Vellulli Karam Kodi Vepudu : వెల్లుల్లి కారం వేసి కోడి వేపుడు ఇలా చేయండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!
Vellulli Karam Kodi Vepudu : వెల్లుల్లి కారం కోడి వేపుడు.. కింద చెప్పిన వెల్లుల్లి కారం వేసి చేసే ఈ చికెన్ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి దీనిని రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలని అడగక మానరు. సైడ్ డిష్ గా, స్టాటర్ గా తినడానికి ఈ చికెన్ వేపుడు చాలా చక్కగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. తరచూ ఒకేరకం చికెన్ వేపుళ్లను తిని తిని … Read more









