Jilebi Without Maida : మైదా లేకుండా జిలేబీని ఇలా అప్ప‌టిక‌ప్పుడు చేసుకోవ‌చ్చు..!

Jilebi Without Maida : మ‌న‌లో చాలా మంది ఎంతో ఇష్టంగా తినే తీపి వంట‌కాల్లో జిలేబీలు కూడా ఒక‌టి. జిలేబీలు చాలా రుచిగా ఉంటాయి. ఇవి మ‌న‌కు స్వీట్ షాపుల్లో రోడ్ల ప‌క్క‌న దుకాణాల్లో విరివిరిగా ల‌భిస్తాయి. జిలేబీల‌ను ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. ఇంట్లో ఏ శుభ‌కార్య‌మైన జిలేబీలు ఉండాల్సిందే. అయితే మ‌నం జిలేబీల‌ను మైదాపిండితో త‌యారు చేస్తూ ఉంటాము. మైదాపిండిని వాడ‌డం మ‌న ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మైదాపిండిని వాడ‌కుండా కూడా … Read more

Veg Omelette : కోడిగుడ్లు లేకుండా వెజిట‌బుల్ ఆమ్లెట్‌.. ఇలా చేయండి.. టేస్ట్ అదిరిపోతుంది..!

Veg Omelette : ఆమ్లెట్.. దీనిని ఇష్ట‌ప‌డని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. ఆమ్లెట్ చాలా రుచిగా ఉంటుంది. మ‌నం ఎక్కువ‌గా దీనిని ప‌ప్పు, సాంబార్ వంటి కూర‌ల‌తో క‌లిపి సైడ్ డిష్ గా తింటూ ఉంటాము. సాధార‌ణంగా ఆమ్లెట్ ను కోడిగుడ్ల‌తో త‌యారు చేస్తార‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. అయితే అంద‌రూ కోడిగుడ్లను తిన‌రు. కోడిగుడ్ల‌ను తిన‌ని వారు రుచిగా ఆమ్లెట్ ను త‌యారు చేసుకోవ‌చ్చు. కింద చెప్పిన విధంగా చేసే ఈ వెజ్ ఆమ్లెట్ కూడా … Read more

Black Guava : మీకు న‌ల్ల జామ‌కాయ‌ల గురించి తెలుసా.. వీటిని తింటే ఏం జ‌రుగుతుందంటే..?

Black Guava : మ‌నం ఆహారంగా తీసుకునే పండ్లల్లో జామ పండ్లు కూడా ఒక‌టి. జామ పండ్లు చాలా రుచిగా ఉంటాయి. వీటిని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. అంద‌రూ ఈ జామపండ్ల‌ను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. జామ పండ్లు రుచిగా ఉండ‌డంతో పాటు ఇవి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి తెలిసిందే. వైద్య నిపుణులు కూడా జామ‌పండ్ల‌ను ఆహారంగా తీసుకోవాల‌ని సూచిస్తూ ఉంటారు. అయితే సాధార‌ణంగా ఆకు ప‌చ్చ రంగులో ఉండి … Read more

Gutti Vankaya Vepudu : ఆంధ్రా స్టైల్‌లో గుత్తి వంకాయ వేపుడును ఇలా చేయండి.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..!

Gutti Vankaya Vepudu : వంకాయ‌ల‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము వంకాయ‌లు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇత‌ర కూర‌గాయ‌ల వ‌లె వీటిని కూడా త‌ప్ప‌కుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలి. వంకాయ‌ల్లోచాలా ర‌కాలు ఉంటాయి. వాటిలో గుత్తి వంకాయ కూడా ఒక‌టి. గుత్తి వంకాయ‌ల‌తో మ‌నం ఎక్కువ‌గా మ‌సాలా కూర‌ను త‌యారు చేస్తూ ఉంటాము. ఈ కూర‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే గుత్తి వంకాయ‌ల‌తో మ‌సాలా కూర‌లే … Read more

Vegetable Egg Dosa : కోడిగుడ్ల‌తో ఈ దోశ‌ను ఇలా వేసి ఒక్క‌సారి తిని చూడండి.. న‌చ్చితే ఇలాగే చేసుకుంటారు..!

Vegetable Egg Dosa : మ‌నం అల్పాహారంగా దోశ‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. దోశ‌లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అలాగే మ‌నం మ‌న అభిరుచికి త‌గిన‌ట్టు ర‌క‌ర‌కాల దోశ‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. కింద చెప్పిన విధంగా వెజిటేబుల్స్, కోడిగుడ్డు క‌లిపి చేసే ఈ దోశ కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. ఒక్క‌సారి ఈ దోశ‌ను రుచి చూస్తే మ‌ళ్లీ … Read more

Kasara Kayalu : పొలాలు, చేల గ‌ట్ల మీద ఎక్క‌డ ప‌డితే అక్క‌డ కనిపించే కాయ‌లు.. ఇవి తింటే అద్భుతాలు జ‌రుగుతాయి..!

Kasara Kayalu : కాస‌ర కాయ‌లు.. ఇవి తెలియ‌ని గ్రామీణులు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. కాస‌ర కాయ‌లు సంవ‌త్స‌రంలో మూడు నెల‌ల పాటు మాత్ర‌మే లభిస్తాయి. ఇవి మ‌న‌కు వ‌ర్షాకాలంలో మాత్ర‌మే ల‌భిస్తాయి. కాస‌ర కాయ తీగ‌లు ఎక్కువ‌గా కాలువ గట్ల‌పై, రోడ్ల‌కు ఇరు వైపులా, ఇత‌ర చెట్ల‌కు అల్లుకుని పెరుగుతూ ఉంటాయి. అయితే ప్ర‌స్తుత కాలంలో కాస‌ర‌కాయ‌లు చాలా త‌క్కువగా ల‌భిస్తున్నాయి. ఈ కాస‌ర కాయ‌లు చూడ‌డానికి చిన్న కాక‌ర‌కాయ‌ల్లా ఉంటాయి. వీటిని కొన్ని ప్రాంతాంల్లో చిన్న … Read more

Putnala Podi : పుట్నాల పొడి త‌యారీ ఇలా.. ఎందులో ఎలా అయినా వాడుకోవ‌చ్చు..!

Putnala Podi : పుట్నాల‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. శ‌న‌గ‌ల‌ను వేయించి ఈ పుట్నాల‌ను త‌యారు చేస్తార‌న్న‌సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. శ‌న‌గ‌ల వ‌లె పుట్నాలు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి పోష‌కాలు అంద‌డంతో పాటు అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. పుట్నాల‌ను మ‌నం వంట‌ల్లో వివిధ ర‌కాలుగా ఉప‌యోగిస్తూ ఉంటాము. అలాగే వీటితో చ‌ట్నీల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. వీటితో పాటు ఈ … Read more

Instant Milk Sweet : పాల‌తో ఇలా స్వీట్‌ను అప్ప‌టిక‌ప్పుడు చేయండి.. నోట్లో వేసుకోగానే క‌రిగిపోతుంది..!

Instant Milk Sweet : మ‌నం పాల‌తో ర‌క‌రకాల తీపి వంట‌కాల‌ను కూడా తయారు చేస్తూ ఉంటాము. పాల‌తో చేసే తీపి వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. పాల‌తో చేసిన తీపి వంట‌కాల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. పాల‌తో సుల‌భంగా చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన తీపి వంట‌కాల్లో మిల్క్ స్వీట్ కూడా ఒక‌టి. పాలు, గోధుమ‌పిండితో చేసే ఈ తీపి వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. మైదాపిండి, కార్న్ ఫ్లోర్ … Read more

Saffron Tea : దీన్ని రోజూ తాగితే చాలు.. ఎన్నో ప్ర‌యోజ‌నాలు.. ఎలా చేయాలంటే..?

Saffron Tea : మ‌న‌కు సుల‌భంగా ల‌భించే ప‌దార్థాల‌తో టీ ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా అధిక బ‌రువు స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. అలాగే ఈ టీని తాగ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. అధిక బ‌రువు స‌మ‌స్య‌తో నేటికాలంలో మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. వ‌య‌సులో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. జంక్ ఫుడ్ ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం, సుఖ‌మ‌య జీవితానికి అల‌వాటు … Read more

Wheat Flour Punugulu : గోధుమ పిండి పునుగుల‌ను ఇలా చేయండి.. చట్నీలో తింటే క‌మ్మ‌గా ఉంటాయి..!

Wheat Flour Punugulu : మ‌నం సుల‌భంగా త‌యారు చేసుకునే స్నాక్ ఐట‌మ్స్ లో పునుగులు కూడా ఒక‌టి. పునుగులు చాలారుచిగా ఉంటాయి. వీటిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. సాధార‌ణంగా పునుగుల‌ను మైదాపిండితో త‌యారు చేస్తూ ఉంటారు. మైదాపిండితో చేసే పునుగులు రుచిగా ఉన్న‌ప్ప‌టికి వీటిని తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి హాని క‌లుగుతుంది. కేవ‌లం మైదాపిండే కాకుండా మ‌నం గోధుమ‌పిండితో కూడా రుచిక‌ర‌మైన పునుగుల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. గోధుమ‌పిండితో … Read more