Chocolate Lassi : వేస‌వి కాలంలో చ‌ల్ల చ‌ల్ల‌ని చాకొలెట్ ల‌స్సీ.. త‌యారీ ఇలా..!

Chocolate Lassi : ల‌స్సీ.. వేస‌వి కాలంలో చ‌ల్ల చ‌ల్ల‌గా దీనిని తాగుతూ ఉంటే ఆ హాయే వేర‌ని చెప్ప‌వ‌చ్చు. పెరుగుతో చేసే ఈ ల‌స్సీని తాగ‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. అయితే మ‌నం ఈ లస్సీని వివిధ రుచుల్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. మ‌నం సుల‌భంగా చాలా త‌క్కువ స‌మ‌యంలో అలాగే అంద‌రికి న‌చ్చేలా త‌యారు చేసుకుని వివిధ రకాల ల‌స్సీ వెరైటీల‌లో చాక్లెట్ ల‌స్సీ కూడా ఒక‌టి. చాక్లెట్ … Read more

Jaggery : రోజూ ఒక బెల్లం ముక్క చాలు.. గుండె సేఫ్‌..!

Jaggery : బెల్లం.. దీని రుచి గురించి చెప్ప‌వ‌ల‌సిన ప‌నే లేదు. బెల్లంతో చేసే తీపి వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. బెల్లాన్ని తిన‌డం వ‌ల్ల రుచితో పాటు మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. దీనిలో మ‌న ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోష‌కాలు ఉన్నాయి. బెల్లాన్ని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. బెల్లం వల్ల మ‌న ఆరోగ్యానికి క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బెల్లాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల … Read more

Bullet Bonda : బుల్లెట్ బొండాల త‌యారీ ఇలా.. ఎంత తిన్నా ఇంకా తినాల‌నిపిస్తుంది..!

Bullet Bonda : మ‌నం మైదా పిండితో ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. త‌ర‌చూ కాకుండా అప్పుడ‌ప్పుడూ ఈ స్నాక్స్ ను తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి ఎటువంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌దు. మైదాపిండితో చేసుకోద‌గిన స్నాక్స్ వెరైటీల‌లో బుల్లెట్ బోండా కూడా ఒక‌టి. ఈ బోండాలు చిన్న‌గా చాలా రుచిగా ఉంటాయి. వీటిని ఇంట్లో అంద‌రూ ఇష్టంగా తింటారు. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా, క‌ర‌క‌ర‌లాడుతూ ఉండే ఈ బుల్లెట్ బోండాల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో … Read more

Egg Ghee Roast : కోడిగుడ్ల‌ను ఇలా ఎప్పుడైనా రోస్ట్ చేశారా.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..!

Egg Ghee Roast : కోడిగుడ్ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. కోడిగుడ్ల‌తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. అలాగే వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. కోడిగుడ్ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఎగ్ ఘీ రోస్ట్ కూడా ఒక‌టి. ఇది మ‌నకు ఎక్కువ‌గా ధాబాల‌లో, రెస్టారెంట్ ల‌లో ల‌భిస్తుంది. ఈ ఎగ్ ఘీ రోస్ట్ ను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. … Read more

Mangoes : మామిడి పండ్ల‌ను కోయ‌కుండానే తియ్య‌గా ఉన్నాయో లేదో ఇలా చెప్ప‌వ‌చ్చు..!

Mangoes : మామిడి పండ్లు.. వేస‌వి రాగానే అంద‌రికి ముందుగా గుర్తుకు వ‌చ్చేవి ఇవే. మామిడిపండ్ల‌ను ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. సీజ‌న్ రాగానే వీటిని బ‌య‌ట నుండి కొనుగోలు చేసి మ‌రీ మ‌నం ఈ పండ్ల‌ను తింటూ ఉంటాం. ఎవ‌రైనా తియ్య‌టి మామిడి పండ్ల‌నే కొనుగోలు చేయాల‌ని చూస్తూ ఉంటారు. కానీ వ్యాపారులు చెప్పిన మాట‌లు న‌మ్మి చాలా మంది పుల్ల‌టి మామిడి పండ్ల‌ను కొనుగోలు చేస్తారు. మామిడి పండ్ల‌ను కొనుగోలు చేసే క్ర‌మంలో చాలా … Read more

Chicken Chinese Rolls : చికెన్‌తో ఇలా వెరైటీగా స్నాక్స్ చేయండి.. అంద‌రూ ఇష్టంగా తింటారు..!

Chicken Chinese Rolls : చికెన్ తో కూర‌లే కాకుండా మ‌నం వివిధ ర‌కాల చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. చికెన్ తో చిరుతిళ్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. చికెన్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన చిరుతిళ్ల‌ల్లో చికెన్ చైనీస్ రోల్స్ కూడా ఒకటి. చికెన్ తో చేసే ఈ రోల్స్ చాలా రుచిగా ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. … Read more

Saggubiyyam Java : వేస‌విలో దీన్ని త‌ప్ప‌క తాగాలి.. వేడి మొత్తం త‌గ్గుతుంది..!

Saggubiyyam Java : వేస‌వికాలంలో శ‌రీరం డీ హైడ్రేష‌న్ కు గురి కాకుండా చూసుకోవ‌డం చాలా అవ‌స‌రం. అలాగే ఎండ వ‌ల్ల శ‌రీరం కోల్పోయిన శ‌క్తిని అందించ‌డం కూడా చాలా అవ‌స‌రం. ఇటువంటి స‌మ‌యంలో నీటితో పాటు శ‌రీరానికి శ‌క్తినిచ్చే పానీయాల‌ను తీసుకోవాలి. ఎండ వ‌ల్ల శ‌రీరం కోల్పోయిన శ‌క్తిని అందించ‌డంలో మ‌న‌కు స‌గ్గుబియ్యం జావ ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. స‌గ్గు బియ్యం మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. వీటితో జావ చేసుకుని … Read more

Cooking Mutton : మ‌ట‌న్ త్వ‌ర‌గా ఉడ‌కాలంటే ఏం చేయాలి.. ఈ చిట్కాల‌ను ఫాలో అవ్వండి..!

Cooking Mutton : మ‌నలో చాలా మంది నాన్ వెజ్ ను ఇష్టంగా తింటారు. నాన్ వెజ్ ప్రియుల‌కు వాటి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. చికెన్, మ‌ట‌న్, పిష్, రొయ్య‌లు ఇలా వీటిని ఇష్టంగా తినే వారు మ‌న‌లో చాలా మంది ఉన్నారు. నాన్ వెజ్ వంట‌కాలు రుచిగా ఉన్నప్ప‌టికి వీటిని వండ‌డం మాత్రం కొద్దిగా క‌ష్టం, శ్ర‌మ‌, స‌మ‌యంతో కూడుకున్న ప‌నే అని చెప్ప‌వ‌చ్చు. మ‌రీ ముఖ్యంగా మ‌ట‌న్ ను వండ‌డానికి మ‌నం … Read more

Mixed Dal Janthikalu : అన్ని ర‌కాల ప‌ప్పుల‌తో చేసే జంతిక‌లు.. ఎంతో రుచిగా ఉంటాయి.. త‌యారీ ఇలా..!

Mixed Dal Janthikalu : మ‌నం త‌యారు చేసుకునే వివిధ ర‌కాల పిండి వంట‌కాల్లో జంతిక‌లు క‌డా ఒక‌టి. జంతిక‌లు చాలా రుచిగా ఉంటాయి. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. అయితే మ‌నం జంతిక‌ల‌ను త‌యారు చేయ‌డానికి బియ్యం పిండిని అలాగే శ‌న‌గ‌ప‌ప్పును ఉప‌యోగిస్తూ ఉంటాం. అయితే కేవ‌లం శ‌న‌గ‌ప‌ప్పే కాకుండా ఇత‌ర ప‌ప్పుల‌ను వేసి కూడా మ‌నం ఈ జంతిక‌ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ మిక్డ్స్ దాల్ జంతిక‌లు చాలా రుచిగా ఉంటాయి. … Read more

High BP Home Remedy : ఒక్క గ్లాస్‌లో ఒక్క స్పూన్ క‌లిపి తాగితే చాలు.. హైబీపీ అస‌లే ఉండ‌దు..!

High BP Home Remedy : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది ర‌క్త‌పోటు, హైప‌ర్ టెన్ష‌న్ వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. ఆధునిక జీవ‌న శైలి కార‌ణంగా త‌లెత్తే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి. సైలెంట్ కిల్ల‌ర్ లాగా ఈ స‌మ‌స్య శ‌రీరానంత‌టిని దెబ్బ‌తీస్తుంది. ఒత్తిడి, ఆందోళ‌న‌, విరామం లేక‌పోవ‌డం, మారిన ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా ర‌క్త‌నాళాల్లో ర‌క్తం వేగంగా ప్ర‌వహిస్తుంది. దీని వ‌ల్ల మ‌న … Read more