Instant Tomato Dosa : ట‌మాటాల‌తో 10 నిమిషాల్లో ఇన్‌స్టంట్‌గా ఇలా దోశ‌ల‌ను వేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Instant Tomato Dosa : మ‌నలో చాలా మంది దోశ‌ల‌ను ఇష్టంగా తింటారు. అలాగే మ‌నం వివిధ రుచుల్లో ఈ దోశ‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన దోశ‌ల‌ల్లో ట‌మాటదోశ కూడా ఒక‌టి. ఈ దోశ చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటుంది. ప‌ప్పు నాన‌బెట్టే అవ‌స‌రం లేకుండా ఇన్ స్టాంట్ గా ఈ దోశ‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఎవ‌రైనా ఈ దోశ‌ను చాలా సుల‌భంగా త‌యారు చేయ‌వ‌చ్చు. ఎంతో రుచిగా, క్రిస్పీగా … Read more

Jonna Janthikalu : జొన్న‌పిండితో రుచిక‌ర‌మైన జంతిక‌ల‌ను ఇలా చేయండి.. ఎంతో బాగుంటాయి..!

Jonna Janthikalu : మ‌నం జొన్న‌ల‌తో ర‌క‌ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. జొన్న‌ల‌తో చేసే వంట‌కాలు తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజనాల‌ను పొంద‌వ‌చ్చు. జొన్న‌ల‌ను పిండిగా, ర‌వ్వ‌గా చేసి ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను చేస్తూ ఉంటాము. జొన్న‌పిండితో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో జంతిక‌లు కూడా ఒక‌టి. జొన్న‌పిండితో చేసే ఈ జంతిక‌లు క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా … Read more

Pomegranate And Papaya : రోజూ బొప్పాయి, దానిమ్మ పండ్ల‌ను క‌లిపి తింటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Pomegranate And Papaya : మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో దానిమ్మ పండు కూడా ఒక‌టి. దానిమ్మ పండు చాలా రుచిగా ఉంటుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. దానిమ్మ‌కాయ‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. అ విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే. అలాగే మ‌నం ఆహారంగా తీసుకునే ఇత‌ర పండ్ల‌ల్లో బొప్పాయి కూడా ఒక‌టి. బొప్పాయి పండు కూడా తియ్య‌గా చాలా రుచిగా ఉంటుంది. ఇది కూడా మ‌న ఆరోగ్యానికి … Read more

Mixed Vegetable Upma : వెజిటబుల్ ఉప్మాని ఇలా చేస్తే రుచి బాగుంటుంది..!

Mixed Vegetable Upma : మిక్డ్స్ వెజిటేబుల్ ఉప్మా.. కూర‌గాయ ముక్క‌లు వేసి చేసే ఈ ఉప్మా చాలా రుచిగా ఉంటుంది. అల్పాహారంగా తీసుకోవ‌డానికి ఈ ఉప్మా చాలా చ‌క్క‌గా ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ ఉప్మాను తిన‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. ఉప్మా అంటే ఇష్టంలేని వారు కూడా ఈ ఉప్మాను ఇష్టంగా తింటారు. ఈ మిక్స్డ్ వెజిటేబుల్ ఉప్మాను త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. రుచితో పాటు ఆరోగ్యాన్ని … Read more

Gongura Meal Maker Curry : క్యాట‌రింగ్ స్టైల్‌లో గోంగూర‌, మీల్ మేక‌ర్ క‌ర్రీని ఇలా చేయండి.. అంద‌రికీ న‌చ్చుతుంది..!

Gongura Meal Maker Curry : మ‌న ఆరోగ్యానికి గోంగూర ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. గోంగూర‌తో మ‌నం ప‌ప్పు, ప‌చ్చ‌డి, గోంగూర చికెన్, గోంగూర మ‌ట‌న్ ఇలా ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. వీటితో పాటు మ‌నం గోంగూర‌తో గోంగూర మీల్ మేక‌ర్ క‌ర్రీని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. 20 నిమిషాల్లో ఈ కర్రీని మ‌నం త‌యారు చేసుకోవ‌చ్చు. గోంగూర‌తో వెరైటీ వంట‌కాలు చేయాల‌నుకునే … Read more

Jowar Soup : ఈ సూప్‌ను మ‌రిచిపోకుండా రోజూ తాగండి.. దీంతో ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Jowar Soup : ప్ర‌స్తుత కాలంలో చిరుధాన్యాల వాడ‌కం పెరిగింద‌నే చెప్ప‌వ‌చ్చు. అనారోగ్య స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి చాలా మంది చిరుధాన్యాల‌ను ఎక్కువ‌గా తీసుకుంటున్నారు. మ‌నం ఆహారంగా తీసుకునే చిరుధాన్యాల‌లో జొన్న‌లు కూడా ఒక‌టి. జొన్న‌ల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌తో పాటు అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. జొన్న‌ల‌తో మ‌నం ఎక్కువ‌గా సంగ‌టి, రొట్టె వంటి వాటిని మాత్ర‌మే త‌యారు చేస్తూ ఉంటాము. వీటితో పాటు మ‌నం జొన్న పిండితో ఎంతో రుచిగా ఉండే … Read more

Minappappu Tomato Pachadi : వేడి అన్నంలోకి కారంగా ఎంతో రుచిగా ఉండే పాతకాలం కమ్మటి మినపప్పు పచ్చడి

Minappappu Tomato Pachadi : మ‌నం ట‌మాటాల‌తో ర‌క‌ర‌కాల ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. ట‌మాటాల‌తో చేసే ప‌చ్చ‌ళ్లు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ట‌మాటాల‌తో చాలా సుల‌భంగా చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన ప‌చ్చ‌ళ్ల‌ల్లో మిన‌ప‌ప్పు ట‌మాట ప‌చ్చ‌డి కూడా ఒక‌టి. మిన‌ప‌ప్పుతో చేసే ఈ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. దీనిని అంద‌రూ లొట్ట‌లేసుకుంటూ తింటార‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. ఈ ప‌చ్చ‌డిని చాలా త‌క్కువ స‌మ‌యంలో, చాలా … Read more

Aloo Bendakaya Masala Vepudu : ఆలు, బెండ‌కాయ మ‌సాలా వేపుడును ఇలా చేయండి.. రుచిగా క‌ర‌క‌ర‌లాడుతుంది..!

Aloo Bendakaya Masala Vepudu : మ‌నం బంగాళాదుంప‌ల‌తో ఇతర కూర‌గాయ‌ల‌ను క‌లిపి కూర‌లు, వేపుళ్లు త‌యారు చేస్తూ ఉంటాము. ఇలా చేసుకోద‌గిన వంట‌కాల్లో ఆలూ బెండ‌కాయ వేపుడు క‌డా ఒక‌టి. బంగాళాదుంప‌లు, బెండ‌కాయ‌లు క‌లిపి చేసే ఈ మ‌సాలా వేపుడు చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో తిన‌డానికి అలాగే ప‌ప్పు, సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్ గా తిన‌డానికి ఈ వేపుడు చాలా చ‌క్క‌గా ఉంటుంది. దీనిని ఎవ‌రైనా చాలా తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. … Read more

Mustard : ఆవాల‌ని అంత తేలిగ్గా తీసుకోకండి.. వీటి లాభాలు తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Mustard : మ‌న వంట గ‌దిలో తాళింపు డ‌బ్బాలో ఉండే దినుసుల్లో ఆవాలు కూడా ఒక‌టి. దాదాపు మ‌నం చేసే ప్ర‌తి వంట‌లోనూ ఆవాల‌ను వాడుతూ ఉంటాము. ఆవాలు కూర‌ల‌కు చ‌క్క‌టి వాస‌న‌ను తీసుకురావ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. అయితే చాలా మంది కూర‌ల్లో ఉండే ఆవాల‌ను తీసి ప‌డేస్తూ ఉంటారు. కానీ ఆవాల‌లో ఎన్నో ఔష‌ధ గుణాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయ‌ని వీటిని కూడా త‌ప్ప‌కుండా ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. ప్ర‌తిరోజూ వంటల్లో వాడ‌డ‌మే … Read more

Chukka Kura Curry : నోటికి పుల్ల‌గా, క‌మ్మ‌గా ఉండే.. చుక్క కూర క‌ర్రీ.. త‌యారీ ఇలా..!

Chukka Kura Curry : చుక్క‌కూర‌.. మ‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో ఇది కూడా ఒక‌టి. చుక్క‌కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌తో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. చుక్కకూర‌తో ఎక్కువ‌గా పప్పు, ప‌చ్చ‌డి వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటారు. వీటితో పాటు చుక్క‌కూర‌తో మనం ఎంతో రుచిగా ఉండే కూర‌ను కూడా త‌యారు చేసుకోవచ్చు. ట‌మాటాలు వేసి చేసే ఈ కూర చాలా రుచిగా … Read more