Nails Health : మీ గోర్లు ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే.. వీట‌ని రోజూ తీసుకోండి..!

Nails Health : మ‌నం అందంగా క‌నిపించ‌డంలో మ‌న చేతి గోర్లు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. మ‌న గోర్ల‌ను చూసి కూడా మ‌న ఆరోగ్యాన్ని అంచ‌నా వేయ‌వ‌చ్చు. గోర్లు అందంగా, ఆరోగ్యంగా ఉంటేనే మ‌న శ‌రీరం ఆరోగ్యంగా ఉన్న‌ట్టు. గోర్లు అందంగా క‌నిపించ‌డానికి చాలా మంది ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటారు. అయితే చ‌క్క‌టి ఆహారాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న గోర్లు స‌హ‌జ సిద్దంగా అందంగా క‌నిపిస్తాయి. అలాగే చాలా పొడ‌వుగా పెరుగుతాయి. గోర్లు అందంగా, … Read more

Bellam Avakaya : మామిడికాయ‌ల‌తో తియ్య‌ని ప‌చ్చ‌డి ఇలా పెట్టండి.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..!

Bellam Avakaya : మ‌నం మామిడికాయ‌ల‌తో వివిధ ర‌కాల ఆవ‌కాయ‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మామిడికాయ‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన ఆవ‌కాయ వెరైటీల‌ల్లో బెల్లం ఆవ‌కాయ కూడా ఒక‌టి. బెల్లం ఆవ‌కాయ తియ్య తియ్య‌గా చాలా రుచిగా ఉంటుంది. బెల్లం ఆవ‌కాయ‌ను కూడా చాలా మంది ఇష్టంగా తింటారు. ముఖ్యంగా పిల్ల‌లు మ‌రింత ఇష్టంగా తింటారు. ఈ బెల్లం ఆవ‌కాయ‌ను త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. మొద‌టిసారి త‌యారు చేసేవారు కూడా చాలా సుల‌భంగా బెల్లం ఆవ‌కాయ‌ను త‌యారు … Read more

Nawabi Semai : సేమియాతో నోరూరించే ఈ స్వీట్‌ను చేసి పెట్టండి.. ఎవ‌రైనా స‌రే ఇష్టంగా తింటారు..!

Nawabi Semai : న‌వాబి సెమై.. స‌న్న‌ని సేమ్యాతో చేసుకోద‌గిన తీపి వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి. తియ్య‌గా, క‌మ్మ‌గా, చ‌ల్ల చ‌ల్ల‌గా ఉండే ఈ సెమైను ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. మ‌న‌కు ఎక్కువ‌గా స్వీట్ షాపుల్లో ల‌భిస్తుంది. ఈ న‌వాబి సెమైను మ‌నం కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. తియ్య‌గా, చ‌ల్ల‌గా ఏదైనా తినాల‌నిపించిన‌ప్పుడు, స్పెష‌ల్ డేస్ లో ఇలా న‌వాబి సెమైను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా … Read more

Coriander Water : ధ‌నియాల నీళ్ల‌ను రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తాగండి.. ఈ ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

Coriander Water : ధ‌నియాలు… మ‌న వంటింట్లో ఉండే మ‌సాలా దినుసుల్లో ఇవి కూడా ఒక‌టి. ధ‌నియాలు చ‌క్క‌టి వాస‌న‌ను క‌లిగి ఉంటాయి. వీటిని పొడిగా చేసి మ‌నం వంట‌లల్లో వాడుతూ ఉంటాము. ధ‌నియాలు వేయ‌డం వ‌ల్ల వంట‌లు చ‌క్క‌టి రుచిని, వాస‌న‌ను క‌లిగి ఉంటాయి. అలాగే ధ‌నియాలు అనేక ర‌కాల పోష‌కాల‌ను, ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను క‌లిగి ఉన్నాయి. వీటిని వాడ‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. అయితే ధ‌నియాల‌ను … Read more

Mutton Korma : ఫంక్ష‌న్ల‌లో చేసిన‌ట్లు మ‌ట‌న్ కుర్మాను ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Mutton Korma : మ‌ట‌న్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో మ‌ట‌న్ కుర్మా కూడా ఒక‌టి. మ‌ట‌న్ కుర్మా చాలా రుచిగా ఉంటుంది. చ‌పాతీ, రోటీ, దోశ వంటి వాటితో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. మ‌ట‌న్ కుర్మాను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. వంట‌రాని వారు, బ్యాచిల‌ర్స్, మొద‌టిసారి చేసే వారు ఎవ‌రైనా మ‌ట‌న్ కుర్మాను సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. రుచిగా, సుల‌భంగా, అంద‌రికి న‌చ్చేలా మ‌ట‌న్ కుర్మాను ఎలా తయారు చేసుకోవాలి… త‌యారీకి … Read more

Cooking Vessels : వంట వండేందుకు మీరు ఎలాంటి పాత్ర‌ల‌ను వాడుతున్నారు..? ఇవి అయితే బెట‌ర్‌..!

Cooking Vessels : మ‌నం వంటింట్లో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. అలాగే వీటిని త‌యారు చేయ‌డానికి ర‌క‌ర‌కాల పాత్ర‌ల‌ను ఉప‌యోగిస్తూ ఉంటాము. పూర్వ‌కాలంలో కేవ‌లం మ‌ట్టి పాత్ర‌లనే వాడే వారు. వీటిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల ఎటువంటి హాని క‌ల‌గ‌దు. కానీ నేటి త‌రుణంలో మ‌ట్టి పాత్ర‌ల వాడ‌క‌మే త‌గ్గిపోయింది. వాటికి బ‌దులుగా స్టీల్, అల్యూమినియం, నాన్ స్టిక్ పాత్ర‌ల‌ను వాడుతున్నారు. వీటిని వాడ‌డం సుల‌భంగా ఉండ‌డంతో పాటు సుల‌వుగా శుభ్రం చేసుకోవ‌చ్చు. దీంతో అంద‌రూ … Read more

Spring Dosa : స్ప్రింగ్ దోశ‌ల‌ను ఇలా వేయండి.. ఎంతో టేస్టీగా ఉంటాయి..!

Spring Dosa : స్ప్రింగ్ దోశ‌.. మ‌నం చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన‌, సుల‌భ‌మైన దోశ‌ల‌ల్లో ఇది కూడా ఒక‌టి. స్ప్రింగ్ దోశ చాలా రుచిగా ఉంటుంది. పిల్ల‌లు దీనిని మ‌రింత ఇష్టంగా తింటారు. ఇంట్లో దోశ పిండి ఉంటే 5 నిమిషాల్లో దీనిని త‌యారు చేసుకోవ‌చ్చు. త‌రుచూ ఒకేర‌కం దోశ‌లు కాకుండా ఇలా వెరైటీగా కూడా దోశ‌ల‌ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. అంద‌రికి ఎంత‌గానో నచ్చే ఈ స్ప్రింగ్ దోశ‌ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు … Read more

Thyroid : ఈ 10 ర‌కాల ఫుడ్స్‌ను త‌ర‌చూ తీసుకోండి.. థైరాయిడ్ అన్న స‌మ‌స్యే ఉండ‌దు..!

Thyroid : మ‌న శ‌రీరంలో ఉండే ముఖ్య‌మైన గ్రంథుల్లో థైరాయిడ్ గ్రంథి కూడా ఒక‌టి. థైరాయిడ్ గ్రంథి గొంతు భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి మ‌న శరీరంలో ముఖ్య‌మైన విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. హార్మోన్ల‌ను ఉత్ప‌త్తి చేయ‌డంలో, జీవ‌క్రియ స‌క్ర‌మంగా జ‌రిగేలా చేయ‌డంలో, శ‌క్తి స్థాయిల‌ను నియంత్రించ‌డం వంటి ముఖ్య‌మైన ప‌నుల‌ను థైరాయిడ్ గ్రంథి నిర్వర్తిస్తుంది. కానీ మ‌న‌లో చాలా మంది థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన స‌మ‌స్య‌ల‌తో బాధ‌పడుతున్నారు. థైరాయిడ్ గ్రంథి స‌రిగ్గా ప‌నిచేయ‌క అనేక … Read more

Carrot Halwa : క్యారెట్ హ‌ల్వాను 10 నిమిషాల్లో ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Carrot Halwa : క్యారెట్స్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. క్యారెట్స్ ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వీటిని మ‌నం వివిధ ర‌కాలుగా తీసుకుంటూ ఉంటాము. వంట‌ల్లో వాడ‌డంతో పాటు క్యారెట్స్ తో తీపి వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. క్యారెట్స్ తో చేసుకోద‌గిన తీపి వంట‌కాల్లో క్యారెట్ హ‌ల్వా కూడా ఒక‌టి. క్యారెట్ హ‌ల్వా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది … Read more

Alcohol : ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే ఇక‌పై మీరు మ‌ద్యం ఏమాత్రం సేవించ‌రాదు..!

Alcohol : మ‌ద్యం సేవించ‌డం ఆరోగ్యానికి హానిక‌రం అని మనంద‌రికి తెలుసు. మ‌ద్యం సేవించ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొవాల్సి వ‌స్తుంది. ముఖ్యంగా కాలేయంపై ఇది తీవ్రమైన దుష్ప్ర‌భావాల‌ను చూపిస్తుంది. కానీ చాలా మందికి ఇది వ్య‌స‌నంగా మారిపోతుంది. మ‌ద్యం తాగ‌నిదే వారు ఉండ‌లేరు. కానీ కొన్ని ర‌కాల ల‌క్ష‌ణాలు మ‌న‌లో క‌నబ‌డితే మ‌నం త‌ప్ప‌కుండా మ‌ద్యం సేవించ‌డం మానేయాలి నిపుణులు చెబుతున్నారు. మ‌రీ అవ‌స‌ర‌మైతే నిపుణుల స‌హాయాన్ని తీసుకుని మ‌ద్యపాన సేవ‌నం మానేయాల‌ని … Read more