుతున్నాయి. ఈ క్ర‌మంలోనే క‌లియుగంలో మనుషులు ఉన్నతస్థానానికి చేరుకోవడానికి రకరకాలుగా ప్రయత్నిస్తారని, అందుకు అవ‌స‌ర‌మైతే అడ్డదారులు కూడా తొక్కుతారని, వయసు, ఎత్తు, బలం, జ్ఞానం, ఆకర్షణ వంటివన్నీ రానురాను కలియుగంలో తగ్గిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. అవ‌న్నీ జ‌ర‌గ‌డం కూడా మ‌నం చూస్తున్నాం. అయితే వేదాలు కూడా క‌లియుగం గురించిన కొన్ని నిజాల‌ను మ‌న‌కు చెబుతున్నాయి. … Read more