Paneer Tikka : రెస్టారెంట్లలో లభించే పనీర్ టిక్కాను.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి..!
Paneer Tikka : మనకు రెస్టారెంట్ లలో లభించే పనీర్ వెరైటీలలో పనీర్ టిక్కా కూడా ఒకటి. పనీర్ టిక్కా చాలా రుచిగా ఉంటుంది. స్టాటర్ గా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. చాలా మంది ఈ పనీర్ టిక్కాను రుచి చూసే ఉంటారు. ఈ పనీర్ టిక్కాను అదే రుచితో అదే స్టైల్ లో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. పనీర్ టిక్కాను తయారు చేయడం చాలా సులభం. ఇంట్లో పనీర్ ఉంటే … Read more









