పవన్ కల్యాణ్ చేసిన రీమేక్ మూవీలలో సూపర్ హిట్ అయిన మూవీలు ఇవే..!
సాధారణంగా ఒక భాషలో ఏదైనా మూవీ హిట్ అయితే ఆ మూవీని ఇంకో భాషలో రీమేక్ చేసేందుకు ఆసక్తిని చూపిస్తారు. అయితే రీమేక్ చేసినా ప్రాంతీయతకు తగినట్లుగా చిత్రాన్ని నిర్మిస్తేనే బాగుంటుంది. లేదంటే రీమేక్ అయినా సరే హిట్ పడదు. ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన కెరీర్‌లో అనేక సినిమాలను రీమేక్ చేశారు. వాటిల్లో ఎన్ని హిట్‌లు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. పవన్ కెరీర్ లో మొత్తం 24 సినిమాలు తీస్తే అందులో 11 … Read more









