ఆపిల్ తింటున్న మహిళపై వాటర్ ట్యాంక్ పడింది.. వీడియో వైరల్..!
సూరత్ కు చెందిన ఒక మహిళ తన ఇంటి ముందు నడుస్తుండగా ఒక వాటర్ ట్యాంక్ విరిగి తన పైన పడిపోయింది. అదృష్టవశాత్తు ప్రమాదం ఏమీ జరగలేదు. వాటర్ ట్యాంక్ ఓపెనింగ్ లో తన తల ఉండిపోయింది. అయితే ఈ సంఘటన తను ఆపిల్ తింటున్నప్పుడు చోటు చేసుకుంది. ఇలా జరిగిన తర్వాత అక్కడ ఉన్నవారు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. అప్పటికే తను వాటర్ ట్యాంక్ ను తీసి పక్కన పెట్టి ఆపిల్ తింటూ వెళ్లిపోయింది. … Read more









